NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 13 2024 Episode 417: ముకుందా మురారి ఫోటోలను తగలబెట్టిన ఆదర్శ్.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

Krishna Mukunda Murari March 13 2024 Episode 417:  ఉదయాన్నే ఆదర్శ ఇంట్లో ఒక్కడే ఉండి కృష్ణ అన్నమాట ఇంట్లో జరిగిన గొడవలన్నీ గుర్తుచేసుకొని మందు తాగాలనుకుంటాడు. ఇక అప్పుడే రేవతి అక్కడికి వస్తే నాకు ఒక వాటర్ బాటిల్ తీసుకురా పిన్ని అని అంటాడు. మధు వచ్చి పెద్దవాళ్ళని వాటర్ బాటిల్ అడిగి మందు తాగే పరిస్థితిలో ఉన్నావా నువ్వు అని అంటాడు. నువ్వే నాకు నీతో చెప్తున్నావా అని అంటాడు. ఆదర్శ్ కోపంగా నేను వాటర్ కలుపుకోకుండా అయినా మందు తాగేస్తాను. నేనున్న బాధ అలాంటిదే మందు బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఉంటాడు. అప్పుడే మురారి కృష్ణ ఇద్దరు, కిందకి వస్తారు ఆదర్శ మందు తాగడం చూసి షాక్ అవుతారు. ఆదర్శ్ తప్ప తాగి మురారి నా జీవితాన్ని నాశనం చేసాడు అని ఆదర్శ్ మాట్లాడుతాడు.

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights
Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

మేము ఎలాగైనా సరే బయటకు వెళ్లి ముకుందని వెతికి తీసుకు వస్తాము అని మురారి కృష్ణ ఇద్దరు బయటకు వెళ్తారు. మురారి కి వస్తున్న కోపాన్ని కృష్ణ కంట్రోల్ చేసే మురారిని బయటకు తీసుకు వెళుతుంది కానీ, ఆదర్శ్ మాత్రం అక్కడే కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు మధు ఏంటి బ్రో నువ్వు అందరూ ముందు ఇలా తాగుతున్నావు పదా నీ గదిలోకి వెళ్లి తాగుతూ గాని అని మధు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆదర్శ మాత్రం విని పరిస్థితుల్లో లేడు. మధు నేను నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు నన్ను ఎప్పుడూ ఆ తొండ స్టోరీ గురించి అడుగుతూ ఉంటావు కదా.. నీకు ఈ రోజు ఆ తొండా సంగతి చెబుతాను. చూడు ఆ రోజు ఏమైందంటే ముకుంద దగ్గరకు నేను వెళ్తున్నాను వెళ్లి తన వెనకమాల తన భుజం మీద చేయి వేసాను. అంతే ఒక్కసారిగా పెద్దగా అరిచింది.. ఇక అందుకే ఎవరు అని పెద్దది చేయకూడదు అని నేనే తొండ స్టోరీని చెప్పాను. నీకు అసలు ఆ రోజు ముకుందపై ఎందుకు అనుమానం వచ్చింది. అంటే మీకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు కదా.. నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా అని ఆదర్శ మధుని అంటాడు. లేదు లేదు ఆదర్శ్ నాకు జస్ట్ అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని క్లారిటీ చేసుకోవడం కోసం అడిగాను అని మధు చెబుతాడు. లేదురా బాబు మీరందరూ ఒకటే నన్ను ఒంటరిని చేశారు అని ఆదర్శ్ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆదర్శ్ ని మధు జాగ్రత్తగా తన గదిలోకి తీసుకువెళ్లి వదులుపెడతాడు.

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights
Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

ఆదర్శ్ తప్ప తాగి తూలుతూ అనుకోకుండా ముకుందా సెల్ఫ్ ఓపెన్ చేస్తాడు. ఆ సెల్ఫ్ క్లోజ్ చేద్దామనుకుంటుండగా అది ఎంత క్లోజ్ చేసినా క్లోజ్ అవ్వదు. అప్పుడే ఆ డోర్ దగ్గరికి వెళ్లి మళ్లీ క్లోజ్ చేస్తూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న మురారి ముకుందా ఫోటోలు కనిపిస్తాయి. ఇక వెంటనే ఆ ఫోటోలు చూసి ఆదర్శ్ కోపంగా మురారి తనకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోలను నేల మీద పడేసి తన తాగుతున్న మందును ఆ ఫోటోలు మీద పోసి అగ్గిపుల్ల గీసి నిప్పంటిస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights
Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

అరే మధు ఆదర్శ ఎక్కడ ఇందాకటి నుంచి కనిపించడం లేదు అని రేవతి వచ్చి మధుని అడుగుతుంది. పెద్దమ్మ ఆదర్శ ఇక్కడే కూర్చొని మందు తాగుతున్నాడని నేనే ఆదర్శ్ అన్నయ్య ను గదిలోకి తీసుకువెళ్లి దింపి వచ్చాను. పైన రూమ్ లో ఉన్నాడు అని మధు చెబుతాడు అలా ఆదర్శ్ ని ఒక్కడినే వదిలేస్తే ఎలాగా మా ముకుందా వదిలేసిందన్న బాధలో ఆదర్శమైన చేసుకుంటే ఏమవుతుంది. పద ఆదర్శం ఏం చేస్తున్నాడో చూద్దామని మధు నీ వెంట పెట్టుకుని రేవతి ఆదర్శ గదిలోకి వెళ్తుంది అప్పుడు ఆదర్శ ఏవో ఫోటోలను కాల్ చేస్తున్నట్టుగా నిప్పు మాత్రం వాళ్లకు కనిపిస్తుంది. మధుకి రేవతి చెబుతుంది వద్దురా ఆ నిప్పు నువ్వు ఆరిపోదు ఆ ఫోటోలు కాలిపోతుంది నాకు సంతోషం ఆ ఫోటోలలో కాలిపోతున్న మురారి సంతోషం నాకు కనిపిస్తుంది నా బాధ నాకు తెలుస్తుంది అని మధు తో ఆదర్శ్ అంటాడు. ఆదర్శ ఎప్పటికీ కూడా మురారి తనకి అన్యాయం చేశాడని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights
Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

మరోవైపు కృష్ణ మురారి ఇద్దరూ ముకుందని వెతకడం కోసం వెళ్తారు అక్కడ కూడా వెతికి వెతికి అలసిపోయి ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉంటే.. ఎవరో ఒక ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోయిందని వింటారు. ఒకవేళ తను ముకుందానేమో వెళ్లి చూద్దాం ఏసీబీ సార్ అని కృష్ణ అడిగితే.. వద్దు కృష్ణ ముకుంద అలా ఏమి చేసుకోదు తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుంది. పదా మనం ఇంటికి వెళ్దామని చెప్పి కృష్ణను మురారి ఇంటికి తీసుకువస్తాడు.

.

Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights
Krishna Mukunda Murari Today Episode March 13 2024 Episode 417 highlights

రేపటి ఎపిసోడ్ లో టీవీలో 30 ఏళ్ల అమ్మాయి రైలు కిందపడి చనిపోయినట్టు వార్త వస్తుంది అది చూసి కంగారుగా రేవతి మన ముకుందే అమ్మాయి అని చెప్పి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆదర్శప్పడికే బాగా తాగి ఉండడం వల్ల కృష్ణ దగ్గరికి వచ్చి నా భార్య చావడానికి నువ్వే కారణం తనను చనిపోవడానికి కారణం నువ్వే అని ఒప్పుకుంటావా లేదా అని అంటాడు.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri