NewsOrbit
Entertainment News OTT సినిమా

OTT platforms: దేశవ్యాప్తంగా మూతపడ్డ 18 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్.. కారణం ఏంటి…?

Apps and OTT platforms that provide obscene content across the country are blocked.

OTT platforms: సాధారణంగా ప్రస్తుత కాలంలో ఉన్న ఓటీటీ ప్లాట్ఫారం తాము ఇచ్చే కంటెంట్తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పిస్తున్నారు. వీటి ద్వారా కొందరు ప్లస్ అవుతుంటే మరికొందరు మాత్రం మైనస్ అవుతున్నారు. థియేటర్లో ఎంత మీరా కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ని దక్కించుకోవాలని చూస్తున్నారు స్టార్ డైరెక్టర్స్ మరియు హీరోలు కూడా.

Apps and OTT platforms that provide obscene content across the country are blocked.
Apps and OTT platforms that provide obscene content across the country are blocked.

అదే విధంగా చిన్న హీరో మరియు చిన్న డైరెక్టర్లకి ఓటిటి ఫ్లాట్ ఫారంస్ ద్వారా పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుంది. తాము రూపొందించిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ కొందరు భారీగా పాపులర్ అవుతున్నారు. సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో థియేటర్లో ఓ సినిమా విడుదల చేసి సక్సెస్ అందుకోవాలంటే మరో స్టార్ హీరో తో ఆ సినిమాని రూపొందించాలి. కానీ స్టార్ హీరోల‌కి రెమినరేషన్ ఇచ్చే సత్తా లేని డైరెక్టర్లు చిన్న హీరోలతో ఆ సినిమాని రూపొందిస్తూ ఉంటారు.

ఇక అలాంటివారు థియేటర్లో తమ సినిమాని రిలీజ్ చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు ఉండడం లేదు. అందువల్లే కొన్ని ఫ్లాట్ ఫారమ్స్ ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేస్తూ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారత్ వ్యాప్తంగా అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టింది. ఈ మేరకు మొత్తం 18 ఓటీటీ ఫ్లాట్ ఫారంస్ ను బ్లాక్ చేసింది.

Apps and OTT platforms that provide obscene content across the country are blocked.
Apps and OTT platforms that provide obscene content across the country are blocked.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 19 వెబ్సైట్ లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. అసభ్య కంటెంట్ ప్రమోట్ చేస్తున్న 12 ఫేస్బుక్ అకౌంట్స్.. అదే విధంగా 17 ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ తో పాటు 16 ఎక్స్ ట్విట్టర్ అకౌంట్స్.. 12 యూట్యూబ్ అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

Related posts

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 28 Episode 635: పద్మావతి ప్రేమలో పడిన బాస్.. పెళ్లి కాలేదని చెప్పిన విక్కీ,పద్మావతి..కొత్త ఆఫీస్ లో విక్కి కష్టాలు..

bharani jella

Krishna Mukunda Murari May 28 Episode 481: ముకుంద ని చంపేయాలన్న ఆదర్శ..మిస్సయిన మురారి ఆచూకీ తెలియనుందా..? భవానీ దేవి భయం..

bharani jella

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri