NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నాగ చంద్రకాంత మొక్కతో మోక్షని బ్రతికించి బలి ఇవ్వాలనుకుంటున్న మేఘన..

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

Naga Panchami:  యువరాణి దొంగతనంగా వచ్చిందా నువ్వు చెప్పే వార్తలో నిజం లేకపోతే నీకు మరణశిక్ష పడుతుంది నాగవల్లి అని నాగదేవత అంటుంది. నేను నా కంటితో చూశాను మాత యువరాణి నీటి అడుగున ఉన్న నాగ చంద్రకాంత మొక్కను తీసుకొని వెళుతూ ఉండగా నేను అడ్డగించాను. కానీ తను ఒక మంత్రం చదివి మాయమైపోయింది నేను చెప్పేది ముమ్మాటికి నిజం మాత ఇందులో రవ్వంతైనా అబద్ధం ఉంటే నా తల బద్దలు కొట్టుకొని చనిపోతాను అని నాగవల్లి అంటుంది. ఏమీ అవసరం లేదు నాగవల్లి నువ్వు ధైర్యంగా వచ్చి చెప్పినందుకు అభినందిస్తున్నాను ఇక నువ్వెళ్ళు అని నాగదేవత అంటుంది. యువరాణి యువరాజు కలిసి నాకే ద్రోహం తల పెట్టాలని చూస్తారా వారిని వదలకూడదు అని నాగదేవత అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights
Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

మేఘన నాగ చంద్రకాంత మొక్క తీసుకొని అడవిలో పడిపోతుంది. తనని చూసి మహాకాళి పగలబడి నవ్వుతుంది. కంటితో చూస్తే కానీ నాగమణి మహిమ నీకు తెలియలేదు కరాలి కాళీ బూడిద కావాల్సింది బ్రతికి బయటపడ్డావు నాగమణి కోసం వెళ్లి నాగ చంద్రకాంత మొక్కతో వచ్చావు ఈ మొక్క మీ అన్నను ఏమాత్రం బ్రతికించలేదు అని మహాకాళి అంటుంది.  ఇష్టరూప నాగ విషన్ని  నాగ చంద్రకాంత మొక్క విరుగుడు చేయగలదు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగిపోయలేదు నాగలోకం పోవడం వల్ల నీ శక్తులన్నీ పోయాయి ఇక నువ్వు సామాన్య మనిషిలాగే బ్రతకాలి అని మహాకాళి అంటుంది. అలా జరగదు మహాకాళి నేను శక్తులతోటే బ్రతకాలి అని కరాలి అంటుంది. దురాశ దుఃఖానికి చేటు కరాలి ఇకనైనా ఆశల్ని వదులుకొని జీవించు అని మహాకాళి అంటుంది. అటువంటి జీవితం నాకు అక్కర్లేదు మహాకాళి ఇప్పుడే నన్ను హతమార్చి వెళ్ళిపోండి అని కనాలి అంటుంది.

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights
Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

నీకు ఇంకా మృత్యు గడియలు రాలేదు కరాలి అని మహాకాళి అంటుంది. అయితే నాకు శక్తులు ప్రసాదించు అని మేఘన అంటుంది. కఠిన బ్రహ్మచర్యతో ఉన్న మోక్షని బలిస్తే నీకు శక్తులు తిరిగి వస్తాయి చెప్పు కరాలి ఆ సాహసం చేయగలవా అని మహాకాళి అంటుంది. నన్ను పరీక్షించడానికి మీరు బలిదానం అడుగుతున్నారా మహాకాళి అని మేఘన అంటుంది. లేదు కరాలి ఆ శక్తులు అలాంటి బలిని కోరుకుంటాయి అని మహాకాళి అంటుంది. నాకు కావాల్సింది శక్తులు అందుకోసం మోక్షను బలివ్వడానికి నేను సిద్ధమే నా రూపాన్ని నాకు తిరిగి ప్రసాదించండి అని మేఘన అంటుంది. మహాకాళి తన రూపాన్ని తనకిచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మొక్కను దాచి మూక్ష పరిస్థితి ఎలా ఉందో చూడాలి నేను నాగులోకం వెళ్లినట్టు ఎవరికీ అనుమానం రాకూడదు అని కరాలి ఆ మొక్కను అడవిలో దాస్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights
Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

గౌరీ పంచమిని దూరంగా తీసుకువెళ్ళు అని నాగ సాధువు అంటాడు. ఇంతలో మేఘన  వస్తుంది. ఇంత లేట్ అయింది ఏంటి మేఘన అని ఫణీంద్ర అంటాడు. అడవి దాటి వచ్చేసరికి లేట్ అయిపోయింది మోక్ష బాబు ఇలా ఉంటే బాగోలేదు నాకు కొన్ని విద్యలు తెలుసు నేను అడవిలోకి వెళ్లి మూలికలు తెస్తాను అని మేఘన అంటుంది. ఈ విషనికి విరుగుడు ఏ మొక్క లేదని నీకు తెలియదా మేఘన అని ఫణీంద్ర అంటాడు. ఈ అడివిలో చాలా అద్భుతమైన మొక్కలు ఉన్నాయి ప్రయత్నిస్తే తప్పేముంది నువ్వు వెళ్లి తీసుకురామ్మ అని నాగ సాధువు అంటాడు. మేఘన అలా అడవిలోకి వెళ్లి నాగ చంద్రకాంత మొక్కను పట్టుకొని కూర్చుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights
Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

అడవిలో గుండా మోక్ష వాళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉన్నది గమనించి మేఘన దాక్కుంటుంది. వాళ్లందరూ మోక్ష దగ్గరికి వచ్చి బోరుమని ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ గారు మోక్షని చూసి చెయ్ దాటిపోయింది అని అంటాడు.దానితో శబరి గుండె ఆగిపోయినంత పని అయిపోయి మోక్ష నువ్వు చనిపోకూడదు దేవుడా నన్ను తీసుకువెళ్లి నా మవన్ని బ్రతికించు అని ఏడుస్తుంది శబరి. డాక్టర్ గారు ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్తే బాగుంటుందేమో అని తరుణ్ అంటాడు.మోక్ష కొనఊపిరితో మాత్రమే ఉన్నాడు తను బ్రతకడానికి అవకాశం లేదు నాకు తెలిసి ఇక మోక్ష మనకు లేనట్టే అని డాక్టర్ అంటాడు. మోక్ష మేము అందరం నీకోసం వచ్చాం లేసి చూడరా అని వాళ్ళ అమ్మ అంటుంది. మోక్ష మోక్ష అని అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో మేఘన నాగ చంద్రకాంత మొక్కను తీసుకొని వస్తుంది.

Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights
Naga Panchami Today Episode January 20 2024 Episode 258 Highlights

ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మోక్ష బాబు కి ఏమి కాదు నేను చాలా సేపు వెతికితే అడవిలో ఒక అరుదైన మొక్క కనిపించింది నాకు తెలిసి ఈ పాము విషానికి విరుగుడుగా ఇది బాగా పని చేస్తుంది అని మేఘన అంటుంది. అది ఏ రకం మొక్కమ్మ నాకు తెలిసి ఈ అడవిలో అలాంటి మొక్కలు లేవమ్మా అని నాగసాధువు అంటాడు. ఈ మొక్క నాక్కూడా ఏదో తెలియదు స్వామీజీ అడవిలో వెతకగ్గా నాకు అకులు కొన్ని కనిపించాయి ఏదో ప్రయత్నించి చూద్దాం ఫలితం ఉంటుందేమో అని మేఘన అంటుంది. ఎలాగైనా సరే నా కొడుకుని బ్రతికించమ్మా అని వైదేహి అంటుంది. పంచమి ఫణీంద్ర ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. మేఘన ఆకులని బాగా నలిసి రసం తీసి మోక్ష నోట్లో పోస్తుంది.  అలా పోస్తూ ఉండగా గుడిలో గంటలు గనగనా మోగుతాయి. అందరూ ఆశ్చర్యపోయే చూస్తూ ఉంటారు..

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri