NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 11 2024 Episode 309: పండు కోసం రాధ కోసం ఆస్తినంతా రుక్మిణికి ఇచ్చేస్తాను అంటున్న శ్యామ్..

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

Madhuranagarilo March 11 2024 Episode 309: పండు పిలిచి పిలిచి ఆకలి వేసి దాహం వేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పిల్లవాడి మాట వినపడట్లేదు ఆకలితో కింద పడిపోయి ఉంటాడు డోర్ తీయవే అని నాగమణి అంటుంది. చెప్పాను కదా వాడు అమ్మ అని పిలిచేదాక డోర్ తీయను అని రుక్మిణి అంటుంది. నువ్వు అసలు కన్నతల్లివేనా పిల్లవాడు స్పృహతప్పి పడిపోయినట్టున్నాడు ముందు డోర్ తీ అని మురళి గట్టిగా బెదిరిస్తాడు. రుక్మిణి డోర్ ఓపెన్ చేస్తుంది. వెళ్లి చూసేసరికి పాండు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.కంగారుపడిపోయిన నాగమణి పండుని లేపుతుంది. అమ్మమ్మ నాకు ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టవా అని పండు అంటాడు. నాగమణి వెళ్లి అన్నం తీసుకొచ్చి పండుకు తినిపించబోతూ ఉండగా రుక్మిణి తన చేయి పట్టుకుని ఆపుతుంది. ఎందుకే అన్నం పండుకి తినిపించనివ్వట్లేదు అని నాగమణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights
Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

వాడు నన్ను అమ్మ అని పిలిచే దాకా వాడికి అన్నం పెట్టనని చెప్పాను కదా అని రుక్మిణి అంటుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడవ0టే బాగోదు అని నాగమణి పండు కి అన్నం తినిపిస్తుంది. రుక్మిణి కోపంగా బయటికి వెళుతుంది. కట్ చేస్తే, కన్న కొడుక్కి అన్నం పెట్టొద్దంటూద అసలు నువ్వు తల్లివేనా ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ నీకు అసలు బుద్ధుందా అని నాగమణి అంటుంది. అమ్మ నేను వాడికి అన్నం పెట్టననడం లేదు నన్ను అమ్మ అని పిలవమనండి ఇప్పుడే నా చేతులతో నేనే తినిపిస్తాను అని రుక్మిణి అంటుంది.  ఆ మాట అనడానికి నీకు బుద్ధుందా ఆస్తిని ఇస్తే కన్న కొడుకుని ఇచ్చేస్తానన్నావు నువ్వు అసలు కన్నతల్లివేనా కన్నతల్లి వైతే అలా మాట్లాడవే డబ్బు కోసం కన్న పేగును అమ్ముకుంటావా ఆస్తి కన్నా పేగుమందం గొప్పది ప్రేమ గొప్పది అవి లేనినాడు ఆస్తిని తీసుకొని ఏం చేసుకుంటావే అవి ఉంటేనే ఆడదానికి అందం అర్థం జీవితానికి ఓ పరమార్థం అవి లేని నాడు నీ దగ్గర డబ్బు ఉన్న నువ్వు పేదరాలివేనే అంటూ నాగమణి కోపంగా వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights
Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

చెల్లెలి కాపురాని పాడుచేసి నువ్వు ఆనందంగా ఉంటావా ని భర్తని వదిలేసి చెల్లెలు కాపురాన్ని పాడుచేసి ఇంట్లో పడి తింటుందని నలుగురు నాన్న రకాలుగా అనుకుంటారు మొగుడు వదిలేసిన ఆడదానివని నీకు సమాజంలో గౌరవం ఇవ్వరు అని మురళి రుక్మిణిని కోప్పడతాడు.కట్ చేస్తే,రాధా పండు కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది అలా వెళ్తూ ఉండగా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది ఒక్కసారి పండు గుర్తుకు వస్తాడు రాధకి. ఇంతలో పండు రోడ్డు నుంచి పిలిచినట్టు వినపడుతుంది. అది విన్న రాదా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కారు తనని యాక్సిడెంట్ చేయబోతుంది, వెంటనే శ్యామ్ వచ్చి తన చేయి పట్టి లాగుతాడు.ఏంటి రాధ ఇది ఇంత పరధ్యానంలో నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న యాక్సిడెంట్ అయితే ఏం కావాలి అని శ్యామ్ అంటాడు.ఇక్కడే పండు నన్ను పిలిచినట్టు వినిపించిందండి పెద్దమ్మని వదిలేసి నీకోసం వచ్చానమ్మా అని పిలిచాడు అందుకే పరిగెత్తుతున్నాను అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights
Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

పిచ్చి పట్టిందానిలా ప్రవర్తిస్తున్నావు రాదా అని శ్యామ్ అంటాడు. అవును నాకు పిచ్చే పట్టింది పండు లేకపోతే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది నాకు నా పండు కావాలండి నాకు ఇంకేం అక్కర్లేదు అని రాదా బాధపడుతుంది.రాధా ముందు ఇంటికి వెళ్దాం పద పండుని తీసుకొస్తాను అని శ్యామ్ రాదని ఇంటికి తీసుకు వెళ్తాడు.కట్ చేస్తే,రాధా బయటికి వెళ్లిందా శ్యామ్ ఎక్కడికి వెళ్ళాడు అని మధుర అడుగుతుంది. రాధా బయటికి వెళ్ళింది అని చెబితే రాధ కోసం శ్యామ్ వెళ్ళాడు వదిన అనే దాక్షాయని చెబుతుంది. చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్టు అని మధుర అంటూ ఉండగా శ్యామ్ రాధా ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు అని మధుర అడుగుతుంది. రాధా పరధ్యానంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుందిమ్మ పండు కోసం కొంచమైతే యాక్సిడెంట్ అయ్యేది అని శ్యామ్ చెబుతాడు. ఏంటి రాధా నీకేమన్నా జరిగితే మా పరిస్థితి ఏంటి అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights
Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

అత్తయ్య ఇప్పుడు నా గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను నా బిడ్డ లేంది నేను ఉండను బ్రతకలేను నాకు నా బిడ్డ కావాలి అని రాదా ఏడుస్తుంది. రాధా నువ్వేం బాధపడకు అమ్మ ఎలాగో అలా పండుని తీసుకొద్దాం అని మధుర రాదని ఓదారుస్తుంది. రాధా నువ్వేం బాధపడకు మన ఆస్తినంత ఇచ్చేసి పండుని తీసుకొస్తాను,నువ్వేమంటావు నాన్న పండు కోసం ఆస్తిని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని శ్యామ్ అంటాడు. రాధ కన్నా పండు కన్నా మనకు ఆస్తి ఎక్కువేం కాదురా వెళ్లి ఆస్తినిచ్చి పండుని తీసుకురా అని ధనంజయ్ అంటాడు. రాధా పండుని ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను నువ్వేమీ బాధపడకు అంటూ శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, రుక్మిణి దోశలు తింటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు. మీ అల్లుడు వస్తున్నాడు మర్యాదలు చేయండిని రుక్మిణి లోపలికి వెళుతుంది.

Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights
Madhuranagarilo Today Episode March 11 2024 Episode 309 highlights

అల్లుడు గారు రండి కాఫీ తాగుతారా అని మురళి అంటాడు. ఏది వద్దు మామయ్య గారు ఆవిడ ఎక్కడ అనిశ్యామ్ అంటాడు. మీ ఆవిడ అని రుక్మిణి అంటుంది. నీకంత అదృష్టం లేదులే నా భార్య నువ్వు కాదు అని శ్యామ్ అంటాడు. నేను నీకు రాధ కంటే ముందు నీకు భార్యని ఆ తర్వాతే ఇప్పుడు రాదా నీకు భార్య అయింది అని రుక్మిణి అంటుంది. ఆ మాట అనడానికి నీకు బుద్ధి లేదు నేను నీ చెల్లెలు భర్తని ని శ్యామ్ అంటాడు. ఇప్పుడు రాధ నీకు భార్య అయింది తనకంటే ముందు నేనే కదా నీకు భార్యని అని రుక్మిణి అంటుంది.ఆస్తినంతా ఇస్తే పండుని ఇస్తానన్నావు కదా ఆస్తి మొత్తం నీకిచ్చేస్తాను పండు నిచ్చె అని శ్యామ్ అంటాడు. అది ఇంతకుముందు మాట ఆస్తితో పాటు నా భర్త కూడా కావాలి అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri