NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అసలు క్యారెక్టర్ బయటపెట్టిన స్టార్ హీరో..ఛీ..ఛీ.. మరీ ఇంత యదవవా..?

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు. మంచి కథలను ఎంచుకుంటూ తన సత్తాను నిరూపించుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా గామి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విశ్వక్సేన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెర్పున్నాయి.

Vishawak Sen  comments on Vijay devarakonda
Vishawak Sen comments on Vijay devarakonda

ఇక ఇదిలా ఉంటే మనం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే సాటి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఆ హీరో హెల్ప్ అడిగినప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇక అలాంటివారి గురించే తాజాగా విశ్వక్సేన్ బయటపెట్టారు. ఆ హీరో మరెవ్వరో కాదు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అసలు క్యారెక్టర్ ను బయట పెట్టాడు విశ్వక్సేన్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్సేన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న యాంకర్..” ఒక పర్సన్ సపోర్ట్ మీరు అప్పుడు బాగా కోరుకున్నారు.

Vishawak Sen  comments on Vijay devarakonda
Vishawak Sen comments on Vijay devarakonda

 

ఒక హీరో సపోర్ట్. జస్ట్ ఈవెంట్ కి రమ్మని ట్రైలర్ రిలీజ్ చేయమని కోరుకున్నారు. కానీ ఆ హీరో రాలేదు. మీరు అప్పుడు చాలా హర్ట్ అయ్యారు కదా ” అని ప్రశ్నించగా.. దీనికి విశ్వక్సేన్ సమాధానం ఇస్తూ..” అవును ఎందుకయ్యా అంటే.. అయినా ఆ ఫంక్షన్ కి వెంకటేష్ గారు వచ్చారు కదా. నేను వెంకటేష్ గారిని ఇలా అని చెప్పి అడిగా ఈవినింగ్ అడిగితే మార్నింగ్ వచ్చేసి ఈవెంట్ ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఏదైనా ఆ హీరో రాలేదని నేను ఎమోషనల్ అయ్యా.

Vishawak Sen  comments on Vijay devarakonda
Vishawak Sen comments on Vijay devarakonda

ఇక అనంతరం వెంకటేష్ గారు రావడంతో చాలా సంతోషపడ్డ. ఇక నేను పిలిచిన ఆ హీరో మాట్లాడిన మాట ఏంటంటే.. ఆ సినిమాలో బూతులు ఉన్నాయి మళ్లీ ఫ్యామిలీ సినిమా కాదు కదా? నేను రావచ్చా? మా మమ్మీ డాడీ వద్దంటున్నారు. అని అన్నారు. నిజానికి వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సినిమాలు కంటే ఎవరు ఎక్కువ చేయలేదు. అలాంటి ఆయనే నా ఫంక్షన్ కి వస్తే ఆ హీరో రాలేదు ” అంటూ ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి వెల్లడించాడు విశ్వక్సేన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri