NewsOrbit
Andhra Pradesh Political News న్యూస్ రాజ‌కీయాలు

Vangaveeti Raadha: తెలుగు దేశం నుంచి వంగవీటి రాధ గెట్ అవుట్ , కారణం ఇదే !!

vangaveeti-raadha quit for tdp because of

Vangaveeti Raadha: వంగవీటి రాధా టిడిపిలో వెన్నుపోటు రాజకీయానికి కుట్ర సృష్టిస్తున్నట్లు టిడిపి అధినాయకత్వం పసిగట్టింది. పార్టీ నాయకత్వాన్ని నమ్మినట్లు నటించి గడ్డం గ్యాంగ్ కు కోవర్ట్ కూలిగా పనిచేశాడని బలమైన విమర్శ ఉంది. తెలుగుదేశంపార్టీ నేతలకు మొఖం చూపించడం తరువాత కార్యక్రమాలలో మొఖం చాటేయడం వంగవీటి రాధ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానాలు ఉన్నాయి. కల్లు తాగిన కోతి లాగా కొడాలి నాని మాట్లాడిన నానా కూతలపై వంగవీటి రాధా మౌనంగా ఉండడం అధికార పార్టీకి కోవర్టుగా వివరిస్తున్నట్లు తెలుస్తుంది. టిడిపి కేంద్ర పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాలు రౌడీలు దాడి చేసిన సమయంలో గడ్డం గ్యాంగ్ తో ఉన్న సంబంధాలతో ఒక్క విమర్శ కూడా చేయకపోవడంతో వంగవీటి రాధా పై తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో వంగవీటి రాధా నోరు మెదపకపోవడం ఒక్కటి కాకుంటే ఒకటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీకి కోవర్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

vangaveeti-raadha quit for tdp because of
vangaveeti-raadha quit for tdp because of

చంద్రబాబును జైల్లో ఒక్కసారైనా పరామర్శించకపోవడం వెనుక వంగవీటి రాధా అంతర్యమేమిటో అర్థమైంది. చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో చేరినప్పటికీ కనీసం కండువా కూడా వేసుకోకపోవడం వెనుక వంగవీటి రాధాలో రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి భద్ర శత్రువులైన కొడాలి నాని వంశీలతో కలిసి కాశి యాత్రకు వెళ్ళడం వంటి సంఘటనలపై పార్టీ గుర్తించింది. వంగవీటి రాధా ప్రతి అడుగు, చూపు, మాట ,అన్ని కూడా టిడిపి పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికే అనే విధంగా వ్యవహరిస్తున్నట్లు టిడిపి పార్టీ అధినాయకత్వం పసిగట్టింది. దీనితో తెలుగుదేశం పార్టీకి భద్ర శత్రువులైన అధికార పార్టీ నాయకులకు కోవర్టుగా వ్యవహరిస్తున్న వంగవీటి రాధా తీరును తెలుగుదేశం పార్టీ నాయకత్వం నమ్మలేకపోతున్నది. ఇవేకాక గుడివాడలో జరిగే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వంగవీటి రాధను ఆహ్వానించినప్పటికీ పాల్గొనలేదు.

vangaveeti-raadha quit for tdp because of
vangaveeti-raadha quit for tdp because of

యువగలం పాదయాత్రలో లోకేష్ బాబుకు మొఖం చూపించి సభకు రాకుండా వంగవీటి రాధా మొ ఖం చాటేసాడు. చంద్రబాబు ఇంటిపై మరియు మంగళగిరి పార్టీ కార్యాలయం పై వైసీపీ గూండాలు దాడి చేసిన వంగవీటి రాధా స్పందించలేదు. దీనితో కర్ణుని చావుకు చావుకు సవా లక్ష కారణాలు అనే విధంగా వంగవీటి రాధను తెలుగుదేశం పార్టీ నాయకత్వం నమ్మకపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ఐదు సంవత్సరాల కాలంలో వంగవీటి రాధా ఏనాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించకపోవడం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి కారణమైంది.

ఫైనల్గా రాధ ఎప్పుడైనా తెలుగుదేశం జెండా ఎత్తడం గాని కండువా వేసుకోవడం మనం చూసామా అంటూ సోషల్ మీడియా లో పోస్టులు షికార్లు కొడతూనాయ్.

Let’s see !!

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju