NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Monkey man OTT: సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న హనుమంతుడి మూవీ.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన హీరో…!

Monkey man OTT details

Monkey man OTT: ఇటీవల హనుమాన్ పై రూపొందిన సినిమా హనుమాన్ మూవీ ఎంతటి విజయవంతం అయిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో హీరోగా తేజ సజ్జ మరియు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మంచి ఫేమస్ అయిపోయారు. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టి భారీ రికార్డును సృష్టించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

Monkey man OTT details
Monkey man OTT details

ఇక ప్రస్తుతం హనుమంతుడి పాత్రకు సంబంధించిన కంటెంట్లతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటి లాగా హనుమంతుడిని ఉదాహరణగా తీసుకుని హాలీవుడ్ నుంచి వస్తున్న మరొక చిత్రం మంకీ మ్యాన్. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమా హీరో దేవ్ పటేల్ నటిస్తున్న ఈ మూవీ ని ఆయనే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ట్రైలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది.

Monkey man OTT details
Monkey man OTT details

ఇక తాజాగా మంకీ మ్యాన్ సినిమాను SXSW ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. మార్చ్ 8 నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ SXSW ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలో మంకీ మ్యాన్ సినిమాను తాజా స్ట్రీమింగ్ చేశారు. మంకీ మాన్ మూవీ హాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ని చూసిన వారంతా ఎనలేని ప్రశంసలను కురిపిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీకి వచ్చిన స్పందన చూసి హీరో దేవ్ పటేల్ స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు. ” హనుమంతుడి భక్తి, విధేయత, శౌర్యం, బలం, వినయం, క్రమశిక్షణకు నిలిచే దేవుడు హనుమంతుడు.

Monkey man OTT details
Monkey man OTT details

ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర హనుమాన్ నుంచే ప్రేరణ పొంది రూపొందించాను. రామాయణం, మహాభారతం నుంచి ప్రేరణ పొందిన సినిమాలు ఇండియాలో చాలా ఉన్నాయి. హాలీవుడ్ కి మాత్రం ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో భగవంతుడు హనుమాన్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నాను ” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు దేవ్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ 5న మంకీ మాన్ సినిమాను యూనివర్సిటీ పిక్చర్స్ ద్వారా అమెరికాలో విడుదల చేయనున్నారు. అదేవిధంగా నెట్ఫ్లిక్స్ లో కూడా మంకీ మ్యాన్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella