NewsOrbit
రాజ‌కీయాలు

‘ఆ రికార్డు ఆయనకే సొంతం’

అమరావతి: శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చుకున్న పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనీ ఈ విషయంలో ఆయన ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైసిపి ఎంపి  విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విమర్శలు కొనసాగించారు.

సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదని విజయసాయిరెడ్డి అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఈ 40ఏళ్ళలో  కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్రాన్ని రాబందులా పీక్కు తిన్నారని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. భావితరాలకు ఆయన చరిత్ర అలానే గుర్తుండిపోతుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ స్పష్టం చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

జగన్  ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు.

 

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

Leave a Comment