NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Naa Saami Ranga OTT: సంక్రాంతి సినిమాలు వరుసగా ఓటీటీలోకి క్యూ కట్టాయి.. లేటెస్ట్ గా నాగార్జున “నా సామిరంగ” వంతు..!!

Naa Saami Ranga OTT: తెలుగు చలనచిత్ర రంగంలో ఈ సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి. జనవరి 12వ తారీకు హనుమాన్, గుంటూరు కారం విడుదలయ్యాయి. తర్వాత వెంకటేష్ “సైంధవ్” రిలీజ్ కావడం జరిగింది. అనంతరం కింగ్ నాగార్జున “నా సామి రంగ” సినిమా విడుదలయ్యింది. ఈ నాలుగింటిలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జున “నా సామిరంగ” కూడా ఓ మాదిరి విజయాన్ని అందుకోవటం జరిగింది. ఇప్పటికే ఈ నాలుగింటిలో “సైంధవ్”, “గుంటూరు కారం” సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే ఇప్పుడు నాగార్జున “నా సామిరంగ” కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nagarjuna Naa Saami Ranga will be streaming on Disney Hot Star in the third week of February

ఈ సినిమాని తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు డిస్నీ హాట్ స్టార్ తాజాగా ప్రకటించింది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ నెల 15 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ బీన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల జనవరి 14వ తారీకు రిలీజ్ అయింది. చాలాకాలం తర్వాత నాగార్జున సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి గాని సంగీతం అందించారు.

Nagarjuna Naa Saami Ranga will be streaming on Disney Hot Star in the third week of February

పల్లెటూరు నేపథ్యంలో యాక్షన్ రొమాంటిక్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. రాజ్ తరుణ్ కూడా నటించడం జరిగింది. హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటించింది. నాజర్‌, మలయాళ నటుడు షబ్బీర్‌ కలరక్కాల్‌, రవి వర్మ, రావు రమేశ్‌, మధు సూదన్‌ రావ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 15 లేదా అదే వారంలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుసపరాజయాలలో ఉన్న నాగార్జునకి “నా సామిరంగా” ఓ మాదిరి హిట్ ఇవ్వటం జరిగింది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella