NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 22 2023 Episode 107:  కీర్తి కి ఏమైనా జరిగితే నీ అంతు చూస్తాను దివ్యాంక అంటున్న కౌశికి, చేతులకు కట్లు కట్టుకొని రౌడీలతో ఫైట్ చేస్తున్న ధాత్రి..

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

Jagadhatri December 22 2023 Episode 107:  ఇంత టెన్షన్ లో ఎలా కనిపెట్టగలిగా ధాత్రి అని కేదార్ అంటాడు. పక్కన బ్యాగు ఖాళీగా ఉంది ఒకడు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు వాళ్ళు ఏమి మాట్లాడుకోవట్లేదు అని గమనించాను కేడి కానీ కరెక్ట్ సమయానికి నువ్వు నిషి చూడకుండా యాక్టింగ్ చేసి కాపాడవు చాలా థాంక్స్ అని ధాత్రి అంటుంది. అది యాక్టింగ్ అని నువ్వు అనుకుంటున్నావు ధాత్రి నేను నిజంగానే నీ మీద ప్రేమను పెంచుకున్నాను అని కేదార్ అంటాడు. మనకు సమయం లేదు పదా రౌడీలను పట్టుకుందాం అని దాత్రికేదారు వెళ్ళిపోతారు. కట్ చేస్తే రౌడీలు వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటారు.మా కోసమే వెతుకుతున్నారు అనుకుంటా అని ధాత్రి రౌడీకి గన్ను గురిపెడుతుంది. రేయ్ ఇవాళ ఇక్కడే ఉన్నారు రారా అని రౌడీ ఇంకా ఇద్దరునీ రౌడీలను పిలుస్తాడు. మిమ్మల్ని పంపించింది ఎవరు చెప్పండి అని చితకొట్టి కారులో పడేసి పోలీసులకు అప్పగిస్తారు కేదార్ దాత్రి. అక్కడే ఫోన్ మాట్లాడుతూ యువరాజ్ కనపడతాడు. తనను చూడకుండా ధాత్రి కేదార్ వెళ్లిపోతారు. కట్ చేస్తే, సురేష్ మనం ఆ టేబుల్ దగ్గర కూర్చొని తిందాం అని దివ్యాంక అంటుంది.

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights
Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

వద్దు మేడం ఇక్కడే కూర్చుని తిందాం అని సురేష్ అంటాడు. నీకేం తెలీదురా సురేష్ అని బలవంతంగా తీసుకెళ్తుంది దివ్యంక. ఏంటి మేడం వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా కంఫర్ట్ గా లేదా అని మేనేజర్ అంటాడు.  అదేమీ లేదు తెలిసిన వాళ్లు కనపడితే వాళ్ల దగ్గరికి వస్తున్నాం అని దివ్యాంక అంటుంది. ఎవరు మేడం తెలిసిన వాళ్ళు అని మేనేజర్ అంటాడు. ఇదిగో ఈ అమ్మాయి ఈ అబ్బాయికి భార్య ఓ సారీ మాజీ భర్త అని దివ్యంక అంటుంది. కౌశికి ఎక్కడలేని కోపం వచ్చి దివ్యంక మీదికి చెయ్యి లేపుతుంది నా సంస్కారం అడ్డం వచ్చి నిన్ను కొట్టలేకపోతున్నాను ఇంకోసారి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటే ఈ చెయ్యి నీ చెంప మీద ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది కౌశిక.కేదార్ దివ్యాంకా వదిననే టార్గెట్ చేసింది తనకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి అని ధాత్రి అంటుంది. చూడండి మేడం మీరు ఇలా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడం నాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు నేను స్టూడియో కి వెళ్తున్నాను అని సురేష్ వెళ్తూ ఉంటాడు. ఇంతలో రౌడీలు వచ్చి సురేష్ ని పట్టుకుని రేయ్ మా ఎమ్మెల్యే గారి మీదనే తప్పుడు రిపోర్టు రాస్తావా ఆధారాలు మాకు ఇస్తావా లేదంటే చస్తావా అని అంటారు రౌడీలు.

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights
Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

రేయ్ మి ఎమ్మెల్యే గారి గురించి అందరికీ తెలియాలి వాడు చేసే మూసల గురించి బయటపెట్టాలి వాడికి జైల్ శిక్ష పడేలా చేస్తాను అని సురేష్ అంటాడు. ఇంతలో కౌశికి వాళ్ళు భోజనం చేసి బయటకు వస్తూ ఉంటారు. కేదార్ గన్ ఇవ్వు అవసరమైతే కాళ్లకు షూట్ చేసి బయటకు వెళ్ళిపోదాం అని ధాత్రి అంటుంది. వీడు ఇలా వినాడు అని కత్తి తీసి రౌడీ పొడవ పోతాడు. కీర్తి వాళ్ళ అమ్మ చేయి వదిలించుకొని వాళ్ళ నాన్నకి అడ్డం నిలబడుతుంది. మా నాన్నని చంపొద్దు అని మూగ సైగలు చేస్తుంది కీర్తి. ఏంటి దీని సైగలు అని పక్కకి నెట్టేస్తాడు రౌడీ. రేయ్ నా కూతురు మీద చెయ్యి వేస్తావా చంపేస్తాను అని రౌడి గల్లా పట్టుకుంటాడు సురేష్. ఇది నీ కూతురా ముందే చెప్పాలి కదరా నీ కీర్తిని పట్టుకొని నువ్వు ఆధారాలు ఇస్తే నీ కూతురు తిరిగి వస్తుంది అంటూ తీసుకువెళ్లిపోతాడు రౌడీ. దివ్యాంక ఇది నువ్వు సురేష్ కలిసే ప్లాన్ చేశారు కదా నా కూతురికి ఒంటి మీద గీతపడిన నీ యంతు చూస్తాను మీరిద్దరూ ఎలాగైనా ఊరేగండి కానీ నా కూతురు మాత్రం ప్రాణాలతో తిరిగి రావాలి అని కౌశికి అంటుంది. కౌశికి మన పాపకి ఏం కాదు నేను తీసుకు వస్తాను అని సురేష్ వెళ్తాడు. కేదార్ మనం కూడా రౌడీలను వెంబడిద్దాం పదాన్ని వాళ్ళిద్దరూ వెళ్తారు. సురేష్ నిన్ను వద్దనుకుంటున్నా వాళ్ల గురించి నువ్వు ఎందుకు అంతలా అరాటపడతావు అని దివ్యాంక అంటుంది.

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights
Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

ఎవరు వద్దనుకున్నా నా కూతురుని నేను కాపాడుకోవాలి మేడం అయినా మీరు అసలు ఇలా మాట్లాడతారు అని నేను అనుకోలేదు అని సురేష్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, రేయ్ ఆ సురేషు వచ్చి ఆధారాలు ఇస్తాడా ఈ పాపని ఏం చేద్దాం రా అని రౌడీ అంటాడు. ముందు మీరు ప్రాణాలతో ఉంటే కదరా అని ధాత్రి రౌడీకి గన్ను గురిపెడుతుంది. రేయ్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు రా డ్రైవర్ ఇక్కడ అని రౌడీ అంటాడు. కీర్తి నువ్వు ఇక్కడే కూర్చొమ్మా నేను వీళ్ళతో మాట్లాడి వస్తాము అని ధాత్రి రౌడీలను కారు దింపి మాట్లాడుతుంది. రేయ్ మిమ్మల్ని ఎవరు రా పంపించింది చంపేస్తాను అని ధాత్రి అంటుంది. ఆడదానివి నువ్వేం చేస్తావ్ అని రౌడీ అంటాడు.మేడం మీరు గన్ను గురి పెట్టి మమ్మల్ని కొట్టడం కాదు గన్ను పక్కన పెట్టి మాతో ఫైట్ చేయండి అని రౌడి అంటాడు. కేదార్ చేత చేతులకి కట్టు కట్టించుకొని రౌడీలతో యుద్ధం చేస్తుంది ధాత్రి. చూశారా రా ఆడపిల్ల అన్నావు ఆడపిల్ల కాదురా ఆడ పులి నువ్వేమో గన్ను తీసి మాతో వైట్ చెయ్ అన్నావు కదరా తను చేతులకు కట్టు కట్టుకొని శివంగుల ఫైట్ చేస్తుంది చూడు అని కేదార్ అంటారు. ఆ రౌడీలని చేతులకు కట్టు కట్టుకొని చితకబాజేస్తుంది ధాత్రి. రేయ్ నీలాంటి రౌడీలను ఆడపిల్లలు ఇలాగే కొడతారా వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటారు అనుకుంటావు కదూ తెగిస్తే మీ ప్రాణాలు తీసేస్తారు అని ధాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights
Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

కేదార్ పోలీసులకు ఫోన్ చేసావా అని అంటుంది ధాత్రి. ఇంతలో పోలీసులు వచ్చి రౌడీలని అరెస్టు చేస్తారు. కానిస్టేబుల్ వెళ్లి పాపం తీసుకురండి అని ఎస్ఐ అంటాడు. కట్ చేస్తే ఇంతలో కౌశికి వాళ్ల కుటుంబ సభ్యులందరూ అక్కడికి వస్తారు. గబ గబా కౌశికి కీర్తిని పట్టుకొని నీకేం కాలేదు కదా అని ఏడుస్తుంది. చాలా థాంక్స్ ధాత్రి పాపని కాపాడినందుకు అని కౌశికి అంటుంది. మేము కాపాడలేదు వదిన ఈ పోలీసులు కాపాడారు అని ధాత్రి అంటుంది. మేం పోలీసులకే ఫోన్ చేసి చెప్పలేదు కదా వాల్ ఎలా కాపాడుతారు అని యువరాజ్ అంటాడు. వాళ్లు మీరు ఉన్న రెస్టారెంట్ కి టిఫిన్ చేద్దామని వచ్చారంట అని ధాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights
Jagadhatri Today Episode December 22 2023 Episode 107 Highlights

వాళ్లు మాకు ఫోన్ చేసి చెప్పారు మేము వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను పబ్లిక్ పోలీసులు కలిసి పాపని కాపాడాము అని ఎస్ ఐ అంటాడు. మీరు ఏ రెస్టారెంట్ కి వచ్చారు సార్ అయినా లంచ్ టైం లో టిఫిన్ చేయడమేంటి అని నిషి అడుగుతుంది. ఏంటమ్మా పాపని కాపాడినందుకు అభినందించాల్సింది పోయి మమ్మల్ని క్యూస్షన్స్ వేస్తారా మేము టిఫిన్ చేస్తాము జూసే తాగుతాము మీకెందుకు అని ఎస్ ఐ అంటాడు..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella