NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Weekend OTT movies: ఈ వీకెండ్ ఈ మూడు సినిమాలను అస్సలు వదులుకోకండి… ఈ ఒక్క సినిమా మీ ఛాయిస్..!

Weekend OTT movies: ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా అనే కాదు అనేక చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకులం ముందుకి వచ్చి మంచి విజయం సంపాదించుకుంటున్నాయి. ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న వెబ్ సిరీస్ మరియు ఇతర కంటెంట్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ ముందు థియేటర్లో రేంజ్ లో సక్సెస్ అయిన అనంతరం ఓటీటీలో సక్సెస్ అవ్వకపోతే ఆ సినిమాని డిజాస్టర్ అనే అంటున్నారు. అంత ఆదరణ పెరిగింది మరి ott ఫ్లాట్ ఫారంస్ కి. ప్రతి వీకెండ్ అనేక సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయి మంచి మేర రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ఈసారి కూడా అలాంటి టాప్ మూవీస్ ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నాయి. అందులో ఈ మూడు సినిమాలు కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ మీరు తప్పనిసరిగా చూడాల్సిన మూడు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Hanuman – jio cinema:

Weekend OTT movies updates
Weekend OTT movies updates

సంక్రాంతికి రిలీజ్ సంచలన విజయం సాధించిన హనుమాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక ప్రస్తుతానికి కేవలం హిందీ వర్షన్ మాత్రం అందుబాటులోకి రానుంది. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ మార్చ్ 8 నుంచి జీ 5 లో వస్తుందని భావించిన వారికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ఓ టి టి రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. ఈ శుక్రవారం అనగా మార్చ్ 16 నుంచి హనుమాన్ హిందీ వర్షన్ జియో సినిమాలోకి రానుంది. అదేవిధంగా ఇదే రోజు రాత్రి 8 గంటలకు ఈ సినిమాను కలర్స్ సినీ ఫ్లెక్స్ లోను చూడవచ్చు.

2. Brahmiyugam – Sony LIV:

Weekend OTT movies updates
Weekend OTT movies updates

మలయాళ పిరియాడిక్ హారర్ డ్రామా భ్రమయుగం ఈ శుక్రవారం అనగా మార్చి 15వ తారీఖున ఓటీటీలోకి వస్తుంది. సోనీలివ్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా కూడా ఈ వీకెండ్ ఓటిటిలో సందడి చేయనుంది.

3. Murder Mubarak – Netflix:

Weekend OTT movies updates
Weekend OTT movies updates

నెట్ఫ్లిక్స్ ఓటిటి లోకి నేరుగా వచ్చేస్తున్న ఈ సినిమా థియేటర్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటీనటులు నటించిన ఈ మర్డర్ ముబారక్ మిస్టరీ మూవీ శుక్రవారం అనగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సారా ఆలీ ఖాన్, విజయ వర్మ వంటి వారు ఈ సినిమాలో కీలకపాత్ర వహించారు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N