NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90’s Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సినిమాలో ఓ మూలన కనిపించినప్పటికీ అనంతరం తమ గ్లామర్ను పెంచేస్తూ.. తమ సొగసును సోషల్ మీడియాకి అంకితం చేస్తున్నారు. అలా ఒక సినిమాలలో నటించే యాక్ట్రెస్ ఏ కాకుండా యూట్యూబ్ మరియు ఇతర వెబ్ సిరీస్ లో నటించే వారు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకున్న అనంతరం స్టార్ హీరోయిన్స్ గా కూడా ఎదుగుతున్నారు. ఇక ఈటీవీ విన్ యాప్ లో వచ్చిన 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఎంత విజయవంతమైనయో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇందులోని పాత్రలు మరియు సన్నివేశాలు కూడా స్టోరీ కి మరింత సపోర్ట్ చేశాయి.

90's Middle Class Biopic actress real life updates
90’s Middle Class Biopic actress real life updates

ఈ స్టోరీ చూసిన వారంతా తమ ఇంట్లో జరిగే సన్నివేశాలను చాలా స్పష్టంగా తెలియజేశారని ప్రశంసించారు కూడా. నిజజీవితంలో జరిగిన అనుభూతుని చాలామంది ప్రేక్షకులు భావించారు. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ రియంట్రీ ఇచ్చిన సిరీస్ నే ఈ సిరీస్. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన శివాజీ అనంతరం వెబ్ సిరీస్ తో రీయంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కడంతో ఈయన మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇందులోని ప్రధాన పాత్రలలో ఒకరైన సూచిత డేవిడ్ పాల్ క్యారెక్టర్ యూత్ కు బాగా గుర్తుండే ఉంటుంది. సుచిత అలియాస్ స్నేహాల్ కామత్.. కర్లీ‌ హెయిర్ ‌ తో కనిపిస్తూ యూత్ లో మరోసారి ట్రెండ్ అవుతుంది.

పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇక ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈమె చేసిన నీ ఫోటోషూట్స్ స్టార్ హీరోయిన్స్ కూడా చేయరు. ఓ రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఇదేంటి.. సిరీస్లో చిన్న పిల్లలాగా కనిపించింది.

90's Middle Class Biopic actress real life updates
90’s Middle Class Biopic actress real life updates

ఇప్పుడు ఏకంగా మోడల్ లాగా తయారయింది. సిరీస్ రిలీజ్ సంవత్సరం కూడా గడవలేదు. కానీ ఈమెలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు బాగున్నప్పటికీ.. మాకు సిరీస్లో డేవిడ్ పాల్ మాత్రమే కావాలి. ఇలా స్టైలిష్ స్టార్ వద్దు. క్యూట్ క్యూట్ మాటలతో ఉండే డేవిడ్ పాల్ మాకు ఇష్టం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రెసెంట్ ఈమె పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ కోసం వెతుక్కుంటుంది. ఈమె అందానికి పలు క్యారెక్టర్లు వచ్చినప్పటికీ వాటి ద్వారా ఈమెకి ప్రాధాన్యత లేదు అనుకోవడంతో వాటిని రిజక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సిరీస్ యొక్క రెండవ సీజన్లో ఈ బ్యూటీ నటిస్తుంది. రానున్న రోజుల్లో స్టార్ హీరో సినిమాలలో చిన్న క్యారెక్టర్ అయినా నటించాలనేదే ఈమె కోరిక ఆట. మరి ఈమె కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella