NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని అనుమానించి చివాట్లు పెట్టిన భవాని.. రేపటికి సూపర్ ట్విస్ట్ 

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ అవార్డ్ ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది. సన్మానంలో కృష్ణ స్పీచ్ ఇస్తుంది. ముందుగా పెద్ద అత్తయ్య భవాని గురించి మాట్లాడుతుంది. ఆ తరువాత రేవతి అత్తయ్య గురించి గొప్పగా మాట్లాడుతుంది. రేవతి అత్తయ్య నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటారు. అమ్మ లేని లోటు లేకుండా నన్ను చూసుకున్నారు అని కృష్ణ జరుగుతుంది. నేను డాక్టర్ కావడానికి నాకు ఈ అవార్డ్ భిక్షగా పెట్టింది మాత్రం నా భర్త ఏసిపి సార్ అని కృష్ణ మురారి గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఈ ఫంక్షను ఇదంతా జరగడానికి కారణం నా భర్త మురారి. తన సపోర్ట్ తోనే తన వల్లే ఇదంతా సాధించగలిగాను తను లేకపోతే నేను ఏమీ లేదు అని అంటుంది. అటువంటి నా భర్త చేతుల మీదుగా ఈ సన్మానం తీసుకోవాలని ఉంది అని అంటుంది కృష్ణ. కానీ అక్కడ మురారి కనిపించడు. కృష్ణ స్టేజ్ మీద నిలబడి దీనంగా మురారి సార్ మీరు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు లేకుండా నేను ఈ సన్మానం చేసుకోను. అది జరిగితే మీ చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నట్లు మురారి కి వినపడేలా కృష్ణ గుండె పగిలేలా అరుస్తుంది. ఏసిపి సార్ రండి తొందరగా రండి అని కృష్ణ బోరున విలపిస్తుటుంది. ముకుంద మనసులో తను ఈ ఫంక్షన్ నుండే కాదు నీ మనసులో నుంచి కూడా శాశ్వతంగా దూరం చేస్తాను అని అనుకుంటుంది. మీరు రాకపోతే నేను ఈ సన్మానం తీసుకొని మైక్ లో అరుస్తుంది కృష్ణ. తను ఎప్పటికీ రాడు కృష్ణ అని ముకుంద మనసులో సంతోష పడుతుంది.

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights
Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

Krishna Mukunda Murari: ముకుంద మాట దాటి మురారి కృష్ణ కు దగ్గరవుతాడా.??

కృష్ణ స్టేజిపై మీద నిలబడి మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కన్నీళ్ళతో మురారిని పిలుస్తుంది. కృష్ణ ఎంత ఎదురు చూసినా మురారి ఆ చుట్టుపక్కల కనిపించదు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు ఎందుకు రావడం లేదు. బహుశా తన మనసులో నేను లేనేమో అది నాకు అర్థం అవడం కోసం తను ఎక్కడ నుంచి వెళ్లిపోయినట్టున్నాడు. ఏసిపి సార్ మనసులో ఇంకా ఆ డైరీ అమ్మాయి ఉన్నట్టుంది. ఏసీబీ సార్ కి నా మీద ప్రేమ లేదు కేవలం బాధ్యత మాత్రమే ఉంది. ఈ మీద ఎంతమంది ఉన్నారు కాబట్టే ఐ లవ్ యు ఏసిపీ సార్ అని చెప్పలేకపోతున్నాను. లేదంటే పెద్దగా అరిచి అని చెప్పాలని ఉంది అని కృష్ణ మనసులో మూగగా రోధిస్తుంటుంది.

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights
Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

Brahmamudi 25 జూలై 157 ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్ ని చూసిన దుగ్గిరాల కుటుంబం..ఆమెని ఇంట్లో నుండి గెంటేయబోతున్నారా..?

కృష్ణ అంత పిలిచిన మురారి రాడు ఇక తను రాడని అర్థం చేసుకున్న కృష్ణా స్టేజ్ పైనుంచి దిగిపోతుంది. అప్పుడే రేవతి భవాని వైపు చూసి అక్క ఇలా అయితే ఎలాగా అందరూ ఉన్నారు. ఇప్పుడు కృష్ణ సన్మానం చేయించుకోకుండా ఉంటే మళ్ళీ ఇలాంటి అవకాశం తనకి రాదు. ఈ అవకాశం చేజారిపోతుంది అంటూ రేవతి భవానీతో అంటుంది. ఇక వెంటనే భవాని లేచి స్టేజ్ పైకి వెళ్తుంది. మీరు మాత్రమే తనని సమజాయించగలరు అనగానే ఒక్క నిమిషం కూడా ఆగకుండా స్టేజ్ పైకి వెళ్తుంది భవాని.

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights
Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

భవానీని చూసిన కృష్ణ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక స్టేజ్ పైనే ఉండి తను సన్మానం చేయించుకోవాలని నిదానంగా చెబుతుంది. అంతేకాకుండా కృష్ణుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటుంది. ఒకవేళ నాకు సన్మానం కనుక జరగాలని మీరు కోరుకుంటే అది మీ చేతిలో మీద గానే జరగాలని కోరుకుంటున్నాను అత్తయ్య అంటూ కృష్ణ బాధపడుతుంది. కృష్ణ కన్నీటిని చూసిన భవాని చల్లించిపోతుంది. ఇక తన చేతిలో మీదగా సన్మానం జరిపిస్తుంది. కృష్ణకి అంత మందిలో సన్మానం జరిగినా కానీ ఏసీబీ సార్ లేరన్న బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అందరికీ. ఇక సన్మానం మాత్రం ఘనంగా జరుగుతుంది. ఫ్లవర్ బొకే ఇచ్చి శాలువా కప్పుతుంది భవాని. ఇక వచ్చిన పెద్దలందరికీ చేతుల మీదగా తనకి మెమెంటోనీ బహుకరిస్తారు. దూరంగా మురారి కృష్ణ సన్మానం చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights
Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

ఇక ఇంటికి వచ్చిన భవాని కృష్ణ మురారి ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రసాద్ మురారి ఇంటికి వచ్చాడా అని అడుగుతుంది. అప్పుడే మురారి లోపలికి వస్తుండగా ఆగు మురారి ఎక్కడికి వెళ్లావు అని భవాని సూటిగా ప్రశ్నిస్తుంది. కాల్ వచ్చింది పెద్దమ్మ వెళ్లాను అని చెబుతాడు. ఆ మాట విన్న కృష్ణ ఎప్పుడూ మీరు ఇలాగే డ్యూటీ పేరు చెప్పి నా నుంచి తప్పించుకుంటున్నారు అని కృష్ణ మనసులో అనుకుంటుంది . మురారి నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని భవాని చివాట్లు పెడుతుంది. లేదు పెద్దమ్మ ఒక అమ్మాయి ఆపదలో ఉన్నానని కాల్ చేసింది తన ప్రాణాలు కాపాడడం ముఖ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని మురారి చెబుతాడు. ఏ పోలీస్ అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావా మీ స్టేషన్లో ఎవ్వరూ లేరా అని భవాని మురారిని తిడుతుంది . వద్దులే అత్తయ్య ఏసిపి సర్ ఎంతో ఇంపార్టెంట్ అయితే గానీ వెళ్ళరు. మీ దగ్గర ఏసిపి సార్ అబద్ధం చెప్పరు బహుశా అది నిజమేనేమో అని కృష్ణ అంటుంది. మీరిద్దరూ ఏంటి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా లేదంటే అర్థం చేసుకుంటున్నారా? ఇందాక వీడి కోసం కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు తనని సమర్థిస్తున్నావు ఏంటి అని భవాని అడుగుతుంది.

Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights
Krishna Mukunda Murari 26 July 2023 today 218 episode highlights

ఇక ఈ విషయంపై ఆజ్యం పోయడానికి ముకుందా తనవంతు ప్రయత్నం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోవాలి గాని అందరికీ తెలిసేలాగా ఇలా చేసుకోకూడదు కదా మురారి. ఏమైనా ఉంటే పెద్ద అత్తయ్య దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరూ కానుకూలంగా పరిష్కరించుకోండి. అంతేగాని అందరి ముందు ఇలా నువ్వు రాకపోవడం కృష్ణ బాధపడటం చూడటానికి అస్సలు బాగోలేదు అంటూ ముకుందా ఇంకాస్త రెచ్చగొడుతుంది. తన మాటలు విన్న రేవతి నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు ముకుందా అని మనసులో అనుకుంటుంది. అక్కడికి మురారి రాకుండా ఉండటానికి నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తుంటావు అని రేవతి మనసులో అనుకుంటుంది.

 

రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణను దగ్గరికి తీసుకొని డైరెక్ట్ గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని , నీకు ఇంత పెద్ద కుటుంబాన్ని నీకు ఇచ్చానని, ఈ కుటుంబంలో నువ్వు భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను అని మురరి చెబుతాడు. కృష్ణను ఆప్యాయంగా హత్తుకుని తన మనసులో మాటలు చెబుతాడు. ఇక కృష్ణ ఏం చెబుతుందో చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri