NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 25 ఆగస్ట్ 184 ఎపిసోడ్: అనామిక చేతిలో బోల్తా పడ్డ కళ్యాణ్.. కావ్య కోసం ఫైటింగ్ చేసిన రాజ్..

Brahmamudi 25 August 2023 Episode 183 Highlights

Brahmamudi 25 ఆగస్ట్ 184 ఎపిసోడ్: కళ్యాణ్ ధైర్యంగా అనామిక కి ఫోన్ చేసి హలో అనామిక అంటాడు. అబ్బో అబ్బాయిగారు బాగా తెలివైన వారే ఇవన్నీ కాదు నువ్వు ఓడిపోయావు. నేను గెలిచాను కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ముందు నువ్వు రావాలి మనిద్దరం కలవాలి తప్పించుకోవాలని చూస్తున్నావా అని అంటాడు. నేను మరీ అలాంటి దాన్ని కాదు. నా ఫోన్ నెంబర్ కనుక్కున్నావ్ కాబట్టి నేను నా చేతులతో నీకు గిఫ్ట్ ఇస్తాను. నేను చెప్పినట్టు సెవెన్ హిల్స్ హోటల్ కి రా,ఫోన్ నెంబర్ కనుక్కున్నాను కదా అని చెప్పి అడ్రస్ కనుక్కోవాలి ట్రై చేయకు అని అంటుంది అనామిక. సరే అని కళ్యాణ్ అంటాడు. నేను చెప్పే వరకు నా అడ్రస్ నువ్వు ఎప్పటికీ తెలుసుకోకూడదు అని అనామిక కండిషన్ పెడుతుంది. సరే నువ్వు చెప్పే వరకు నీ అడ్రస్ తెలుసుకోను అని కళ్యాణ్ మాట ఇస్తాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే నేను అక్కడికి వచ్చి వెళ్ళిపోతాను నువ్వు త్వరగా రా అని అనామిక కాల్ కట్ చేస్తుంది.

Brahmamudi 25 August 2023 Episode 183 Highlights
Brahmamudi 25 August 2023 Episode 183 Highlights

కావ్య ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ ఉన్న పోకిరి కుర్రవాళ్ళు కావ్యను ఆటపట్టిస్తూ ఉంటారు కానీ పట్టించుకోదు ఎవరైనా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగా రాజ్ అటుగా రావడం చూసి తనకోసం కార్ ఆపుతాడేమో అని అనుకుంటుంది రాజు కాస్త ముందుకు వెళ్లి కార్ ఆపుతాడు. కానీ కార్ ఫ్రంట్ మిర్రర్ నుంచి కావ్య నీ అటపట్టిస్తున్న వాళ్లందరినీ చూస్తూ ఉంటాడు. ఫైనల్ గా రాజ్ కావ్య కోసం ఫైటింగ్ చేస్తాడు. కానీ తను తన వైఫ్ అని ఒప్పుకోడు. కానీ తను తాళి కట్టాను అని అంటాడు. మొత్తానికి ఆ మాటలు విన్న కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Brahmamudi 25 August 2023 Episode 183 Highlights
Brahmamudi 25 August 2023 Episode 183 Highlights

ఇక వెంటనే కళ్యాణ్ అప్పుని తీసుకొని హోటల్ కి బయలుదేరుతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో బైక్ ఆగిపోతుంది. సరే కదా ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని ట్రై చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి అనామిక అక్కడకి కారు వచ్చి అక్కడ ఆపుతుంది. తను కనిపించకుండా ఉండటానికి క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తుంది. కళ్యాణ్ అప్పు నీ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్లాలి ఎవరికోసం వెళ్తున్నారు అని అనామిక డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. నాకు ఇష్టమైన ఓ రాక్షసి ఫ్రెండ్ ని కలవడానికి వెళుతున్నాను అంటాడు. ఏంటి రాక్షసి అంటున్నారు తనంటే మీకు ఇష్టం లేదా అలాంటప్పుడు ఎందుకు కలుస్తున్నారు అని అడుగుతుంది.

Brahmamudi 25 August 2023 Episode 183 Highlights
Brahmamudi 25 August 2023 Episode 183 Highlights

అలా ఏం లేదు తన ఎవరో చెప్పకుండా నన్ను ఆటపట్టిస్తుంది . అందుకే ఆ ఒక్కరుషంతో అలా మాట్లాడాను తనంటే నాకు చాలా ఇష్టం అందుకే కలవడం కోసం అక్కడికి వెళ్తున్నాను
అని కళ్యాణ్ అంటాడు. అనామిక తన కోసమే తన వస్తున్నాడు అని తెలిసి కళ్యాణ్ మాటలలోని భావాన్ని అర్థం చేసుకొని తనలో తానే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. తీరా కళ్యాణ్ ఆ హోటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అనామిక చెప్పిన ఆడవాళ్ళతో ఒక అమ్మాయి కనిపిస్తుంది . కానీ ఆ అమ్మాయికి అప్పటికే మ్యారేజ్ అయి ఉంటుంది .దాంతో కళ్యాణ్ ఆ అమ్మాయిని చూసి నీరు కారిపోతాడు . ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయిందా అని అనుకుంటాడు. మీరేనా అనామిక అని అడుగుతారు. మీ కవితలు, మాటలు చాలా బాగుంటాయండి. మీ కవితలు బాగుంటాయని తను కూడా చెబుతుంది . మీకు మ్యారేజ్ అయిందా అని కళ్యాణ్ అడుగుతాడు. అవును అయితే ఇలా మాట్లాడకూడదా ఒక కవిని ప్రశంసించకూడదా అని తను అడుగుతుంది. సరే నేను మీకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ తీసుకోండి అని అనామిక ఇవ్వాల్సిన గిఫ్ట్ తన చేతులు మీదుగా ఇచ్చేస్తుంది. పాపం కళ్యాణ్ అనామిక వేరు ఈ అమ్మాయి వేరు అని తెలియక తన ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని నీరసం బయటకు వస్తాడు. అప్పు నాకు ముందు నుంచి చెప్తూనే ఉంది నేనే వినకుండా వచ్చేసాను. అప్పు అంటే గుర్తొచ్చింది ఇందాక అప్పుని రోడ్డు మీద వదిలేసాను కదా అని కళ్యాణ్ అనుకుంటాడు. మరోవైపు అనామిక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఎందుకే కవిని ఇంతలా బాధపడుతున్నావు. తను నాకు పెళ్లయింది అంటే ఒక్కసారిగా డీలపడిపోయాడు తెలుసా నీకు అని చెబుతుంది. నిజంగా ఇలాంటి ఊహలు ఆలోచనలు కేవలం పుస్తకాలు రాస్తే చదివితేనే బాగుంటాయి. కానీ అవి మన నిజ జీవితంలో జరుగుతుంటే ఎంతో ఆనందం త్రిల్లింగ్ కలుగుతుంది. నేను ఇప్పుడు అలాంటి తల్లి ఎంజాయ్ చేస్తున్నాను అని అనామిక తన ఫ్రెండ్ తో అంటుంది.

Brahmamudi 25 August 2023 Episode 183 Highlights
Brahmamudi 25 August 2023 Episode 183 Highlights

రేపటి ఎపిసోడ్ లో, కావ్య ఇంట్లో అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఎవరు కాఫీ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కావ్యకి అంతా అర్థం అయిపోతుంది. రుద్రానికి ఆవి దగ్గరికి వచ్చి ఇప్పుడు అంత అర్థం అయింది కదా నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నువ్వు ఈ ఇంట్లో మీ అత్త ముందు బానిసలా పడి ఉండడం లేదంటే మీ ఇంటికి వెళ్లి ఆ మట్టి తీసుకోవడం ఆలోచించుకో అని అంటుంది రుద్రాణి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella