NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి, కృష్ణ మాటలకు ఖంగుతిన్న రేవతి.. ముకుంద మాస్టర్ ప్లాన్

Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights

Krishna Mukunda Murari: రేయ్ కృష్ణ మరో 12 రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని అంటుంది. అవును అని అంటాడు. అయితే మీరు ఇద్దరు కలిసి వెళ్తారా అని అంటే కాదు అని మురారి అంటాడు. కృష్ణ ఒక్కటే తన ఊరు వెళ్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు డాక్టర్ చదివి ఆ ఊరు వాళ్ళకి సేవ చేస్తానని మాట ఇచ్చింది అని మురారి అంటాడు. అయితే నువ్వు తనతో పాటు వెళ్లవా అంటే అవును అంటాడు. అయితే నేను నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని రేవతి అంటుంది. అయినా నేను వెళ్ళాను అని మురారి అనగానే.. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు తెలుసు అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights
Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights

 

Krishna Mukunda Murari: మురారి చెంప చెళ్లుమనిపించిన రేవతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

నీకు అసలు బుద్ధుందా, మీరు కావలసినప్పుడు మెడలో వేసుకోవడానికి, వద్దన్నప్పుడు తీసేయడానికి అదేమైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుంటున్నావా అంటూ మురారి చంప పగలగొడుతుంది రేవతి. ఇంతకీ ఆ కృష్ణ ఎక్కడ అని రేవతి అంటుంది. ప్రేమ అనేది ఇద్దరు మనసులోనూ పుట్టాలి బలవంతంగా ఒకరి మనసులో మన ప్రేమను దూర్చకూడదు. కృష్ణ అంటే నాకు ప్రేమ లేదు. దయచేసి ఇంతకంటే నన్ను ఎక్కువ అడగకు అంటూ మురారి రెండు చేతులు ఎత్తి రేవతికి దండం పెడతాడు.

అరేయ్ మురారి పెళ్లి అంటే పవిత్రమైన బంధం. నాన్న నువ్వేమో చెబుతున్నావు. నాకు అవన్నీ తెలియవు కానీ నేను ఒక్కటే చెబుతాను. నువ్వు చేసేది మాత్రం తప్పు అసలు అగ్రిమెంట్ మ్యారేజ్ కి ఒప్పుకొని మీరిద్దరూ పెద్ద తప్పు చేశారు అని రేవతి మురారితో అంటుంది. ఈ విషయం అక్కకి తెలిస్తే తట్టుకోగలదా.. ఆ విషయం గురించి ఆలోచించావా, అన్నీ తెలిసి ఇదేంటి మురారి పెళ్లి చేసుకొని ఇన్ని రోజుల తరువాత ఇష్టం లేదంటే ఏం చెప్పను మీకు. రేయ్ మీరిద్దరూ తప్పు చేస్తున్నారు. నువ్వు అబద్ధం చెబుతున్నావో తను అబద్ధం చెబుతుందో నేనే తెలుసుకుంటాను అని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights
Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights

కృష్ణ దగ్గరికి వచ్చి రేవతి కోపంగా కృష్ణ అని అంటుంది. ఏమైంది అత్తయ్య అని అడగగా.. క్యాలెండర్లో నువ్వు 16వ తారీకు మీద ఎందుకు రౌండ్ చేశావు అని అడుగుతుంది. నేను నా సబ్జెక్ట్ అయిపోవడం అని గుర్తుంచుకోవడానికి రౌండ్ చేసిన అలాగే ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అనగానే.. ఏంటి మీ అగ్రిమెంట్ డేట్ అయిపోవడం అని రేవతి అనగానే కృష్ణ షాక్ అవుతుంది. మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మీకు ఎలా తెలుసు అని కృష్ణ అడుగుతుంది. నువ్వు మీ అగ్రిమెంట్ అయిపోగానే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావా.. నాకు ఏం తెలీదు అని మీరు అనుకుంటారు. కానీ నాకు అన్ని తెలుసు అని మీకు తెలీదు అని రేవతి అంటుంది. అంటే మీరు మళ్లీ మా ఇద్దరికీ పెళ్లి చేయించి , మెట్టెలు తొడిగించడం, ఫార్మ్ హౌస్ కి పంపించడం, ఇవన్నీ కావాలనే చేయించారా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. నా మనసు నీకు అర్థమైంది కానీ, మీ అబ్బాయికి అర్థం కాలేదు అత్తయ్య అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ముద్దు కృష్ణ ఇప్పుడు నువ్వు బాధపడితే ఏసీబీ సార్ ఇష్టపడిన అమ్మాయికి నువ్వు ద్రోహం చేసినట్టు, నువ్వు అలాగా చేయకు అని కృష్ణ తనని తాను మనసులోనే సముదాయించుకుంటుంది. అత్తయ్య నన్ను క్షమించండి అని కృష్ణ అంటుంది. అవన్నీ కాదు కృష్ణ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా ఆ విషయం చెప్పు అని రేవతి సూటిగా అడుగుతుంది. వెళ్ళక తప్పదు కదా అత్తయ్య అని కృష్ణ అంటుంది.

 

Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights
Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights

ఏంటి కృష్ణ అంతలా ఆలోచిస్తున్నావు మురారి అంటే నీకు ఇష్టం లేదా అని రేవతి ప్రశ్నిస్తుంది. లేదు, ఆయనంటే నాకు గౌరవం, అభిమానం, ఆరాధన, అంతే తప్ప ఆయన మీద నాకు వేరే ఉద్దేశం లేదు. పెళ్లి , సంసారం కంటే కూడా మా అమ్మానాన్నలకు ఇచ్చిన మాట మీదే నా ఫోకస్ ఉంచాను అని కృష్ణ అంటుంది. నిజం చెప్పు కృష్ణ మమ్మల్ని మోసం చేసిన పర్వాలేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇంతేనా కృష్ణ మన అనుభందం అని రేవతి ఏడుస్తూ అడుగుతుంది.

Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights
Krishna Mukunda Murari 4 aug 2023 today 227 episode highlights

మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి పెద్ద అత్తయ్య తో ఎప్పుడు చెబుతారు అని కృష్ణ మురారి ని అడుగుతుంది. ఈరోజు ఎలాగోలా చెప్పేస్తాను అని మురారి అంటాడు. మరోవైపు ముకుందా అలేఖ్య ఇద్దరూ కలిసి కృష్ణ మురారి లను విడగొట్టాలని , కృష్ణ ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ముకుందా అంటుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella