NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Oorvasivo rakshasivo serial March 8th: ఊర్వశివో రాక్షసివో సీరియల్ ఫేమ్ ఆయుష గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

Oorvasivo rakshasivo serial March 8th: స్టార్ మా లో రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్న ఊర్వసివో రాక్షసివో సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న దుర్గ క్యారెక్టర్ లో పోషిస్తున్నటువంటి ఆయుష మనందరికీ సుపరిచితమే. ముందుగా ఈమెని సీరియల్స్ లో చూసి ఈమె అందానికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇంత అందం అభినయం కలిగిన ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో ఎందుకు నటిస్తుంది? సినిమాల్లో నటించవచ్చు కదా? అంటూ ప్రశ్నించారు కూడా.

Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates
Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates

నిజానికి సినిమాలలో నటించేందుకు గమ్మున అవకాశాలు దక్కవు. కనుక వచ్చిన సీరియల్ ఆఫర్స్ ని అయిన ఎందుకు మిస్ చేసుకోవాలి అని ఆలోచించిన ఆయుష్య సీరియల్స్ కి ఓకే చెప్పింది. ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది మొత్తం కేరళనే. ఈమె జూన్ 6.. 1993లో జన్మించింది. ఈమె ఎడ్యుకేషన్ మొత్తం కేరళలోని కంప్లీట్ చేసింది. అనంతరం ఈమె ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. మొదటగా ఈమె కెరీర్ ని రియాలిటీ గేమ్ షో తో స్టార్ట్ చేసింది. తమిళ్లో ప్రసారమైన రెడీ స్టడీ గేమ్ షో లో పార్టిసిపేట్ చేసింది.

Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates
Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates

ఇక ఈ ముద్దుగుమ్మ తమిళ్లో సీరియల్స్ లో నటించింది. సత్య, మాయ వంటి తమిళ్ సీరియల్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులని మెప్పించింది. అదేవిధంగా తమిళ్ బిగ్ బాస్ 6 లో పార్టిసిపేట్ చేసింది. ఇక తెలుగులో స్టార్ మా లో ప్రసారమైన సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో నందిని క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం స్టార్ మా లో ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో దుర్గా క్యారెక్టర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ కి సినిమా అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి మరి..!

Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates
Oorvasivo rakshasivo serial today March 8th 2024 Durga character actress ayusha updates

Related posts

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella