NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 30 2023 Episode 120: మనోహరిని చంపేస్తాను అంటున్న అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

Nindu Noorella Saavasam December 30 2023 Episode 120:  ఇంట్లో ఏదో జరుగుతుంది అది నాకు అర్థం కావట్లేదు అని మనోహరి తన రూమ్ లోకి వచ్చి కూర్చుంటుంది. అమ్మగారు నీతో ఒక విషయం మాట్లాడాలి అని నీలా అంటుంది.ఇప్పుడు నాకు మాట్లాడేంత ఓపిక లేదు రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అని మనోహరి ఉంటుంది. కుదరదమ్మ గారు ఇప్పుడే మీతో మాట్లాడాలి అని అడ్డం తిరుగుతుంది నీలా. ఏమైందే నీలా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని మనోహరి అడుగుతుంది. అమ్మగారు ఇంట్లో ఆత్మ ఉందమ్మా మిస్సమ్మ నాకు ఆత్మ ని పరిచయం చేసింది  ఆత్మ కనిపించినట్టు నటించి తప్పించుకొని వచ్చాను అని నీలా చెప్తుంది. ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని మనోహరి అంటుంది. అవునమ్మా గారు అని నీలా అంటుంది. తను ఎవరో తెలియకుండా వాళ్ళిద్దరూ ఒకటి అవడం ఏంటి వాళ్ల బంధం ఏంటో తెలియకుండా అందరూ ఒకటే దగ్గర కలుసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు నీలా ఒకవేళ ఘోర చెప్పినట్టు నిజంగానే అరుంధతి ఆత్మయే ఇక్కడే ఉంటుందా ఇవన్నీ వింటుంటే నాకు పిచ్చెక్కిపోతుందే నీలా పొద్దున ఘోర కూడా నాతో మీ ఇంట్లో ఆత్మ ఉందని చెప్పాడు నువ్వు నిజంగా ఆత్మని చూసావా చూడనప్పుడు నీకెలా తెలిసే అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

మిస్సమ్మ  ఆత్మతో మాట్లాడడం నా కల్లారా చూసానమ్మా నా అనుమానం నిజమైతే ఇక్కడే ఎక్కడో మన చుట్టూ ఆత్మ ఉండి ఉండొచ్చు అని ఇలా అంటుంది. ఆ మాట వినగానే మనోహరి కి ఒళ్లంతా వణుకు పుట్టేసి భయం పుడుతుంది. నిజానికి అరుంధతి అక్కడే ఉంటుంది. వీళ్లకు నిజం తెలిసిపోయిందని గబగబా గుప్తా దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది అరుంధతి. కట్ చేస్తే, ఆ బాలిక ఇక్కడే ఉంటే పెను ప్రమాదం రాబోతున్నది బాలికకు ఎట్లా చెప్పి మా యములోకమునకు తీసుకువెళ్లాలు నాకు అర్థం కావట్లేదు బాలికను తీసుకు వెళ్లడానికి నా దగ్గర ఉంగరం లేదు మా యమలోకమున ఎవరి సహాయమైనా తీసుకుంటే బాగుండునా అని గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు.ఇంతలో అరుంధతి వచ్చే గుప్తా గారు నేను మిస్సమ్మ తో మాట్లాడుతున్నది నీలా చూసేసి మనోహరి కి చెప్పేసిందండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

నేను అప్పటినుంచి చెపుతున్నది ఒకటే బాలిక నువ్వు ఈ భూలోకంలో ఉండరాదు మా లోకంలోకి వెళ్దామని చెప్పుతుంటే నీవు వినుటలేదు ఇక్కడే ఉన్నచో నీవు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది ఆ ఘోర నిన్ను బంధించినచో నీ కుటుంబానికి ఘోరమైన ఆపద వస్తుంది అలాంటప్పుడు నీవు ఇక్కడ ఉన్నాను లేకున్నాను ఒకటే బాలిక ఈ కుటుంబంలో నవ్వులు ఉండవు సంతోషాలు ఉండవు అంతా ఏడుపులే మిగిలిపోతాయి నా మాట విని నువ్వు నా వెంట రా బాలిక అని గుప్తా అంటాడు. యమలోకం  కాకుండా ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పు గుప్తా అని అరుంధతి అంటుంది. అది తప్ప వేరే మార్గం లేదు బాలిక నీవే ఏమి చేయవలెను ఆలోచించుకో అని గుప్తా కోపంగా వెళ్ళిపోతాడు. ఈ గుప్తా గారు నన్ను భయపెట్టడానికి ఇలా చెప్తున్నాడు అలా ఏం జరగదు అని అరుంధతి అనుకుంటుంది. కట్ చేస్తే, అమ్మగారు అందరూ నిద్రపోయారు లైట్లన్నీ ఆఫ్ చేశాను అని నీలా చెప్తుంది. సరే అని వాళ్ళిద్దరూ అంజలి ఉన్నా గదిలోకి వెళ్తారు.

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

అమ్మగారు ఇప్పుడు ఇదంతా అవసరం అంటారా నాకెందుకు భయంగా ఉంది అని నిలా అంటుంది. నా ఆలోచన పట్టి చూస్తే అరుంధతి పిల్లల దగ్గరే ఉంటుంది నేను కన్ఫామ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆ తరువాత ఘోరతో పని ఉంటుంది అని మనోహరి అంటుంది. మనోహరి మెత్త తీసుకొని భయపడుతూ రూమంతా చూస్తూ అంజలి మొహం మీద మెత్తపెట్టబోతుంది. మను ఈ  టైంలో ఇక్కడికి వచ్చావు ఏం చేస్తున్నావే అంజలిని ఎందుకు అలా చూస్తున్నావ్ సాయంత్రం డిన్నర్ దగ్గర అంజలి నేను అలా మాట్లాడిందని కోపం తెచ్చుకున్నావా దయచేసి తనని ఏం చేయకే అని అరుంధతి అంటుంది. మనోహరి భయపడుతూ అంజలి మొహం మీద మెత్తపెట్టబోతు ఉండగా అది చూసిన అరుంధతి కోపంతో గట్టిగా అరిచి చంపేస్తాను నా పిల్లల జోలికి వస్తే అని గట్టిగా అరుస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

ఆ శబ్దానికి మనోహరీ భయపడిపోయి గోడకు కూర్చుంటుంది. నీలా భయపడి పోయి పరిగెత్తికెళ్ళి తన రూమ్లో ముసివేసుకుని కూర్చుంటుంది. ఏమను నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను ఏమనుకుంటున్నావే అని అరుంధతి అంటుంది.ఆ శబ్దానికి భయపడి పోయి ఒక మూలను కూర్చున్న మనోహరి వణుకుతూ మెత్తని పక్కకు తీసి అంజలి నీకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉంది అని నిన్ను చూద్దామని వచ్చాను వచ్చేసరికి నీకు ఇష్టమేనా మెత్త  ని దగ్గర లేదు అది నీ తల కింద పెడదామని తీసుకుంటుంటే ఏదో వైబ్రేషన్ వచ్చి నన్ను భయపెట్టినట్టు అనిపించింది అని అంజలిని పిలుస్తుంది మనోహరి.

Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 30 2023 Episode 120 Highlights

అవునా మను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే అంజలి వంక కోపంగా చూస్తుంటే కోపం పెంచుకున్నవేమో అని అలా గట్టిగా బెదిరించాను అయినా నువ్వు అరుస్తావు కానీ ఇంట్లో ఎవరికీ హాని తనిపెట్టవని నాకు తెలిసే నన్ను క్షమించు అని అరుంధతి అంటుంది. మనోహరి భయపడిపోతూ అంజలి దగ్గరికి వచ్చి ఆమెత అంజలి తల కింద పెడుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri