NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 6 2024 Episode 1017: రాజీవ్ వేసిన ప్లాన్ కి వసుధారా నిందలపాలు అవుతుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

Guppedanta Manasu March 6 2024 Episode 1017: వసుధార ఏంజెల్ ని కాలేజీకి పిలిపిస్తుంది. ఏంజెల్ వచ్చి ఏంటి వసుధారా రమ్మని పిలిచావు ఏదైనా పనా అని అడుగుతుంది. వసుధార అవును ఏంజెల్ నీకు మను గారు తెలుసా అని అడుగుతుంది.ఏంజెల్ తెలుసు వసుధారా అంటుంది. వసుధార అవునా ఎప్పటి నుంచి తెలుసు తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అడుగుతుంది. ఏంజెల్ ఆగాగు వసుధారా నాకు మను గారు తెలుసంటే తెలుసు అన్నాను ఎందుకన్నానో తెలుసా నువ్వే కదా నిన్న మను గారిని పరిచయం చేసావు మరి తను నాకు నిన్ననే కదా పరిచయమయ్యింది అందుకనే తెలుసు అన్నాను కానీ ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఆయన బయోడేటా అన్నీ నాకు తెలుసు అని నేను చెప్పడం లేదు అంటుంది ఏంజెల్. అప్పుడే మను వస్తాడు. ఏంజెల్ రండి మను గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాము కానీ అంటుంది. మను ఏంటండీ చెప్పండి అని అడుగుతాడు.

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights
Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

ఏంజెల్ మను గారు మీరు ఎవరు అనుపమ అత్తయ్య కు మీరు ఇంతకుముందే తెలుసా అని అడుగుతుంది. మను సమాధానం చెప్పబోతుండగా శైలేంద్ర అక్కడికి వస్తాడు ఏంటి వసుధార ఏంటి అందరూ కలిసి ఏదో మీటింగ్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య కాలేజీకి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళుతున్నారు అసలు ఇది డిపిఎస్టి కాలేజీ ఏనా అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఏం చేస్తాం సరే అది వదిలేయ్ నాకు ఇలా గ్రూప్ మీటింగ్స్ అంటే చాలా ఇష్టం నన్ను కూడా షేర్ చేసుకోనివ్వండి మీ గ్రూపులో జాయిన్ చేసుకోండి ఏవైనా సలహాలు సూచనలు ఉంటే నేను బాగా చెబుతాను అంటాడు శైలేంద్ర. వసుధార నీ సలహాలకి నో థ్యాంక్స్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అంటుంది వసుధార.

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights
Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

కట్ చేస్తే ఏంజెల్ వెళ్లడానికి కారుతీస్తుంది కానీ కారు స్టార్ట్ అవ్వకపోవడంతో కారు దిగుతుంది. ఏంటండీ ఏంజెల్ గారు కారు స్టార్ట్ అవ్వడం లేదా అని అడుగుతాడు. ఏంజెల్ అవునండి అని చెబుతుంది.మను ఏది మీరు ఇలా పక్కకు రండి నేను కారు ఏమైందో చూస్తాను ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటె చేస్తాను అని అంటాడు. అనుపమ అక్కర్లేదు నువ్వేమైనా మెకానిక్వా ఏంటి మేము మెకానిక్ ను పిలిపించుకుంటాము నీ పని నువ్వు నువ్వు చూసుకో అంటుంది అనుపమ. ఏంజెల్ అదేంట అత్తయ్య మీరు మానవుని ఒక్కసారే అలా అనేశారు ఎందుకు తనమీద అంత కోపం మీకు తను మీకు ముందే తెలుసా మీరు మను గారిని చూసినప్పుడల్లా ఎందుకు అంత కోప్పడుతున్నారు మీ ఫేస్ రీడింగ్స్ మారిపోతున్నాయి మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి అని అడుగుతుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధము లేదు నేను ఒంటరిదాన్ని అర్థమైందా అని చెబుతుంది అనుపమ.

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights
Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

కట్ చేస్తే చక్రపాణి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. రాజువ్ కనిపించి తనకు బైకు అడ్డంపెట్టి ఏంటి మామ ఎటు వెళ్లి వస్తున్నావు కూరగాయలు తీసుకొస్తున్నావ అడుగుతాడు. చక్రపాణి ఒరేయ్ నేను ఎటు వెళ్లి వస్తే నీకెందుకురా నా దారికి అడ్డు తప్పుకు అంటాడు.రాజువ్ అదేంటి మామ ఎంత కాదనుకున్నా నేను నీ అల్లుడిని అంటాడు. చక్రపాణి అల్లుడువి కాదురా నువ్వు దుర్మార్గుడు రాజు సరే మామ నువ్వేమైనా అనుకో ఒకప్పుడు ఈ నోటితోనే నన్ను దేవుడు బంగారం అంటూ నా ముందు తోక ఆడించావు ఇప్పుడు దుర్మార్గుడు రాక్షసుడు అని మాట్లాడుతున్నావ్ సరే ఏమైనా అనుకో ఇక త్వరలో వసుదారును నా చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉండు అంటాడు. చక్రపాణి ఒరేయ్ నీచుడా నేను అలాంటి పని ఎప్పటికీ చేయను అంటాడు.రాజీవ్చేస్తావు మామ నీ అంతట నువ్వే వసుధారని తీసుకువచ్చి నాకు పెళ్లి చేస్తావు ఒకవేళ అలా చేయలేదనుకో నేను వేసే ఈ స్టెప్పుకి వసుధారా పరుగు పోయి రోడ్డుమీద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటాడు

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights
Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

రాజీవ్. చక్రపాణి వసుధారకు ఫోన్ చేస్తాడు. వసుధారా హలో చెప్పండి నాన్న అంటుంది. చక్రపాణి అమ్మ ఆ రాక్షసుడు ఆ దుర్మార్గుడుఇప్పుడు నాకు రోడ్డు మీద అడ్డుపడి నోటికి వచ్చిందల్లా వాగికి వెళుతున్నాడు అని అంటాడు. వసుధారా నాన్న వాడితో చాలా జాగ్రత్తగా ఉండు అంటుంది. రాజీవ్ మళ్లీ వెనక్కి వచ్చి చక్రపాణి మాట్లాడే ఫోన్ తీసుకొని హలో వసు ఏం చేస్తున్నావ్ నా ముద్దుల మరదలా మీ నాన్నకి ఇప్పుడే చెప్పాను నిన్ను నా చేతుల్లో పెడితే నీ పరువు మర్యాద అన్ని దక్కుతాయీ లేదంటే నువ్వు నవ్వుల పాలు అవడం తప్ప ఏమీ లేదు అని అంటాడు. వసుధారా రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది.

Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights
Guppedanta Manasu Today Episode March 6 2024 Episode 1017 Highlights

రాజు నిజం మాట్లాడుతున్నాను వసు డార్లింగ్ నిన్ను నా సొంతం చేసుకోవడానికి నీ మెడలో తాళి కట్టి నా ఇంటి ఇల్లాలుగా తీసుకువెళ్లడానికి ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్నాను నువ్వు దానికి అంగీకరించడం లేదు ఇప్పుడు ఆ రిషి గాడు లేడు మరి నీకు నేను తప్ప ఇంకా ఎవరున్నారు చెప్పు ఇక నేను ఓపిక పట్టలేను మరదలు పిల్ల రేపు ఏం జరుగుతుందో చూడు అంటూ సరే ఇదిగో మీ నాన్నతో మాట్లాడు అని వెళ్ళిపోతాడు రాజీవ్

Related posts

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella