NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chelluboyina Venugopala Krishna: ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు అస్వస్థత .. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స

Chelluboyina Venugopala Krishna: ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గుండె నొప్పి కారణంగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి వేణుగోపాల కృష్ణను పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.

మంత్రి చెల్లుబోయిన ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైన వార్త విని ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిసింది.

PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ముగిసిన పీఎం మోడీ తెలంగాణ ఎలక్షన్ ప్రచారం.. హైలెట్ ఏమిటంటే..?

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju