NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతి ల రిసెప్షన్.. పద్మావతిని అవమానించిన జలజ.. సపోర్ట్ చేసిన విక్కి..

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి తో విక్కీ ప్రేమగా నటిస్తాడు. జలజకి అనుమానం వచ్చింది. నువ్వు కూడా అలానే నటించాలి అని పద్మావతి తో చెప్తాడు. జలజ, అరవింద ఇంట్లో వాళ్లకి పద్మావతి విక్కి ల మీద అనుమానం వస్తుంది. విక్కి ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. జలజ అనుకి వార్నింగ్ ఇస్తుంది.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో,విక్కీ పద్మావతి రిసెప్షన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నారాయణ అన్నయ్య పూర్తయినట్టేనా ఏర్పాట్లు అని అడుగుతుంది శాంతాదేవి. అన్ని పూర్తయినట్టే అమ్మ రెస్టు కూడా వస్తున్నారు అని అంటాడు నారాయణ. ఇంతలో సిద్దు, కాసేపు నారాయణతో కామెడీ చేస్తాడు.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

కృష్ణ అసహనం..

రిసెప్షన్లో కృష్ణ సహాయం చేస్తూ ఉంటాడు. అరవింద ఏవండీ, ఆ పని తొందరగా పూర్తి చేసి రండి అని అంటుంది. కృష్ణ మనసులో నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. పద్మావతిని పెళ్లి చేసుకోవాలి అని, వీళ్ళు ఏమో నా చేత పనులు చేయిస్తున్నారు. చెప్తాను వీళ్ళందరూ సంగతి అని మనసులో అనుకుంటాడు. అలాగే రాణమ్మ అని, అక్కడ పని చూసుకుంటూ ఉంటాడు.ఒక అవకాశం నాకు వస్తుంది. అప్పుడు చెప్తాను అనుకుంటూ ఉంటాడు.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

Krishna Mukunda Murari: ముకుంద మాట దాటి మురారి కృష్ణ కు దగ్గరవుతాడా.??

జలజ, అరవింద ను భయపెట్టనుందా..

రిసెప్షన్ కి రెడీ అయి జలజ వస్తుంది. కొంచెం ఆలస్యం అయింది అనుకుంటా అని అంటుంది. సిద్దు వెంటనే జలగ అంటీ అని పిలుస్తాడు. పేరు తప్పుగా పలికిన క్యారెక్టర్ మాత్రమే అదే రా నువ్వు అలానే పిలువు అంటాడు నారాయణ. మా అక్క లేకపోయేటప్పటికి బావగారికి జోష్ బాగా పెరిగింది అని అంటుంది జలజ.అలాంటిదేం లేదులే జలజ అని అంటాడు నారాయణ. అరవింద ఏర్పాట్లు అయితే అన్ని చేశాను కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాము అని అరవిందతో జలజ అంటుంది. ఉన్నదే కదా చెప్పేది పిన్ని అని, అరవింద అంటుంది. కానీ జలజ వాళ్ళని ఎలా భయపెట్టాలని చూస్తూ ఉంటుంది. పద్మావతి, విక్కీ ఇద్దరు జర గదిలో ఉండి ఆలోచిస్తూ జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. పద్మావతిఆరు నెలలు మాత్రమే నువ్వు నా భార్యగా ఉండాలి అని విక్కీ అన్నమాట తలుచుకుంటూ, చేతిని డ్రెస్సింగ్ టేబుల్ కేసి కొట్టుకుంటుంది. వెంటనే, నాకు ఈ బాధలు ఇంటికి కారణం అయి తింగరోడే అని మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

Brahmamudi 25 జూలై 157 ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్ ని చూసిన దుగ్గిరాల కుటుంబం..ఆమెని ఇంట్లో నుండి గెంటేయబోతున్నారా..?

జలజ కి చిక్కిన మరో ఆయుధం

రిసెప్షన్ కి గేస్ట్ లందరూ వస్తూ ఉంటారు. జలజ ఒక పర్సన్ ని చూసి తను మాయ వాళ్ళ అమ్మ కదా, పద్మావతి చేసుకున్నదే అని తెలిస్తే ఉతికి ఆరేస్తుంది అని అంటుంది. శాంతాదేవి ఏం పర్వాలేదు అందరికీ తెలియాలనే కదా చెప్పింది అని అంటుంది. వచ్చిన వాళ్ల చేత మాటలు పడాలి అని మీరు అనుకుంటే నేనేం చేస్తాను. సమాధానం చెప్పే వాళ్ళు మీరు ఉంటే నాకేమైంది అని జలజ అంటుంది. అందరు వేస్ట్ లో వచ్చి పలకరిస్తూ ఉంటారు. అయినా విక్కీ పెద్దవాడి ఉండగా ఆర్యా కి ఎందుకు పెళ్లి చేశారు అని అడుగుతారు. వికీకి చాలా మంచి సంబంధాలు కూడా వచ్చాయి కదా, మరి విక్కీ కి ఎందుకు పెళ్లి చేయలేదు ఆర్యా ఎందుకు అంత హడావిడిగా పెళ్లి చేశారు. ఇద్దరు పెళ్లిళ్లు ఒకేసారి చేసావా ఇస్తాను అన్నారు కదా ఆర్యాకు ముందు పెళ్లి చేశారు. జలజ రాము గెస్ట్ లందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వు అని ఉంటుంది. భార్య కనిపించట్లేదు ఏంటి అని అడుగుతుంది. వాళ్లు రెడీ అవుతున్నారు అని అంటుంది అరవింద. చూశారా ఆర్య పెళ్లి గురించి మాత్రమే అందరికీ తెలుసు, ఇప్పుడు విక్కీ పెళ్ళాం పద్మావతి అని తెలిస్తే మన పరువు పూర్తిగా పోతుంది అని జలజ అరవిందతో అంటుంది.ఆ ఫంక్షన్లో అంతకుముందు విక్కీకి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్న, పెళ్లికూతురు వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఆవిడ్ని చూపించే అరవింద్ ను భయపెట్టాలనుకుంటుంది జలజ.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

పద్మావతి టెన్షన్..

పద్మావతి విక్కి గురించి జరిగినవి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గతం అని గుర్తు చేసుకుంటూ ఉండగా,పద్మావతి కాలికి దెబ్బ తగులుతుంది.పద్మావతి కాలికి చేతికి దెబ్బ తగిలింది అంతా ఈ తింగరోడు వల్లే అని అనుకుంటుంది. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలలు మాత్రమే ఉండాలని కండిషన్లు పెట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ ఏమో రిసెప్షన్ అంటున్నారు. ఇప్పుడు రిసెప్షన్ కి ఎవరు వస్తారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వాళ్లందరి ముందు నేను ఎలా,ఉండాలో ఏం మాట్లాడాలి వాళ్ళు ఏం మాట్లాడతారు నాతో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

కృష్ణ కావాలని అందరి ముందు నటిస్తూ ఉంటాడు. అరవింద కు జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలుగా అరవింద్ ఆ కృష్ణలాంటి భర్త దొరకడం అని అందరూ అంటూ ఉంటారు. జ్యూస్ నువ్వు ఇప్పుడు తాగాల్సిందే రాణమ్మ నువ్వు పొద్దున్నుంచి కష్టపడుతున్నావు అని, చూసి ఇస్తాడు కృష్ణ అరవింద కు, అక్కడి వాళ్లంతా కృష్ణుని పొగుడుతూ ఉంటారు. జలజ కూడా మంచివాడు, దొరికాడు మీకు అని అంటుంది. సిద్దు వెంటనే అవును ఇలాంటి మోసగాడు లేడు అని అంటాడు. నా గురించి వీడికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటాడు కృష్ణ మనసులో, అదే మోసగాడు కాదు మంచివాడు అని అంటాడు. అరవింద ఇంకా రావట్లేదు ఏంటిఅని అందరూ అడుగుతూ ఉంటారు.చూసావా అరవింద అందరూ అను,ఆర్యా లకు మాత్రమే పెళ్లయింది అనుకుంటున్నారు ఇప్పుడు మనం అవి విక్కి,పద్మావతిని కూడా పరిచయం చేశాను వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన సమాధానం చెప్పలేము.అని జలజ అంటుంది.చూడు జలజ మనం చెప్పాలనుకున్నది చెప్పడమే, అందరికీ చెప్పేయి ఇప్పుడే కరెక్ట్ సమయం అని అరవింద ని, కి పద్మావతిలో పెళ్లి గురించి చెప్పమని నారాయణ అంటాడు.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

విక్కీ, పద్మావతి లకు పెళ్లయిన విషయం అందరికీ తెలియడం..

సరే అని అరవింద్ అందరికీ నిజం చెప్పడం మొదలుపెడుతుంది.మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.నువ్వు ఆర్యాల పెళ్లితోపాటు అనుకోకుండా, మా వికీ కూడా పెళ్లి జరిగిపోయింది. అవునా ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. మొన్ననే కదా మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే కాదు అన్నారు అప్పుడే ఎలా పెళ్లి చేశారు అని, ఎన్ఆర్ఐ సంబంధం ఉంటే వద్దన్నారు కదా అని, అందరూ అరవింద్ నిలదీస్తారు. మీ స్థాయికి తగ్గ సంబంధమే చేసుకున్నట్టున్నారుగా కాదని లేక పెళ్లి చేసుకున్నట్టున్నారు. ఏంటి ఏం మాట్లాడరు అని అంటారు. అయితే అమ్మాయి ఎవరు మా అందరికి ఒకసారి చూపించండి అని అంటారు. అరవింద సరేనండీ అని అంటుంది.

పద్మావతి, విక్కీ, అను, ఆర్యా ల ఎంట్రీ..

రిసెప్షన్ కి రెడీ అయ్యి ఆర్యా, అను ఇద్దరు కిందికి వస్తారు. అందరూ వాళ్ళిద్దర్నీ చూస్తూ అలా ఉండిపోతారు.తను అనురాధ మా ఆర్య భార్య అని అందరికీ పరిచయం చేస్తారు. వీళ్లు ఓకే మరి అసలైన వారు లేరు మీ విక్కీ, తన భార్య ఏది అని అడుగుతారు. అప్పుడే విక్కీ పద్మావతి కూడా ఎంట్రీ ఇస్తారు. పద్మావతిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఏమైనా పెళ్లి చేసుకుంది. అని అందరూ లేని పోనీ అంటూ ఉంటారు. మాయ వాళ్ళ అమ్మ అదే అంతకుముందు వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకొని క్యాన్సల్ చేసుకున్న వాళ్లు. ఆవిడ పద్మావతి ని చూసి షాక్ అవుతుంది. గతంలో కుజులకు పద్మావతి మీ ఇంట్లో, మీ విక్కీ తో చాలా చనువుగా ఉంటుంది అది నచ్చకే మేము పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని, చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.అంటే చివరికి పద్మావతి అనంతపని చేసింది విక్కీనివల్లో వేసుకుంది అని అనుకుంటుంది మనసులో, పద్మావతి మాత్రం మనసులో భయపడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు అని అందరూ అడుగుతూ ఉంటారు. గొప్పింటి అమ్మాయి ఉంటుంది లేదంటే విక్కీ చేసుకోడు కదా, ఏంటి విక్కీ మాకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతారు అందరూ, యాక్సిడెంట్లుగా అలా జరిగిపోయింది అండి అని చెప్తాడు విక్కి. జస్ట్ ఎ మినిట్ ఇప్పుడే వస్తాను అని ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు విక్కి.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
పద్మావతికి అవమానం..

విక్కీ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళగానే, అందరూ పద్మావతిని,లేనిపోని మాటలన్నీ మాట్లాడుతుంటారు. మీరు గొప్పంటి వాళ్ళ గొప్పేంటి సంబంధమే అయితేనే విక్కీ చేసుకుంటాడు కదా, అందులో ఒకపెద్దావిడ అంటుంది.వెంటనే మాయ వాళ్ళ అమ్మ కలుగజేసుకొని, మీరంతా అనుకున్నట్టు తను గొప్పింటి పిల్ల కాదు, మా మాయని విక్కీ పెళ్లి చేసుకుంటాడని తెలిసి వాళ్ళ మధ్యలోకి వచ్చి సంబంధం చెడగొట్టిన పద్మావతి ఈ అమ్మాయి, ఇది అక్కడి నుంచి ఉన్నది అను వాళ్ళ చెల్లెలు. మీరు ఉహించుకున్నది ఏం కాదు అని అంటుంది. ఒకప్పుడు తను ఇదే అనుకున్నది ఎలాగైనా విక్కీని మాయ చేసి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు అదే చేసింది అని అంటుంది. నేను చెప్పేది వినండి ఆంటీ అని అరవింద ఏదో చెప్పబోతోంది. నా కూతురి కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన ఈ పద్మావతి, ఇప్పుడు ఇదే ఇంటికి కోడలుగా వచ్చింది. మీరు అనుకున్నంత అమాయకురాలు ఇంకా అది పద్మావతి అని మాయ వాళ్ళ అమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు వీళ్ళని కాదనాల్సింది వీళ్ళ అమ్మానాన్న అనాలి అని, లేని వాళ్ళు కాబట్టే, ఉన్నవాళ్లకి గ్యాలన్ వేసి పద్మావతిని ఎప్పుడు పడితే అప్పుడు పద్మావతి విక్కి ని పెళ్లి చేసుకుంది. మీకు పుణ్యం ఉంటుంది మా అమ్మానాన్న ఏమీ అనమాకండి, నేను తప్పు చేశాను అని అనుకుంటే నన్ను మాత్రమే అనండి. వాళ్లు ఇందులో ఏమీ తెలీదు అని అంటుంది. జలజ బాగా నటిస్తున్నావు వాళ్ళ అన్నదాంట్లో తప్పేముంది. మా అక్క నువ్వు నటిస్తావంటే నేను నమ్మలేదు ఎప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నిజానికి వాళ్ళ అమ్మాయి కదా ఈ ఇంటి కోడలుగా మొదట రావాలనుకుంది. అంత ప్రేమించిన మాయా సడన్గా సడైపోడని కారణం నువ్వే కదా, శాంతాదేవి జలజ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది. మా అక్క ని అపి వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు పరువు పోయే పరిస్థితి కూడా వచ్చింది. దీని అంతటికి కారణం ఈ పద్మావతి కదా అని అంటుంది. చూడు జలజ నిజమే అంటే ఎవరికి తెలియదు, వదిలేసేయ్ అని జలజ అంటాడు నారాయణ. ఎలా వదిలేస్తాను బావగారు. మా అక్క పరువు తీసేవాళ్లతో ఇలానే మాట్లాడాలి అని అంటుంది. మన కాంపౌండ్ లో కూడా కాలిపెట్టే అర్హత లేని వీళ్లిద్దరు మన ఇంట్లోకి వచ్చారంటే, మన పిల్లల్ని పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం కావట్లేదా బావగారు అని అంటుంది. విక్కీ వచ్చి స్టాప్ ఇటు పిన్ని అని పెద్దగా అరుస్తాడు. పద్మావతి పక్కన వచ్చి నిలబడి, పద్మావతి గురించి ఒక మాట ఎక్కువగా మాట్లాడే తనని తక్కువ చేసావంటే నేను సహించలేను. ఎందుకంటేతను నా భార్య అని అందరి ముందు తన మీద చేయి వేసి మాట్లాడుతాడు. పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే ఆశ్చర్యంగా విక్కిని చూస్తూ ఉండిపోతుంది.

Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights
Nuvvu Nenu Prema 26 July 2023 today 372 episode highlights

రేపటి ఎపిసోడ్ లో మా విక్కి నిన్ను మనసు పడి చేసుకోలేదు నువ్వే తనని మాయ చేసి చేసుకున్నావు.అని అరవిందశాంతా దేవి ముందు పద్మావతి తో జలజ అంటుంది. శాంతాదేవితో అంటుంది జలజ. అవును నువ్వు అన్నది కరెక్టే అని అంటుంది శాంతాదేవి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నా భార్య నానమ్మ, తనను ఏమన్నా నేను ఇలానే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని విక్కీ అందరూ ముందు, పద్మావతి కి సపోర్ట్ గా మాట్లాడతాడు..

Related posts

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella