NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 26 2024 Episode 1162: అనుని దొంగని చేసిన మానసి ఛాయా….

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

Prema Entha Madhuram January 26 2024 Episode 1162: యాదగిరి ఆర్యని చూసి దేవుడు మంచి మనుషులకు కష్టాలు ఇస్తాడు, సార్ కి అను గారు దగ్గరైతే ఆర్య గారికి ఏమవుతారో అని ఆలోచిస్తుంది రాధ గారు అను అని తెలియక సార్ రాధ గారిని పెళ్లి చేసుకుంటే అను గారికి ద్రోహం చేసినట్టు అవుతుందని సార్ బాధపడుతున్నారు అని అనుకుంటాడు యాదగిరి. దేవుడా నీకు టైం పాస్ అయితలేదు అని వీళ్ళతో ఆటలాడుతున్నావా యాదగిరి ఆర్య దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతాడు.చుట్టు ప్రశ్నలే ఉన్నాయి సమాధానాలు మాత్రం దొరకడం లేదు ఆ సమాధానం కోసం ఆలోచిస్తున్నాను ఈ పెళ్లితో మా ఇద్దరి జీవితాలు ముడి పడతాయని అమ్మ నమ్ముతుంది కానీ పెళ్లి జరిగితే నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది అని ఆర్య అంటాడు. అలా ఎందుకు అనుకుంటారు సార్ మీకు ఏదో మంచి జరగొచ్చు కదా అని అంటాడు యాదగిరి. రాధ గారు కూడా ఇష్టంగా ఒప్పుకోలేదు పిల్లల కోసం ఒప్పుకున్నారు అని అంటాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights
Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

మనకి పిల్లల తండ్రి గురించి తెలియాలి అందుకనే వాళ్ళ నాన్న బొమ్మ వేయిస్తున్నాను అని అంటాడు ఆర్య. అప్పుడు మీ బొమ్మనే వస్తుంది కదా సార్ అని అంటాడు యాదగిరి. యాదగిరి ఇది జోక్ చేసే టైం కాదు అని అంటాడు ఆర్య. రాధ గారు బిక్షాటన దీక్ష చేస్తూ పిల్లలకి కనబడడం ఆ పిల్లలు బాధపడుతూ ఉండడం అది చూసిన రాధ గారు బాధపడటం అది చూసి నా గుండె బరువెక్కి పోతుంది యాదగిరి అని అంటాడు ఆర్య. ఏది జరిగినా మన మంచి కోసమే సార్ పదండి వెళ్దాము అని యాదగిరి ఆర్య వెళ్లిపోతారు. కట్ చేస్తే,తెల్లవారుజామున ఆర్య నీరజ్ కి ఫోన్ చేసి పని ఎంతవరకు జరిగింది పూర్తయిందా అని అడుగుతాడు. ఇంకొంచెం ఉంది సార్ అని అంటాడు నీరజ్. అయితే నేను వస్తున్నాను అని అంటాడు ఆర్య. ఆర్య వెళుతుంటే సుగుణ పిలిచి అందరికీ శుభలేఖలు పంచాలి అని అంటుంది. అత్తమ్మ అన్ని పనులు పెళ్ళి కొడుకు కి చెబుతావా నాకు చెప్పు నేనున్న కదా అని అంటాడు యాదగిరి.

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights
Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

సరే నువ్వు బయటికి వెళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని అంటుంది సుగుణ. ఆర్య వెళ్లిపోతాడు.జ్యోతి దివ్య మేకప్ వేసుకోవడానికి షాప్ కి వెళ్ళాలి అంటారు. యాదగిరి మేకప్ అవసరం లేదు పైసలు బొక్క అని అంటాడు. ఆ మొహానికి ఆ పిండి ఏదో రాసుకొని ఉండండి అని అంటాడు. ముగ్గురిని తిట్టి లోపలికి పంపించేస్తాడు యాదగిరి.అను దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని స్వామి ఈరోజు ఆఖరి రోజు దీక్ష ఆటంకం లేకుండా జరిగేలా చూడు అని అంటుంది.ఏదైనా కష్టం వస్తే మాకు చెప్పు రాధ అంతే కాని నీలో నువ్వు బాధపడకు అని అంటుంది సుగుణ. రాధ నిన్ను ఆ దీన స్థితిలో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అవసరమా నీకు ఇవన్నీ అని అంటుంది. ఆవిడకి ఏం కష్టం వచ్చిందో వెళ్ళనివ్వండి అత్తయ్య, రాధ గారు మీకు ఏ సహాయం కావాలన్న నాకు చెప్పండి అని అంటాడు యాదగిరి. అను వెళ్తుంటే పిల్లలు వచ్చి అమ్మ మేము కూడా వస్తాం ఎలాంటి అల్లరి చేయము అని అడుగుతారు.

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights
Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

మీరు నాతో పాటు రాకూడదు మీరు చెప్పినట్టు నేను వింటున్నాను కదా నేను చెప్పినట్టు మీరు కూడా వినాలి అని అంటుంది అను. ఈరోజు అమ్మ తొందరగానే వచ్చేస్తుంది పిల్లలు మీరు ఏం భయపడకండి అని అంటుంది సుగుణ. అయినా మేము అమ్మని వెళ్ళనివ్వము అని అంటారు పిల్లలు.మీరు కంగారు పడకండి తొందరగానే వచ్చేస్తాను అంతవరకు మీరు ఏడవకుండా ఉండాలి అని అంటుంది అను. అను వెళ్లిపోతుంటే పిల్లలు ఇద్దరు ఏడుస్తారు. కట్ చేస్తే, కెనడి ఆర్య బొమ్మ గీసేస్తాడు అను ఈరోజు ఆఖరి రోజు దీక్ష చేసేస్తుంది ఎటు చూసినా మనకే ప్రాబ్లం అయ్యేలా ఉంది అని అంటుంది మానసి. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడవా అని అంటుంది ఛాయా. మానసి ఆర్య ఆఫీస్ లో ఉన్న తన మనిషికి ఫోన్ చేసి స్కెచ్ వేయకుండా ఆపు ఏదో ఒకటి చేసి అని అంటుంది. సరే అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, ఆర్య ఆఫీస్ కి వెళ్తాడు. కెనడిని గెలిసి కలిసి అతనితో మాట్లాడుతాడు. ఇంకా కొంచెం వర్క్ ఉంది సార్ అది అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను అని అంటాడు కెనడి. ఆర్య బయటకు వెళ్లి బాధపడతాడు.

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights
Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

ఎందుకు ఆర్య భయపడుతున్నావు అని అంటాడు నీరజ్. సాయంత్రం వరకు టైం ఉంది కదా పని పూర్తవుతుంది మనం అతన్ని పట్టుకోవచ్చు అని అంటాడు నీరజ్. ఒకవేళ పెళ్లి జరిగే సమయానికి ఇదంతా కాకపోతే రాధ గారికి పిల్లలకి నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళముందు నేను ఎలా నిల్చొవాలి అని అంటాడు ఆర్య. నువ్వు ఇది కాదు ఆర్య నువ్వు ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తావు ఇప్పుడు పెళ్లి టెన్షన్ లో పడి అంతా నీకు చెడు జరుగుతుందేమో అని అనుకుంటున్నావు అని అంటాడు.మానసి ఛాయా గుడి దగ్గరికి వెళ్తారు. అను చేస్తున్న దీక్షకి ఇదే చివరి రోజు అని మానసి అంటుంది. ఈరోజు దీక్ష పూర్తి చేసిందంటే వాళ్ళిద్దరూ కలవడం ఖాయం అని అంటుంది మానసి. దీక్ష పూర్తి చేస్తేనే కదా అని అంటుంది ఛాయా. జలంధర్ మనిషి గుడికి వచ్చి అనుకి బిక్షం చేసి తన బ్యాగులో చైన్ వేస్తాడు. అతను అక్కడికి పోలీసులు వస్తారు.

Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights
Prema Entha Madhuram Today Episode January 26 2024 Episode 1162 Highlights

ఈ బిక్షగాలలో ఎవరో పిల్లల చేనులు కొట్టేసారని మాకు సమాచారం వచ్చింది అని అంటాడు ఎస్. ఐ. పోలీసులందరూ బిక్షగాల్ల బ్యాగులల్లో వెతుకుతారు. చివరికి అను బ్యాగ్ లో చైన్ దొరుకుతుంది. నువ్వే నా దొంగతనాలు చేస్తుంది అని అంటాడు ఎస్సై. నా దగ్గరికి ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ అని అంటుంది అను. నేను దొంగతనాలు చేయను సార్ నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు సార్ అని అంటుంది అను. అవసరం లేని ఇక్కడ బిక్షం ఎత్తుకుంటున్నావా అని అంటాడు ఎస్సై.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri