NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 20 2024 Episode 130: ప్రమాదంలో చిక్కుకున్న స్వర.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

Paluke Bangaramayenaa January 20 2024 Episode 130: స్వర అన్నం తింటూ ఉండగా పోరా పోతుంది. ఆవిడ మంచినీళ్లు తాగించి ఏమైందమ్మా అని అంటుంది. మా అమ్మ గుర్తుకు వచ్చింది మేడం అని స్వర అంటుంది. నేను మీ అమ్మని అనుకో అమ్మ అని ఆవిడ అంటుంది. మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం అని స్వర అంటుంది. ఎవరిని ఎప్పుడు కలుపుతాడో భగవంతునికే తెలుసమ్మా అయినా నువ్వు కలవడం వల్ల నాకు ఏదో మంచి జరుగుతుందేమో అని ఆవిడ అంటుంది. ఇంతలో ఒక అమ్మాయి డోరు కొట్టి నన్ను బయటికి వెళ్ళనివ్వండి మీకు దండం పెడతాను అని ఏడుస్తుంది. ఎవరు ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని స్వర అడుగుతుంది. మా అమ్మాయి అమ్మ మా తమ్ముడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడంతో మెంటల్గా డిస్టర్బ్ అయింది నీ భార్య అరుస్తుంది వెళ్లి అదుపులో పెట్టుకోరా అని అతనికి చెబుతుంది ఆవిడ. స్వర అన్నం తినేసి ఇక్కడ ఏంటో అంత విచిత్రంగా ఉంది ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అని అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights
Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

కట్ చేస్తే, ఏంటమ్మా నువ్వు ముగ్గు వేస్తున్న కీర్తి వాళ్ళు లేరా అని అభిషేక్ అంటాడు. ఏంట్రా నేను వేసిన ముగ్గు కన్నా స్వరవేసిన ముగ్గు బాగుందా ఆని యశోద అంటుంది. ఎందుకమ్మా పదేపదే తనను గుర్తుకు చేస్తావు అని అభిషేక్ అంటాడు. ఇంతలో నీలకంఠం నాయుడు ఆర్య అక్కడికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు స్వర ఏమైనా పంపించిందా అని యశోద అంటుంది. మా అక్క కోసమే వచ్చాం ఆంటీ ఆర్య అని అంటాడు. ఉండండి నేను అభిని అడుగుతాను అని పిలుస్తుంది. ఎన్నాళ్ళని మీ అక్కను భరిస్తాం పంపించేశాం అని చందన అంటుంది. అదేంటి మా అక్కని బయటికి పంపించేశారా అని ఆర్య అంటాడు. నీలకంఠం స్వరకి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్ స్వరమ్మ ఇంటికి వెళ్లలేదు ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది అని నీలకంఠం చెబుతాడు. మీ ఆయన రవీంద్ర కీర్తిని రోడ్డు మీద వదిలేస్తే అలాగే ఊరుకుంటావా అని ఆర్య అంటాడు. ఏంట అభి ఇది ఆవేశంలో ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం అవుతుందా అప్పటికి స్వర చెప్తూనే ఉంది అమ్మమ్మకు న్యాయమయ్యే దాకా ఇక్కడే ఉంటానని ఆడపిల్లని అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేసి వస్తావా ఇదేనా నీ సంస్కారం అని యశోద కోప్పడుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights
Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

స్వర ఇంటికి రాలేదు కానీ అందరూ ఉన్నారు ఏం జరిగింది అని కీర్తి బయటికి వచ్చి చూస్తుంది. ఏం జరిగిందో అని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది అసలు స్వర ఎప్పుడు దొరుకుతుందా అని విశాల్ కాచు కూర్చున్నాడు అని యశోద అంటుంది. నా కూతురు ఎక్కడ ఉందో నేనే వెతుక్కుంటాను అభి నీ నమొకు0టే నా మూర్ఖత్వం అని నాయుడు అనుకుంటాడు. అభి నువ్వే స్వరను బయట వదిలేసి వచ్చావ్ నువ్వే వెళ్లి తీసుకురా నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వే తీసుకురా వెళ్ళు అని యశోద అంటుంది. కట్ చేస్తే, రేయ్ ఈరోజు సాయంత్రం వరకు ఎలాగు ఈ అమ్మాయిలిని ఎయిర్పోర్టు దాటించేయాలి అందరికీ ఇండీషన్ ఇచ్చేసావా అని అడుగుతుంది. ఇచ్చేసానక్క అని అతను అంటాడు.అందరూ హై క్లాస్ లాగానే ఉన్నారు కానీ రాత్రి వచ్చిన అమ్మాయికే 25 లక్షలు రేటు పలుకుతుంది జాగ్రత్తగా చూసుకో రా నేను వచ్చిన తర్వాత తనకి కూడా ఇండిష్ న్  వేద్దాం అని ఆవిడ వెళ్ళిపోతుంది. ఈ కొత్త అమ్మాయికి ఇండిష్ న్  వెయ్యాలి మేడం రాకముందే అని ఆ రౌడీ అనుకుంటాడు. ఇంతలో ఒక అమ్మాయి బయటికి వెళ్లడం చూసి స్వర ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights
Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

చూడు నేను బయటికి వెళ్ళాలి నువ్వు ఎవరో నాకు తెలియదు నీ తల బద్దలు కొడతాను అని ఆ అమ్మాయి అంటుంది. మీ అమ్మే నన్ను తీసుకువచ్చింది మి అమ్మ నీకోసం బాధపడుతుంది అని స్వర అంటుంది. మా అమ్మ కాదు నువ్వు నాలాగే ఆమె మాయలో పడిపోయావన్నమాట రా నిన్ను తీసుకు వెళ్తాను అని తాను అంటుంది. గేటు దగ్గర రాక్షసుడు ఉన్నాడు మనల్ని ఇకనుంచి వెళ్ళనివ్వరు నా పెళ్లి వారం రోజులు ఉందనగా బ్యూటీ పార్లర్ కి వెళ్లాను అక్కడ బ్యూటీ పార్లర్ ఓనర్నని నన్ను పరిచయం చేసుకొని నిన్ను చూస్తుంటే నా కూతురు లాగా ఉన్నావ్ అని తీసుకువచ్చింది వీళ్ళు మన జీవితాన్ని నాశనం చేస్తారు అని ఆ అమ్మాయి అంటుంది. నువ్వేమీ భయపడకు నేను నీకు ఉన్నాను నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కాపాడుతాడు అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights
Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

అలా చెయ్యకు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా ఆవిడ నీ లైఫ్ సేవ్ చేసిందని నువ్వు నమ్ముతున్నావు కానీ వాళ్లు మనల్ని దుబాయికి అమ్మేస్తున్నారు అని అమ్మాయి చెబుతుంది. ఇంతలా భయపడుతున్నావు అంటే వాళ్ళు ఎంతగా నిన్ను భయపెట్టి ఉంటారో నేను అర్థం చేసుకోగలను అని స్వర అంటుంది. ఇంతలో ఆ రౌడీ వస్తాడు ఆ రాక్షసుడు వచ్చేసాడు వేరే అమ్మాయికి ఇంగ్లీష్ న్ ఇస్తుంటే నేను తీసుకున్నాను ఈ ఇంగ్లీష్ న్ అతనికి వేసి అందరినీ కాపాడు అని ఆమె చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights
Paluke Bangaramayenaa Today Episode January 20 2024 Episode 130  Highlights

ఏ పాప ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా ఈ ఇండిషన్ వేస్తే నీకు మతొస్తుంది  కళ్ళు తెరిస్తే సరికి నువ్వు దుబాయ్ లో ఉంటావు అని ఆ రౌడీ స్వర దగ్గరికి వెళ్లి ఇంగ్లీష్ న్ వేయబోతాడు. వెంటనే స్వర ఆ రౌడీ మీద ఇండిషన్ వచ్చేస్తుంది. దానితో ఆ రౌడీ కింద పడిపోతాడు. పావని పావని అని స్వర పిలుస్తుంది. పావని వచ్చి చాలా థాంక్స్ అండి నన్ను కాపాడినందుకు వెంటనే ఇక నుంచి పారిపోదాం అని వాళ్ళు పారిపోదామనుకుంటారు.ఆ అమ్మాయి స్వరకి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే స్వర అభిషేకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని లొకేషన్ పెడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu