NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Yash: KGF హీరో యష్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్..?

Yash: కన్నడ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “కేజిఎఫ్” సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ లెవెల్ మార్చేశాయి. ఈ రెండు సినిమాలు రాకముందు వరకు చిన్న బడ్జెట్ తో కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తారని మాట్లాడుకునేవారు. కానీ “కేజీఎఫ్” సినిమాలు ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ యొక్క టాలెంట్ నిరూపించాయి. రెండు భాగాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. ముఖ్యంగా “కేజిఎఫ్” సెకండ్ పార్ట్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Bollywood king Shah Rukh Khan Play Guest Role in Yash new movie Toxic

ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఈ రెండు సినిమాలు యష్ ఇమేజ్ అమాంతం పెంచేసాయి. దీంతో ఒక ఏడాది గ్యాప్ తీసుకున్నా యష్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్టు “టోక్సీక్” అని ప్రకటించడం జరిగింది. గోవా డ్రగ్స్ మాఫియా కథతో ఈ సినిమాని.. తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం భారీ వర్కౌట్స్ చేసి యష్ మేకోవర్ అయ్యారు. అంతేకాదు ప్రత్యేకంగా గన్ షూటింగ్ క్లాసులు కూడా నేర్చుకోవడం జరిగింది. ఆల్రెడీ రిలీజ్ డేట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తారీకు అనగా “కేజిఎఫ్” రిలీజ్ అయిన రోజే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో క్యాస్టింగ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Bollywood king Shah Rukh Khan Play Guest Role in Yash new movie Toxic

విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నీ తీసుకోవటానికి దర్శకురాలు గీత మోహన్ దాస్ రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షారుక్ కి.. స్టోరీ లైన్ వినిపించినట్లు ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. యాక్షన్ ఎపిసోడ్ తో ఈ పాత్ర ఉంటుందని.. ఆ రేంజ్ తగ్గ హీరో.. షారుక్ ఖాన్ నీ తీసుకుంటే బాగుంటుందని గీతు మోహన్ దాస్ సంప్రదించినట్లు సమాచారం. ప్రజెంట్ షారుక్ గెస్ట్ రోల్ పాత్రలకు చాలా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఐదు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని గత ఏడాది మూడు సినిమాలు చేయడం జరిగింది. మూడింటిలో రెండు భారీ హీట్ అయ్యాయి. ఈ క్రమంలో యష్ కొత్త సినిమా “టోక్సీక్” లో షారుక్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు రావడం పెద్ద చర్చగా మారింది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella