NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

The Mother First Review: అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్స్ అయినా జెన్నీఫర్ తాజాగా నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ” ది మదర్ “. నికి దర్శకత్వం వహించిన ఈ మూవీలో జెన్నీఫర్ తో పాటు ఒమరి హర్ట్‌విక్, జోసెఫ్ ఫెన్నెస్, గేల్ గార్సియా బెర్నల్, లూసి పెయిజ్, పాల్ రాసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చెన్నిఫర్ లోపెజ్ నిర్మాతక వ్యవహరించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ది మదర్ (జెనీఫర్) అని పేరుతో పిలిచే మహిళ యూఎస్ మిలటరీ లో పనిచేస్తుంది. అక్కడ ఎస్ఏఎస్ మాజీ కెప్టెన్ అడ్రియన్ (జోసెఫ్) , ఆర్మీ డీలర్ హెక్టర్ అల్వరేజ్ (గేల్ గార్సియా బెర్నల్) మధ్య ఆయుధాల సరఫరా విషయంలో బ్రోకర్ గా ఉంటుంది ది మదర్.

The Mother First Review
The Mother First Review

ఈ క్రమంలో ఈ ఇద్దరితో రిలేషన్ షిప్ లోకి వెళ్తుంది డి మదర్. కట్ చేస్తే.. ప్రెగ్నెంట్ గా ఉన్న ది మదర్ అప్రూవల్ గా మరి ఈ ఇద్దరి గురించి ఎఫ్బిఐ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది తెలుసుకున్న ఆడ్రియన్ ది మదర్ పై ఎఫ్బిఐ సేఫ్ హౌజ్ లో అటాక్ చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ది మదర్ జోయి(లూసీ పెయిజ్) అనే పాపకి జన్మనిస్తుంది. కానీ, ఎఫ్బీఐ ఎఫైర్స్ మాత్రం ది మదర్ పేరెటింగ్ రైట్స్ లేకుండా చేస్తారు. జోయిని వేరే ఫ్యామిలీ పెంచుకుంటుంది. మరోవైపు ది మదర్ పై రివెంజ్ తీసుకోవాలని జోయిని కిడ్నాప్ చేసేందుకు ట్రై చేస్తారు అడ్రియన్, హెక్టర్.

మరి వారి భారి నుంచి తన కూతుర్ని ది మదర్ కాపాడుకుందా? ఈ క్రమంలో హెల్ప్ చేసిన ఎఫ్బిఐ ఏజెంట్ విలియమ్ క్రూజ్(ఒమరి) పాత్ర ఏంటి? అడ్రియన్, హెక్టర్ కు ది మదర్ ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? వాళ్లకు ఎటువంటి నష్టం కలిగించింది? అసలు జోయి తండ్రి ఎవరు? తన కూతురుని దేని నుంచి రక్షించాలనుకుంది? అనే విషయాలు చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. 2023లో జెన్నిఫర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే ది మదర్. లేడీ డైరెక్టర్ నికి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ అనంతరం సినిమా అంతా స్లోగా సాగుతుంది.

మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక తల్లి మరియు కూతురు మధ్య ఉండే రిలేషన్షిప్ ని ఈ మూవీలో బాగా పొందుపరిచారు. ఇక ఈ మూవీ నేడు నెట్ఫిలిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తీసుకున్న కథ బాగున్నప్పటికీ సరైన విధంగా రూపొందించకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. డైరెక్టర్ కదను తీసుకోవడమే కాదు ఆ కథని అద్భుతంగా తెరకెక్కించగలిగితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ మూవీలో యాక్ట్రెస్ యాక్టింగ్ బాగున్నప్పటికీ సినిమాలో అంత కాన్సెప్ట్ ఉన్నట్లు అనిపించలేదు.

ది మదర్ మూవీ రేటింగ్: 3.2

Related posts

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella