NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

Mamagaru April 15 2024 Episode 186: శ్రీలక్ష్మిమేకప్ వేసుకుని గొడుగు పట్టుకొని హీరోయిన్ లాగా రెడీ అయ్యి బయటికి వస్తుంది.ఈ గంగ వాళ్ళ ఫ్రెండ్ ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదే అని పాండురంగ అనుకుంటాడు. ఎవరండీ అని పాండురంగ అంటాడు. నేనేనండి శ్రీలక్ష్మిని అనని అంటుంది. శ్రీలక్ష్మి నువ్వేంటి ఇలా తయారయ్యావు ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నావా అని పాండురంగ అంటాడు. లేదండి అరవింద్ స్కూల్లో టీచర్ అమ్మగా జాయిన్ అవుతున్నాను ఎలా ఉంది నాకు గెటప్పు అని శ్రీలక్ష్మి మెలికలు తిరుగుతూ అడుగుతుంది. కంగ్రాట్యులేషన్స్ శ్రీలక్ష్మి నువ్వు జాబ్ చేస్తున్నావా అని పాండురంగ అంటాడు. అవునండి ఈరోజు నాకు లేట్ అయిపోయింది మీరు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అని శ్రీలక్ష్మి అంటుంది.నాకు అర్జెంట్ మీటింగ్ ఉందిశ్రీలక్ష్మి పిల్లని తీసుకోవడం కుదరదు అని పాండురంగ అంటాడు. అయితే గంగాధర్ పని పాట లేకుంటే ఇంట్లోనే ఉంటున్నాడు కదండి పిల్లల్ని దించమని చెప్పండి అని శ్రీలక్ష్మి అంటూ ఉండగా వస్తుంది. ఈ మాటలు ఆయన వింటే బాధపడతారు అని గంగ అనుకుంటుంది. గంగ వచ్చింది గంగ గంగాధర్ ని పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రమ్మనవా నాకు అర్జెంటు మీటింగ్ ఉంది శ్రీలక్ష్మి టీచర్ జాబ్ చేస్తుంది అని చెబుతాడు పాండురంగ. కంగ్రాజులేషన్స్ అక్క పిల్లల్ని నేను డ్రాప్ చేస్తాను రెడీ అయ్యారా అని గంగ అంటుంది. మేము రెడీ పిన్ని అని పిల్లలు అనడంతో గంగ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights
Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

చంగయ్య పంతులుగారు చెప్పిన విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలు రెడీ అవ్వండి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని సుధాకర్ అంటాడు. సుధాకర్ ఈ పెళ్లి కోసం విడిపోయిన మీ అన్నదమ్ములందరినీ ఒకటి చేయాలి అనుకున్నావా రా పంతులుగారు ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని చంగయ్య అంటాడు. వాళ్లకు చాలా డబ్బు ఉంది నాన్న ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అంట తప్పదు కదా మరి అని సుధాకర్ అంటాడు. రేయ్ వాళ్లు కావాలనే గొడవ పెట్టుకుని ఒకడు వెళ్ళాడు ఇంకొకడు ఇంట్లో ఉండనని మరీ వెళ్ళిపోయాడు వాళ్ళని ఈ పెళ్లితో ఒకటి చల్లని చూస్తే మాత్రం బాగోదు అని చంగయ్య అంటాడు. మంచి సంబంధం నాన్న కాదనడం ఎలా అని సుధాకర్ అంటాడు. కావాలంటే పాండుని శ్రీలక్ష్మి పిలువు గంగాధర్ ని కూడా పిలువు కానీ ఇంటిని ముక్కలు చేసినా గంగను మాత్రం పిలవకు ఆ గంగ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చంగయ్య అంటాడు. గంగాధర్ ని ఒక్కని రమ్మని గంగను వద్దని ఎలా చెప్పాలి అని సుధాకర్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights
Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

చంగయ్య పనికి వెళ్తాడు. అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిపించడానికి 7000 అయినా కావాలి ఒక రెండు మూడు పార్టీలు ఈరోజు తగిలితే డబ్బులు దొరుకుతాయి అని చంగయ్య అనుకుంటాడు
ఇంతలో ఒక అతను వచ్చి సార్ నాకు నూకలు కావాలి అని వాళ్ళ ఓనర్ కి డబ్బులు ఇస్తాడు. ఇదిగో చంగయ్య ఇతనికి 25 కేజీల నూకలంట జోకు అని వాళ్ళ ఓనర్ చెబుతాడు. అలాగే సార్ అని చెంగయ్య అతని పిలిచి ఇదిగో నీకు 25 కేజీల నూకలకు బదులు 25 కేజీల బియ్యం జోకుతాను నాకు ఒక 500 రూపాయలు ఇవ్వు నీకు లాభం అని చంగయ్య అంటాడు. మోసం చేయడం తప్పు కదండి అని అతను అంటాడు. ఈ రోజుల్లో మోసం చేయడం పెద్ద తప్పేమీ కాదు ఈ ఓనర్ మాత్రం ఏ మోసం చేయకుండా ఇంత పెద్ద రైస్ మిల్కీ ఓనర్ అయ్యాడా అని చంగయ్య అతనికి 25 కేజీల సన్నబియ్యం జోకుతాడు. అతను బియ్యం తీసుకువెళ్లిపోతూ ఉండగా అదేంటయ్యా 25 కేజీల బియ్యం జోకాను నాకు 500 రూపాయలు ఇవ్వలేదు ఏంటి అని అంటాడు. నేను నూకలకు డబ్బులు ఇచ్చాను నువ్వు నూకలు జోకావ్ కాదా అయితే వెళ్లి మీ ఓనర్ ని అడుగుదాం రా అని అతను అంటాడు.

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights
Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

అదేంటయ్యా అలా అంటావ్ నన్ను మోసం చేస్తావా తప్పు కదా అని చంగయ్య అంటాడు. మోసం చేస్తే తప్పు లేదని ఇందాకే ఒక పెద్ద మనిషి చెప్పాడు అని అతను అనడంతో నోరు మూసుకుంటాడు చంగయ్య. ఏంటి చంగయ్య ఇక్కడ గొడవ అని వాళ్ళ ఓనర్ అడగడంతో ఏమీ లేదు సార్ ఇతను ఒక్క బియ్యం గింజ కూడా ఎక్కువ జోక్ లేదు చాలా నమ్మకస్తుడు ఉండాల్సిన వాడు అని అతను వెళ్ళిపోతాడు. ఏంటి చంగయ్య ఏళ్ళు పీసుకుతున్నాం ఏమైనా అడ్వాన్స్ కావాలా అని వాళ్ళ ఓనర్ అడుగుతాడు.సార్ నాకు ఒక 10,000 అడ్వాన్స్ కావాలి అని చంగయ్య అడుగుతాడు. నీకు 10,000 అయితే ఇవ్వను కానీ ఒక మొండి పద్దు 50,000 ఉంది చంగయ్య అది వసూలు చేస్తే నీకు5000 రూపాయలు ఇస్తాను అని వాళ్ళ ఓనర్ అనడంతో చూస్తారు కదా సార్ ఈ చంగయ్య డబ్బులు వసూలు చేయడంలో దిట్ట అంటూ అతను వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights
Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

గంగ పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టి డబ్బులు ఇచ్చి ఏమైనా కొనుక్కోండి అని చెబుతోంది. ఇంతలో అదే స్కూల్ కి సుధాకర్ కూడా పిల్లని తీసుకొని వస్తాడు. పిల్లలు పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నావ్ పిన్ని బాగున్నావా అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను రా ఇంటర్వెల్ లో ఏమైనా కొనుక్కోండి అని గంగ డబ్బులు ఇస్తుంది. వద్దు పిన్ని అంటూ వాళ్ళ డాడీ వంక చూస్తారు పిల్లలు. పర్వాలేదు తీసుకోండి రా ఏమైనా కొనుక్కోండి ఇంటర్వెల్లో అని గంగ ఇవ్వడంతో పిల్లలు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. బావగారు ఎలా ఉన్నారు అని గంగ అడుగుతుంది. ఎలా ఉంటాం గంగ అన్నదమ్ములం అందరం విడిపోయాం పాండు ఒకచోట మీరు ఒకచోట మేము ఒకచోట ఇదేమి నాకు నచ్చలేదు గంగ అని సుధాకర్ అంటాడు. అదేంటి బావగారు అలా అంటారు కావాలని మేము ఏమి వెళ్ళిపోలేదు కదా మామయ్య గారి వెళ్ళగొట్టారు కదా అని గంగ  అంటుంది.

Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights
Mamagaru Today Episode April 15 2024 Episode 186 highlights

అలాంటి కారణాలు రాకుండా చూసుకోవాలి కదా గంగ ఇప్పుడు చూడు అందరం విడిపోయామని అమ్మ ఎంత బాధ పడుతుందో నీకేం తెలుసు అని సుధాకర్ వెళ్ళిపోతాడు.ఇదేంటి బావగారు కూడా అలాగే మాట్లాడుతున్నాడు మామయ్య గారు అంటే ఏదో పాతకాలం మనిషి అనుకున్నాను కానీ బావగారు కూడా నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు అని గంగా ఫీల్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది అంటూ గంగ ఆఫీస్ కి వెళ్తుంది. ఏంటి గంగ ఇంత లేటుగా వచ్చావు అని వాళ్ళ సార్ అంటాడు. సారీ సార్ కొంచెం లేట్ అయింది అని గంగ అంటుంది. కొంచెం కాదు బాగా లేట్ అయింది గంగ అని వాళ్ళ సార్ అంటాడు..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella