NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 21 2024 Episode 424: అరెస్ట్ అయిన మురారిని విడిపించిన ముకుంద.. కృష్ణ పరిస్థితి.? ఊహించని ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

Krishna Mukunda Murari March 21 2024 Episode 424:  సర్జరీ చేయించుకున్న తర్వాత ముకుందా తన ఫేస్ ని అద్దంలో చూసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడే మనకి కొత్త ముకుందని చూపిస్తారు. ఇక ముకుందా నేను పూర్తిగా మారిపోయాను ఇక ఇప్పటినుంచి కృష్ణా మురారిలు మీ దగ్గరికి వస్తున్నాను. మీతో నేను ఎలా ఆట మొదలుపెడతానో చూడండి అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి శ్రీనివాస్ వస్తాడు ముకుందని చూడడానికి ముకుందని చూసి అసలు నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నిజంగా ముకుందవె కదా అని అడుగుతాడు నీకే అనుమానం రాలేదంటే ఇక ఎవరికీ నేను ముకుందను అంటే నమ్మలేరు ఈ ఈ ముఖంతో వాళ్ళ మధ్యలోకి వెళ్లి నా ప్లాన్ ని 100% సక్సెస్ చేసుకుంటాను అని అంటుంది ఇప్పుడు నాకు కొత్త అనుమానం వస్తుంది నువ్వు అసలు నా ముకుందవి కాదేమోనని అంటాడు శ్రీనివాస్.

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights
Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

మీరు నమ్మి తీరాలి ఇక ముఖం లేదు పూర్తిగా మారిపోయింది మీ అనుమానం ఏంటి అని అడుగుతుంది. రూపం మార్చుకుంటే గొంతు ఎలా మారిపోతుంది అని అడుగుతాడు శ్రీనివాస్. రూపమే కాదు నా గొంతు కూడా మారిపోయింది. మురారి రూపం మారిపోయిన తన గొంతు మారిపోవడం వల్లే అందరూ గుర్తుపట్టారు. కానీ నా విషయంలో అలా జరగకూడదని నేను కావాలని గొంతు కూడా మార్చుకున్నాను. ఇలా చేస్తేనే నా పగ తీర్చుకోవడంలో నేను సక్సెస్ అవ్వగలుగుతాను అని అంటుంది ముకుంద మళ్లీ ఒకసారి ఆలోచించు ఈ కొత్త ముఖంతో మళ్ళీ ఎన్ని చిక్కులు తెచ్చుకుంటావో అని అంటాడు శ్రీనివాస్ ఎందుకంటే నా బతుకు నా మనసు అక్కడే చిక్కుకుపోయాయి నాన్న ఇప్పుడు నేను ఇలా మారే అక్కడికి వెళ్లాలి నేను ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు ఇప్పుడు నువ్వు కూడా నా చావుకు కృష్ణ కారణం అని చెప్పి తనని అరెస్ట్ చేయించాలి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights
Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

శ్రీనివాస్ కృష్ణ ఏం చేసింది తను చాలా మంచిది నేను ఆ పని చేయలేను అని చెప్తాడు. నేనేం అడిగినా చేస్తానని చెప్పావు ఇప్పుడు మాట తప్పుతావా నాన్న అని అంటుంది ముకుందా ఇది మాత్రం నేను చేయలేను అని చెప్తాడు మురారి నాకు తగ్గడం కృష్ణ మీద నేను పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను అందుకే నూతనని అరెస్ట్ చేయించాలి మురానికి దగ్గర కావాలంటే నేను కృష్ణుని విడిపించి వాళ్లలో కలిసిపోవాలి అలా కలవాలంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటుంది. తను ప్రేమించిన ముకుంద ఎదురుగా ఉంటేనే కృష్ణ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రూపం మార్చుకుని దగ్గరికి వెళ్తే పట్టించుకుంటాడా కానీ కృష్ణని అరెస్ట్ చేయిస్తే మురారి తనని బయటకు తీసుకువచ్చే పనిలో పడతాడు. నేను అప్పుడు తనకి ఎదురుపడి తనకు సహాయం చేసి కృష్ణుని బయటకు తీసుకు వచ్చాను నీ కూతురు ఆ ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలంటే కృష్ణ జైలుకు పోవాల్సిందే అని ముకుంద తేల్చి చెప్తుంది ఇక శ్రీనివాస్ ముకుంద మాటలకు ఓకే అంటాడు ఇక శ్రీనివాస్ తన స్నేహితుడు హోమ్ మినిస్టర్ ని కలుస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights
Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

ఇక ఒక పోలీస్ ఆఫీసర్ గురించి నీకు చెప్పాలి నువ్వు తనని అరెస్ట్ చేయాలి వీలైతే లాకప్ డెత్ కూడా చెయ్యి అని అంటాడు. ఏం జరిగింది అని అడుగుతాడు పోలీస్ నా కూతురు జీవితం పాడు చేశాడు నా కూతురు జీవితంతో ఆడుకున్నాడు అని చెప్తాడు నేను ఒక ఇన్స్పెక్టర్ పేరు చెప్తాను నువ్వు కంప్లైంట్ రాసి ఇవ్వు అని మినిస్టర్ చెప్తాడు. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ పేరేంటి అని అడుగుతాడు మురారి అని చెప్తాడు. ఇక రేవతి ముకుంద ఫోటో చూసి తనని తిట్టుకుంటూ ఉంటుంది కృష్ణ వాళ్ళు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాలని అనుకుంటారు ఇక రేవతి ఎందుకని అడుగుతుంది ఇక్కడ నన్ను ఆదర్శ అపార్థం చేసుకుంటున్నాడు అక్కడ శ్రీనివాస్ బాబాయి మురారిని అపార్థం చేసుకుంటున్నాడు తనకి ముకుందా తప్ప ఎవరూ లేరు అందుకే మేము అక్కడికి వెళ్లి శ్రీనివాస్ బాబాయ్ కి నిజం చెప్పి తనని ఓదార్చాలి అని అంటుంది అప్పుడే ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. మురారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు వెంటనే కృష్ణ కంగారు పడుతుంది. ముకుంద చావు గురించి చెప్తుంది తనని చావడానికి మురారి అనే కారణం అని చెప్పి మురారిని అరెస్ట్ చేస్తున్నామని పోలీస్ అంటాడు. శ్రీనివాస్ తన ప్లాన్ మార్చుకొని మురారిని అరెస్ట్ చేయడానికి వచ్చాడని ఇక్కడ అర్థం అవుతుంది ముకుందా కృష్ణ ని అరెస్ట్ చేయమంటే శ్రీనివాస్ ప్లాన్ మార్చి మురారిని అరెస్ట్ చేయిస్తాడు. నేను ముకుంద చావుకి కారణం ఏంటి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది అని మురారి చెప్తాడు కాదు తను సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే కదా అని ఎస్ ఐ అంటాడు తన ఆత్మహత్య చేసుకుంది తన చావుకి ఎవరికీ ఏ సంబంధం లేదు అని కృష్ణ అంటే వెంటనే ఆదర్శ అక్కడికి వచ్చి మురారి మాత్రమే తన చావుకి కారణం కాదు ఈ కృష్ణ కూడా కారణమే అని అంటాడు వీళ్ళిద్దరూ కలిసి నా ముకుందని చంపేశారు అని చెప్తాడు నీ కోపం చూపించే సమయం ఇదేనా అని రేవతి ఆదర్శతో అంటుంది. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని మధు కూడా అంటూ ఉంటాడు. ఇక ముకుంద ప్రాణాలు తీసే నన్ను జీవచ్ఛమిండ్ల మార్చి వీళ్ళకి శిక్ష పడాల్సిందే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లండి ఎస్ఐ గారు అని అంటాడు. ఇక ముకుందా ఆత్మహత్యతో వీళ్లిద్దరికి సంబంధం ఉందని ఆదర్శ్ పోలీసులకి చెప్తాడు ఇక మాకు మురారిని మాత్రమే అరెస్ట్ చేస్తామని ఆర్డర్స్ వచ్చాయి అందుకని మేము మురారిని అరెస్ట్ చేస్తాము అని పోలీస్ మురారి దగ్గరికి వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights
Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

నాన్బెయిలు గురువారం వారంటీ ఉంది మీరు ఏమీ చేయలేరు ఇప్పుడు అని మురారి చేతికి సంకెళ్లు వేసి తీసుకు వెళుతూ ఉంటారు ఇక కృష్ణ మాత్రం ఏడుస్తూ ఉంటుంది పోలీసులు కారు వెంట పరుగు పెడుతూ ఉంటుంది ఏసీబీ సార్ ని తీసుకెళ్లొద్దు ఆయననే తప్పు చేయలేదు అని ప్రాధేయపడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారని రేవతి అంటే ముకుంద వాళ్ళ నాన్న ఇచ్చి ఉంటాడని మధు అంటాడు. కుదురు చావుకి కారణం అయిన వారిని ఏకన తండ్రి వదిలిపెట్టడు కదా అని ఆదర్శ కూడా శ్రీనివాస్ వైపు మాట్లాడుతాడు ఇక పిచ్చిగా మాట్లాడితే పలు రాలిపోతాయని నందిని ఆదర్శని తిడుతుంది ఇంటికి వచ్చి అన్నయ్యని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మంచి జరిగిందని సంబరపడుతున్నావా అని నిలదీస్తుంది నందిని. ఇక అందరూ మనం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పదండి అని అంటారు ఆ వెంటనే ఆదర్శ్ నేను కూడా వస్తాను అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు నువ్వు రావడం మళ్ళీ మురారిని లోపలికి పంపించడానికి మేము ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకొస్తాము అని అంటే వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి ఆదర్శ్ నా మురారి తప్పు చేశాడంటే నేను నమ్మను నువ్వు తప్పు చేశావంటే నేను నమ్ముతాను ముకుంద చావుకి నువ్వు కారణం కానీ పోలీసులు మురారిని అరెస్ట్ చేశారు అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నాకు తెలియాలి కదా అని అంటాడు. అసలు నా మురారి తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను అలా గనక జరిగితే నా ప్రాణం అడ్డుపెట్టిన మురారిని కాపాడుతాను కానీ ముకుంద చావుకు మాత్రం కారణం నువ్వే నీవు నిన్ను మాత్రం ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఆదర్శ కృష్ణతో అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights
Krishna Mukunda Murari Today Episode March 21 2024 Episode 424 highlights

మురారి ఇక పోలీస్ స్టేషన్లో ఉండి తనని ఎందుకు అరెస్ట్ చేశారని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ మురారి కి నోటికి వచ్చినట్లు తిడతాడు కృష్ణ వాళ్లు స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటారు మురారి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటే ఎస్సై సమాధానం చెప్పకుండా ఉంటాడు అప్పుడే రేవతి వాళ్ళింట్లోకి వస్తారు. నా కొడుకుని ఎవరు అరెస్ట్ చేశారు అని అంటే వెంటనే శ్రీనివాస్ పేరు చెప్పేస్తాడు ఎస్సై వెంటనే రేవతి ఆయనకి నా కొడుకు అంటే పడదు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు నా కొడుకు మీద పీకలేక కోపం ఉంది. అందుకనే ఆయన ఇలా చేశాడు సరైన ఆధారాలతో అరెస్ట్ చేసామని ఎస్ఐ చెప్తాడు ఆధారాలు ఏంటో మాకు చూపించండి అని అంటుంది రేవతి అప్పుడే వాళ్ళు ఒక లెటర్ ని చూపిస్తారు అది ముకుంద రాసినట్టుగా ఉంటుంది అందులో తన మరణానికి కారణం మురారి అని ఉంటుంది ఇదే ముకుంద మరణ వాంగ్మూలమని ఎస్సై అంటాడు ఇది ముకుంద రాసింది కాదు ఇది ఎవరో కుట్ర అని కృష్ణ కొట్టి పడేస్తుంది. ఇది ముకుంద హ్యాండ్ రైటింగ్ అని మాకు తెలుసు ఎందుకంటే మేము టెస్ట్ చేయించాము కావాలంటే మీరు లెటర్ ని చదివితే అర్థమవుతుంది అని అంటాడు ఎస్ఐ అందులో మురారిని ప్రేమించాను దానితో కలిసి బతకాలని కళ్ళు కన్నాను. కానీ మురారి నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి తన ఫ్రెండ్ తో పెళ్లి చేశాడు నా కోసమే ఆలోచిస్తానని పెళ్లి కూడా చేసుకోనని మాయమాటలు చెప్పి కృష్ణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు నా కోసమే ఆలోచిస్తానని చెప్పి కృష్ణుని పెళ్లి చేసుకోవడంతో నేను అతని నిలదీశాను నాతో సమాధానం చెప్పలేక నాకు దూరంగా ఉంటున్నాడు నా భర్తను తీసుకొచ్చి నాకు దగ్గర చేయాలని చూసారు. నేను మురారిని మర్చిపోలేక నా భర్తకు దగ్గర కాలేక నరకం చూశాను. నా భర్త కోసం నా కోసం ఎంతలానో పరితపించారో చూసి ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేకే శోభనం రోజు నా భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టాలని చూసాను కానీ మురారి తర్వాత ఏం చెప్తాడో తెలుసా అని లెటర్ లో ఉంటుంది అది చూసి కృష్ణ, ఇది అబద్దం ఆదర్శ తో ఎప్పుడు ముకుంద బతుకు పంచుకోవాలని అనుకోలేదు అని అంటుంది. కానీ ఆదర్శ మాత్రం రిటన్ మొత్తం చదివి నిజాలు బయటపడాలి అని అంటాడు లేకపోతే ఆదర్శ్ తీసుకొని చదువుతాడు. నేను కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటే మురారి మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు ఇదే మాట ఆగస్టు చెప్పు తని ఇకనుంచి వెళ్ళిపోతాడు మురారి చెప్పమంటే శోభనం గదిలో చెప్పాను కృష్ణ అన్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఇందులో కృష్ణ తప్పేం లేదు మొత్తం మురారి చేశాడని ఉంటుంది ముకుంద చావకురారి కారణమనడానికి ఇంతకన్నా మీకు ఏమైనా ఆధారం కావాలా అని ఆదర్శ్ వెళ్ళిపోతాడు. ముకుంద చావుకి మురారి కారణమని పోలీసులు చూపించిన ఆధారాలతో ఆదర్శ నమ్ముతాడు ఇకనుంచి వెళ్ళిపోతాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella