NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 26 2024 Episode 530: విక్కీతో పద్మావతి అంత మాటనేసిందా? తండ్రితో గొడవపడిన అరవింద,విక్కీ..? రేపటి ట్విస్ట్?

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

Nuvvu Nenu Prema January 26 2024 Episode 530:  విక్కీ పద్మావతి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు విక్కీ పద్మావతిని అపార్థం చేసుకొని కృష్ణ చెప్పిన మాటలన్నీ మనసులో పెట్టుకొని పద్మావతిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బ్లాక్ చెప్తాను మహానాయకుడు కొడతాడు పద్మావతి తన ప్రేమగా చూసిన దానికి వెలకట్టాడు విక్కీ అని బాధపడి ఆ మాట విక్కితోనే చెప్పి మీరు నా ప్రేమని ఇంత నెగ్లెట్ చేస్తున్నారు కాబట్టి నేను జీవితంలో మీ ముఖం కూడా చూడను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి ఆ మాటలకు విక్కీ బాధపడతాడు పద్మావతి చాలా బాధగా ఏడుస్తూ నీకు ఎప్పటికీ మీ ముఖం నాయన చూడను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ నడుచుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది పద్మావతి వికీ పద్మావతి విసిరి కొట్టిన బ్లాక్ చెక్కును తీసుకొని విక్కీ కోపంగా దాన్నే చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక పద్మావతి ఎటువైపుకు వెళ్లాలి నేను ఇప్పుడు అని ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

ఇక అరవింద కూరలు కొంటూ ఉంటుంది మార్కెట్లో అప్పుడే అక్కడికి తన తండ్రి చంద్రప్రసాద్ వస్తాడు. అమ్మ అరవిందా బాగున్నావా అని అంటాడు. తన తండ్రిని చూసి అరవింద చాలా కోప్పడుతుంది మీరు మా విషయంలోకి రావద్దు అన్నా కాని మీరు ప్రతిసారి మా మధ్యలోకి రావాలని చూస్తున్నారు అని అంటే నేను ఏ తప్పు చేశాను అమ్మ అని అంటాడు దానికి అరవిందా మీరే తప్పు చేయలేదా నా తల్లిని ఎంత మానసికంగా శోభ పెట్టి ఆమె చావడానికి కారణమైన మీరు, ఈరోజు వచ్చి ఏమీ తెలియనట్టు మా మధ్య ప్రేమ కురిపిస్తే మేము ఎలా నమ్ముతాం మీ కపట ప్రేమని నేను నమ్మను నా తల్లి చావు కారణమైంది మీరే అని అంటుంది. నేను నీకు ఏది చెప్తే నువ్వు నమ్ముతావు అరవింద అని అంటాడు మీరు ఏది చెప్పినా నేను నమ్మను ఇప్పుడే నా తల్లి నుంచి దూరమైనా బాధని తట్టుకొని బయటికి వస్తున్నాను ఇప్పుడు మీరు వచ్చి నా తల్లి జ్ఞాపకాలు కూడా మీరు దూరం చేయాలని చూస్తున్నారు అందుకు నేను ఒప్పుకోను అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

ఇక పద్మావతి ఒక గుడి బయట నిలబడి ఉంటుంది గుడి లోపలికి వెళ్లి కూర్చొని పద్మావతి, నేనే తప్పు చేశానని విక్కీ నన్ను అన్ని మాటలు అన్నాడు నేనెప్పుడూ తన మీద ప్రేమే చూపించాను ఎప్పుడు తనకు ప్రేమగా దగ్గరవుదామనుకున్నా ఇలానే జరుగుతుంది నేను ఏది కావాలనుకుంటాను అది నాకు దూరం అవుతుంది విక్కిన అపార్థం చేసుకున్నాడని బాధపడుతూ ఉంటుంది తన అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది విక్కీ మోసం చేశాడని అన్న మాటలు తలుచుకొని నేను ఎప్పుడైనా మోసం చేశానా అసలు, దీన్ని నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు. నన్ను అనాధగా పుట్టించావని అనుకున్నాను కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపించే భర్తను చూపించావు అని పొంగిపోయాను అని దేవుని వైపు తిరిగి అనుకుంటూ ఉంటుంది కానీ ఆ భర్త నాకు నువ్వు ఇవాళ అర్థం చేసుకోకూడదు నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నా పైన మీ టు నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి పంతులుగారువస్తారు. నువ్వు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నావా అమ్మ నీ బాధ ఏంటో నాకు తెలియదు కానీ నీ బాధలన్నీ తిరిగే రోజు దగ్గరలోనే ఉంది లోపల ఉన్న దేవుడు నీ మొరా ఆలోచిస్తాడు నీ బాధలన్నీ తొలగిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అలానే నీ సమస్య కూడా ఒక పరిష్కారం ఆ దేవుడే చూపిస్తాడు అని చెప్తాడు పంతులుగారు.

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

ఇక నువ్వు హడావిడిగా ఇల్లంతా సర్దుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కుచల వస్తుంది. అను నీ ఎక్కువ పనిచేయదు రెస్టు తీసుకోమని చెప్తుంది అను ఎందుకని చూస్తూ ఉంటుంది అంతలో, కుచలే నేను ఎందుకు ఇలా చెప్తున్నానని ఆలోచిస్తున్నావు కదా నేను నీ గురించి కేర్ తీసుకుంటున్నాను ఏంటా అని ఆలోచిస్తున్నావు కదా నా బాధంతా నీ గురించి కాదు నీ కడుపులో పుట్టబోయే మా వారసుడు గురించి నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా తను కూడా స్ట్రాంగ్ గా ఉండేది అందుకని నువ్వు ఈరోజు నుంచి చక్కగా ఫ్రూట్స్ తిని రెస్ట్ తీసుకో మా వారసుడు వచ్చేదాకా, నేను ఇలానే చెప్తాను అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చి నారాయణ పొద్దున్నే మొదలు పెట్టావా అను నీకెలా ఉండాలంటే అలా ఉండమ్మా అని అంటాడు. ఆ మాటలకు అనుసరి అంటుంది అప్పుడే అక్కడికి అరిగిందా అందరూ వస్తారు ఇంతకీ రాత్రి విక్కీ వాళ్ళు వచ్చారు కదా అని అంటాడు నారాయణ అంతలో విక్కీ కూడా కిందకి దిగి వస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అను కూర్చోండి టిఫిన్ పెడతాను అని అంటుంది అందరూ కూర్చొని టిఫిన్ చేయబోతూ ఉండగా అరవింద రాత్రి అంతా బానే జరిగింది కదా అని విక్కీని అడుగుతుంది రెస్టారెంట్లు అంతా ఓకే కదా అంటే వెళ్ళింది పద్మావతి కదా అక్క అంతా ఓకే అనగానే ఉంటుందిలే అని అంటాడు ఆర్య. నారాయణ బెస్ట్ కపుల్ అవార్డు మీకే వచ్చిందంట కదా అని అంటాడు. అయినా రాకుండా ఎందుకు ఉంటుంది అక్కడ ఉంది ఎవరు పద్మావతి కదా అని అంటాడు నారాయణ ఇక అరవింద నాకు అంత చెప్పింది లే పద్మావతి మీరు బెస్ట్ కపుల్ అవార్డు తెలుసుకోబోతున్నట్టు కూడా చెప్పింది అని అంటుంది. ఇంతకీ కప్ ఎక్కడ ఉంది రా అని అంటాడు ఆర్య. కుచల కిచెన్లో ఉంటుంది వెళ్లిరా ఇందాక నుంచి తనని ప్రశాంతంగా టిఫిన్ చేయకుండా మీ కోషన్స్ ఏంటి అని అంటుంది. ఇక అరవింద అవును ఇంతకీ పద్మావతి ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

ఇక అందరూ పద్మావతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పద్మావతి ఎక్కడ అని అడిగితే విక్కీ సమాధానం చెప్పేలోపే లేటుగా వచ్చింది కదా పడుకో అని ఉంటుందిలే అని అంటుంది అరవింద్ విక్కీ అవునని కాదని ఏమీ చెప్పడు అయినా అందరూ పద్మావతి పడుకుందని అనుకుంటారు ఇక విక్కీ తొందరగా ఆఫీస్ కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అరవింద్ అదేంటి టిఫిన్ తినకుండా వెళ్తున్నావు అని అంటే ఏమీ లేదు అక్క బయట చేస్తాను అని అంటాడు ఇక పద్మావతి నిద్రలేవగానే ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఇంట్లో వాళ్లంతా అనుకుంటూ ఉంటారు ఇది అసలే బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది ఇప్పుడు పద్మావతి లే చెల్లి పీకి పందిరి వేస్తుంది కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక మనమే లేపుదాం నిద్ర అప్పుడు పద్మావతి లేచి చేసే గొడవ అంతా కాదు అని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు వెంటనే నారాయణ ఎందుకు కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు లేటుగా వచ్చారు కదా నువ్వే పని అంతా చేస్తున్నట్టు చెబుతావు. ఆ అమ్మాయి కాసేపు పడుకుంటే నీకేమైంది అని అంటాడు నారాయణ ఇంకా అందరూ సరే అని ఊరుకుంటారు. పద్మావతి ఇంట్లోనే ఉందని కుటుంబ సభ్యులందరూ అనుకుంటున్నారు కానీ పద్మావతి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు.

Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 26 2024 Episode 530 Highlights

ఇక విక్కీ ఆఫీస్ కి వెళ్తూ మధ్యలో ఫోన్ మాట్లాడడానికి కారు దిగుతాడు అప్పుడే తన తండ్రి చంద్రప్రసాద్ గారు రిపేర్ కి వస్తుంది ఆయన విక్కీ నీ చూసి విక్కీ దగ్గరికి వస్తాడు. విక్కీ ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు అందుకే సమాధానం చెప్పకుండా కార్యక్రమాలను చూస్తాడు కానీ ఆయన ఆపి, ఏంటి నాన్న నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అని అంటాడు నేను ఎవరితో మాట్లాడాలి అనుకోవట్లేదు అని అంటాడు అదేంటి అని అంటాడు మరి గాయం చేసిన వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ గాయం విలువ తెలిసిన వాళ్లకి తెలుస్తుంది దాని బాధ ఏంటో మీకేం తెలుస్తుంది అని అంటాడు. మీది నటన నయవంచిన అది నాకు తెలుసు అని అంటాడు విక్కి. అలా అనుకున్న అని అంటే ఇంకెలా అనమంటారు మీ వల్ల మా అమ్మ చనిపోయింది మాకు ఉన్న సంతోషాలు అన్నీ పోయాయి. మాఅమ్మ నీ పొట్టన పెట్టుకున్న హంతకుడు నువ్వు అని అంటాడు. అలాంటి నీ మాటలు నేనెలా నమ్మాలి అని అంటాడు విక్కీ నా కళ్ళలో నుంచి వచ్చే పశ్చాత్తాపం చూసి కూడా నీ మనసు కరగట్లేదా, ఉరిశిక్ష వేసే ఖైదీ కూడా చివరికి ఏంటి అని అడుగుతారు నేను తప్పుని ఒప్పుకుంటున్నాను అయినా నువ్వు మారట్లేదు అని అంటాడు చంద్రప్రసాద్. నేను కన్నుమూసేలాగా నీతో ఒకసారి ప్రేమగా నాన్న అని పిలిపించుకోవాలని ఉంది అని అంటాడు. అందుకే ద్వేషంతో కాదు ప్రేమతో మీ నాన్నను క్షమించు అని అంటాడు. అది ఎప్పటికీ జరగదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్కి.

ఇక పద్మావతి ఒక్కటే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక కారు పద్మావతి వెనకాలే వస్తూ ఉంటుంది పద్మావతి చూసుకోదు అంతలో పద్మావతి కాలు ఢీకొట్టే టయానికి, విక్కీ తండ్రి వచ్చి కాపాడుతాడు వెంటనే పద్మావతిని పక్కకి లాగుతాడు ఏంటమ్మా ఇంత పరిజ్ఞానంగా ఉన్నావు అని అడుగుతాడు దానికి పద్మావతి ఏం లేదు పెద్ద సార్ అని అంటుంది. ఏంటమ్మా అసలు కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా నీకు, నీకేమైనా అయ్యుంటే అయినా ఎందుకు అలా పరిజ్ఞానంలో ఉన్నావు ఒక్కదానివేలా నడుచుకుంటూ వచ్చావు అని, అడుగుతాడు అయినా పద్మావతి ఏమి సమాధానం చెప్పదు చంద్ర ప్రసాదు ఎందుకమ్మా ఇలా మౌనంగా ఉన్నావు సరే అయితే ఏదో అయింది ముందు మన ఇంటికి వెళ్దాం కదా లేదంటే మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని అంటాడు దానికి పద్మావతి ఒప్పుకోదు సరే ముందు మా ఇంటికి వెళ్దాం పద అని అంటాడు. బలవంతంగా పద్మావతిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు నువ్వు చూస్తుంటే ఏదో బాధలో ఉన్నావు ముందు ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి తీసుకువెళ్తాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ఎక్కడ అని విక్కీని నిలదీస్తుంది అరవింద, మా ఇద్దరికి రెస్టారెంట్లు గొడవైంది తనను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తాడు విక్కి. వెంటనే అరవిందా విక్కీని చెంప మీద కొడుతుంది. మరోవైపు చంద్రప్రసాద్ ఇంట్లో పద్మావతి, విక్కీకి నీకు ఏదో గొడవైందని నాకు అర్థం అవుతుంది అమ్మ తను నువ్వు అనుకున్నంత చెడ్డవాడు అయితే కాదు తను చాలా మంచివాడు, దాని అర్థం చేసుకుంటే తనంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని తన కొడుకు గురించి చెప్తూ ఉంటాడు.

Related posts

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri