NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Allu Arjun: అప్పుడేమో పవన్ డబ్బా.. ఇప్పుడేమో చిరంజీవి డబ్బా.. బానే కాకా పడుతున్నావుగా..!

Allu Arjun: మెగా ఫ్యామిలీ నుంచి అనేకమంది హీరోలు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. వారందరూ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తమ ఫ్యామిలీ గురించి మాట్లాడుతారు. కానీ ఓకే ఒక్క హీరో మాత్రం తనకి ఎవరు పనికొస్తారో చూసుకుని వారి వైపు మాట్లాడతాడు. అతనే అల్లు అర్జున్. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని మెప్పించిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

Allu Arjun is behaving selfishly after getting fame
Allu Arjun is behaving selfishly after getting fame

అదేవిధంగా ప్రస్తుతం పుష్ప 2 చేస్తూ మరోసారి భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. నాకు కళ్యాణ్ బాబాయ్ అంటే ప్రాణం.. ఆయన లేనిదే నేను లేను అంటూ భారీ కొటేషన్స్ ను చెప్పేవాడు. ఇక అనంతరం చిరంజీవి డబ్బా కొట్టడం మొదలుపెట్టాడు.

Allu Arjun is behaving selfishly after getting fame
Allu Arjun is behaving selfishly after getting fame

నాకు చిరంజీవి గారంటే చాలా అభిమానం అని మరియు ఆయన నటించిన ప్రతి సినిమాలో కూడా చిరంజీవిని చూసే వాడినని అనేక ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే తనకి మంచి ఫేమ్ తో పాటు గట్టి రెమ్యూనరేషన్ కూడా అందుతుంది. పాన్ ఇండియా ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానని సంగతే మర్చిపోయాడు. పవన్ మరియు చిరంజీవిని కానీ మీరంతా అన్నట్లు మాట్లాడుతున్నాడు.

Allu Arjun is behaving selfishly after getting fame
Allu Arjun is behaving selfishly after getting fame

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి డబ్బాను కొట్టుకున్న అల్లు అర్జున్ ప్రస్తుత కాలంలో మాత్రం ఎవరి డబ్బా కొట్టకుండా తనకి ఫేమ్ వచ్చేసిందని తల పొగరుతో ఉన్నాడు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ బర్తడే కి ముందే స్టేటస్ పెట్టే అల్లు అర్జున్ గ తేడాది పవన్ కళ్యాణ్ బర్తడే కి మాత్రం ఒక్క విషెస్ కూడా తెలియజేయలేదు. అంటే ఈయన పొగరు ఏ రేంజ్ కి పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే రకం అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అస్సలు పడడం లేదు. ఇక రానున్న రోజుల్లో బన్నీ తల పొగరు తగ్గి ఏమైనా కుదుట పడతాడో లేదో చూడాలి మరి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella