NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 15th: నాగ పంచమి లోకి రియంట్రీ ఇవ్వబోతున్న స్టార్ యాక్టర్.. ఇక నుంచి దిశ చేంజ్..?

Naga Panchami serial March 15th 2024 Panchami mother updates

Naga Panchami March 15th: ప్రస్తుత కాలంలో స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి ఎంతటి ప్రేక్షక ఆదరణ దక్కుతుందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త కొత్త కాన్సెప్ట్లను వెలుగులోకి తీసుకొస్తున్నారు స్టార్ మా ఛానల్ వారు. ఇక ఈ తరహా కి చెందినదే నాగపంచమి సీరియల్ కూడా. ఒక ఆడపిల్ల పాము రూపంలో మారితే ఎలా ఉంటుందో ఈ సీరియల్ ద్వారా చూపించారు.

Also Read: https://newsorbit.com/entertainment-news/ott/weekend-ott-movies-updates.html

Naga Panchami serial March 15th 2024 Panchami mother updates
Naga Panchami serial March 15th 2024 Panchami mother updates

అదేవిధంగా ఆ పాముకి మరియు సాధారణ మనిషికి ఉన్న అనుబంధాన్ని కొట్టొచ్చినట్లు చూపించాడు. ఇక ఈ సీరియల్ లో ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొ ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా ప్రస్తుత కాలంలో మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఈ సీరియల్ లో నాగపంచమి తల్లిగా కనిపించిన ప్రీతి శ్రీనివాస్ మళ్లీ ఈ సీరియల్ లోకి రియంట్రి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Naga Panchami serial March 15th 2024 Panchami mother updates
Naga Panchami serial March 15th 2024 Panchami mother updates

మొదట్లో తన బిడ్డకి జన్మనిచ్చే తల్లిగా మరియు ఒక నాగ జాతికి చెందిన స్త్రీగా కనిపించిన ఈమె అనంతరం పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఇక ఈమె రాక కోసం నాగపంచమి సీరియల్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో నాగపంచమి తల్లిగా ప్రీతి రీఎంట్రీ ఇస్తే ఈ సినిమాకి మరింత ప్రేక్షక ఆదరణ దక్కుతుందని అనుకున్న డైరెక్టర్ ఈమెని మళ్లీ చూపిస్తున్నారు. ఈమెని ఏ క్యారెక్టర్ లో చూపిస్తాడు అనే ది తెలియకపోయినా ప్రస్తుతానికి ఈమె ఈ సీరియల్ లో మళ్లీ రియంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Also Read: https://newsorbit.com/telugu-tv-serials/jagadhatri-serial-march-14th-2024-actress-updates.html

Naga Panchami serial March 15th 2024 Panchami mother updates
Naga Panchami serial March 15th 2024 Panchami mother updates

గతంలో ప్రీతి శ్రీనివాస్ జెమినీ టీవీ, ఈటీవీ, జీ తెలుగు వంటి చానల్స్ లో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. అంతేకాకుండా స్టార్ యాక్టర్ గా పేరు పొందింది కూడా. ఇక‌ కనుమ సీరియల్స్ ఒక ఎత్తు అయితే నాగపంచమి లో ఈమె క్యారెక్టర్ మరొక ఎత్తు. ఇక నిజానికి నాగ పంచమి సీరియల్ లో ఈమె క్యారెక్టర్ చనిపోయినప్పటికీ బ్రతికించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు డైరెక్టర్. మరి ఈమెకి ఎటువంటి రోల్ ని ఇచ్చాడో చూడాలి.(Naga Panchami March 15th)

Related posts

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri