NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Annapurna: మనదేశంలో.. స్వాతంత్రం ఉంది. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడకూడదు. నాలుగు గోడల బయట.. మన నోటి నుంచి వచ్చే మాటలు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అప్పుడప్పుడు తమ ఆవేశాన్ని తగ్గించుకుని ఇతరుల మాటలను వినాలి. ఇక‌ ఈమధ్య ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నపూర్ణ… స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రోడ్లపై తిరగడం అవసరమా? అని ప్రశ్నించింది. ఇక అందుకు సమాధానంగా సింగర్ చిన్మయి స్పందిస్తూ మండిపడింది. ఇక దేశాన్ని విమర్శిస్తే ఏ బోర్డు అయినా వారిపై కేసు పెట్టొచ్చు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అలా చిన్మయి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. హెచ్ యు విద్యార్థి అయిన సాగర్.. చిన్మయిపై కేసు పెట్టారు.

serial heroine Annapurna real life updates
serial heroine Annapurna real life updates

నిజానికి అన్నపూర్ణ.. వృత్తి రీత్యా రాత్రులు బయటికి వచ్చే స్త్రీలు గురించి కాదని.. చిన్మయి అనవసరంగా ఈ రెండిటికి ముడిపెట్టి మాట్లాడారని అభిప్రాయ పడి మాట్లాడిన ప్రేక్షకులు.. మండిపడ్డారు. పూర్వకాలంలో విశాఖపట్నం మరియు విజయవాడలో సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగేవి. ఈ క్రమంలో.. విశాఖపట్నంలో నీడలేని ఆడది అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తున్న నటి కి దర్శకుడు కి గొడవ జరిగింది. దీంతో ఆ నటి షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోగా.. ఆ పాత్ర కోసం వెతుకుతుండగా.. అన్నపూర్ణ సెలెక్ట్ అయింది. నిజానికి అన్నపూర్ణ దర్శకుడు కి పెద్దగా నచ్చకపోయినా.. వేరే దారి లేక తీసుకున్నారు. ఇదే సమయంలో కే విశ్వనాధ్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న శారద మూవీలో ఓ చిన్న పాత్ర పోషించింది అన్నపూర్ణ. ఇక ఈ మూవీ విడుదలైన అనంతరం కూడా ఈమెకి పెద్దగా పేరు రాలేదు.

ఇదే సమయంలో.. అన్నపూర్ణ కి పాతికేళ్ల వయసు రావడంతో.. కుటుంబం ఈమెకి పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ అన్నపూర్ణ నాటక రంగాల్లో కలిసి నటించే చలపతిరావును ప్రేమించింది. తల్లి వద్దని వాదించిన.. 1973 లో ఆయనను పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి నాటకాల్లో నటించినప్పటికీ.. అప్పటికే రెండు సినిమాల్లో నటించడం వల్ల అన్నపూర్ణ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉండేది. సరిగ్గా అదే సమయంలో.. నీడలేని ఆడది సినిమా ప్రివ్యూ కోసం మద్రాస్ నుంచి పిలుపు రాగ.. వెళ్లి చూసిన అన్నపూర్ణ తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని.. రివ్యూ అయిపోయాక తర్వాత మూవీ లో అయినా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వమని దర్శకుడు వివి ప్రసాద్ ను అడిగారు. ఇంకా అనంతరం అలా అలా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అన్నపూర్ణ.

serial heroine Annapurna real life updates
serial heroine Annapurna real life updates

 

ఇక అనంతరం ఈమెకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.. ఇక దాదాపు ప్రతి సినిమాకి కమిట్మెంట్ అడగడంతో.. అప్పటికే పెళ్లయిన అన్నపూర్ణ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో.. ఉండగా.. ఒకసారి కలిసిన నిర్మాత గంగాధర్ రావుతో విషయం అంతా చెప్పింది. అందుకు తల్లి పాత్రలు చేస్తే ఈ సమస్య ఉండకపోవచ్చు అని ఆయన సలహా ఇచ్చాడు. ఆ సలహాతో ఎన్టీఆర్ నటించిన టైగర్ మూవీలో రెండో హీరోయిన్ తల్లిగా నటించింది. ఇక అనంతరం సూపర్ మ్యాన్ మూవీలో ఎన్టీఆర్ కి తల్లిగా నటించింది. చిరంజీవితో మొండిఘటం వంటి సినిమాల్లో నటించి మైమరిపించింది అన్నపూర్ణ. అలా ఆ సందర్భంలో ఓ నిర్మాత కమిట్మెంట్తో హీరోయిన్గా ఎదగలేక పోయింది అన్నపూర్ణ. ఇక వ్యక్తి ఎవరో తెలియకపోయినా ఈమెని మాత్రం లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella