NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 26 2024 Episode 376: ఆదర్శ్ ని ఇరకాటంలో పెట్టిన భవాని.. అందరి ముందు బుక్ అయినా ముకుంద..

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

Krishna Mukunda Murari January 26 2024 Episode 376: ముకుంద తన గదిలోకి వచ్చే టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. ఆదర్శ్ ఇంటికి వస్తాడని అనుకోలేదు వచ్చేసాడు. ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటుంది. ఎదురుగా వస్తేనే భరించలేకపోతున్నాను అసలు ఎలా కలిసి ఉండాలి ఇప్పుడు తనతో అని అనుకుంటూ ఉంటుంది.అసలు నేను అనవసరంగా మాటిచ్చాను. ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే కృష్ణకు అసలు మాట ఇచ్చేదాన్ని కాదు ఈ మారిపోయినట్టు నటించేదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదర్శ్ లోపలికి వస్తూ ఉంటాడు ముకుందని చూసి గది బయటే ఆగిపోతాడు. ముకుంద గతంలో మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు మురారి కి ఐ లవ్ యు చెప్పిన విషయం తర్వాత ఎప్పటికి నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పిన విషయం రెండు, ఆదర్శ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆదర్శ గది బయట చూసి ముకుందా ఎలా లోపలికి రమ్మనాలి అని ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా కంగారుగా చాలా భయంగా ఉంటుంది. ఆదర్శ గదిలోనికి వచ్చి ముకుంద ఎదురు నిలబడతాడు. సారీ ముకుందా అని అంటాడు ఆదర్శ్. ఎందుకు అని అంటుంది. నేను నిన్ను అపార్థం చేసుకున్నందుకు అని అంటాడు. అవును ముకుందా, నీ మనసు నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను నాకు అర్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నేను నిన్ను ప్రేమించాను ముకుందా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ముకుంద కి చెప్పేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights
Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

ముకుందా నీకు తెలుసా నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా ఆశ శ్వాస ధ్యాస అంతా కూడా నీదే ఉంచాను. అలాంటి నువ్వు నన్ను ఇష్టపడడం లేదు అని తెలిసిన తర్వాత ఇక నాకు ఈ జీవితం వద్దు అనిపించింది .అందుకే నీతో కూడా చెప్పా పెట్టకుండా దూరంగా వెళ్ళిపోయాను కానీ, నేను ఇక్కడే ఉండి ఉండుంటే నిన్ను పూర్తిగా అర్థం చేసుకునేవాడిని. నీ మనసుని తెలుసుకునేవాడిని. కానీ నా ఆటో నీతో చెప్పకుండా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అంతా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు మారిపోయి నాకోసం ఎదురు చూస్తున్నావని తెలిసిన తరువాత.. నాలో ఉన్న ప్రేమ నీ దగ్గరకు రాకుండా ఒక్క క్షణం కూడా ఆపలేకపోయింది. ఇప్పటికే నేను నిన్ను అంతే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావు అని తెలిసిన తర్వాత నాలో అనుమానాలన్నీ కూడా పోయాయి. నిజంగానే నువ్వు నీ జీవితంలోకి నన్ను రాణిస్తున్నవు కదా మనిద్దరం జీవితాంతం కలిసి ఉంటాం కదా అని ప్రశ్నిస్తాడు. కానీ ముకుందా మాత్రం మౌనంగా ఉండిపోతుంది. అయినా ఇంకా నాకు ఎందుకు ఈ అనుమానాలు, ఈ సందేహాలు నాకు అర్థం కావడం లేదు ఏమంటావు ముకుందా అని ఆదర్శ అడుగుతాడు. అప్పుడు ముకుందా ప్రయాణం చేసి వచ్చావు అలసిపోయి ఉంటారు. ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి అని చెబుతోంది.

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights
Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

అప్పుడు ముకుందా మన మురారికి నేను మాట ఇచ్చాను. ఇంట్లో అందరూ నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అంటే కృష్ణ వెళ్లకుండా నన్ను ఉండేలా చేసింది. తన జీవితంలోకి ఇంక నేను ఎప్పటికీ రానని కృష్ణ మురారిలకు మాట ఇచ్చాను. ఇద్దరు సంతోషంగా ఉండడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పాను కానీ, మురారిని మాత్రం నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను నా ప్రేమను నేను ఎందుకు త్యాగం చేయలేకపోతున్నాను అని ముకుందా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇక జీవితంలో సంతోషంగా ఉండగలనా లేదా అని తన మనసుకు తనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది. ఎటు తెలుచుకొలేని గందరగోళ పరిస్థితుల్లో నేను ఉండిపోయాను ఏంటి అని తన మనసుని దయ ప్రశ్నించుకుంటుంటే ముకుంద.

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights
Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు భోజనం చేయడానికి, ఈరోజు ఆదర్శ్ కి నచ్చినవి మాత్రమే వండను. ఎవరు వంకలు పెట్టడానికి వీల్లేదు అని భవాని ముందుగానే ఉంటుంది. ఇక ఆదర్శ ముకుందా ఇద్దరు సంతోషంగా మెట్ల మీద నుంచి దిగడం భవాని చూస్తుంది. ఈ సంతోషం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది. ఇక ఆదర్శ్ రాగానే తనకి గూర్చి ఇచ్చి కూర్చోమని చెబుతుంది. ఈరోజు ఆదర్శ్ కి నేనే వడ్డిస్తాను అని భవాని అంటుంది. అప్పుడు కృష్ణ మధ్యలో కల్పించుకొని ఏదో చెప్పబోతుండగా.. భవాని ఆపేస్తుంది. ఇక ఆదర్శ్ కి ఇష్టమైన వంటలన్నింటినీ భవాని ఆప్యాయంగా వడ్డిస్తుంది. అప్పుడు రేవతి ఏదో ఇందాక చెప్పాలనుకున్నావుగా కృష్ణ అదేంటో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ముకుంద వడ్డించి ఉంటే బాగుండేది ఆదర్శ్ కి అని చెప్పాలని అనుకున్నాను అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights
Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

అప్పుడు భవాని ఆదర్శ్ నువ్వు ఎప్పుడు భోజనానికి ముందుగా రోటి పచ్చడిని ఇష్టపడతావు కదా, ఆ పచ్చడి ఇవ్వమని కృష్ణని అడుగుతుంది. అప్పుడు కృష్ణ మనసులో అంటే మీరు ముకుందా వడ్డించడానికి కూడా ఇష్టపడటం లేదు కదా అని అనుకుంటుంది మనసులో. ఇక భవాని ఆదర్శ్ కి కలిపి ప్రేమగా తినిపిస్తుంది. ఆదర్శ్ కూడా భావనికి తినిపిస్తారు. అప్పుడు ఇద్దరు ఆనందంతో చూస్తారు. ఒకరిపై ఒకరు ప్రేమ, ఆప్యాయత అనురాగాలు చూపిస్తారు. అప్పుడే భావని ఆదర్శ్ నీ ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశావని అడుగుతుంది. ఆదర్శ్ ఇరకాటంలో పడతాడు. అప్పుడు అందరూ ఆదర్శ్ చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights
Krishna Mukunda Murari Today Episode January 26 2024 Episode 376 Highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుంద ఒంటరిగా నిలబడి ఉంటుంది. అప్పుడు ఆదర్శ్ ముకుంద మీద చెయ్యి వేసాడు. ముకుంద పెద్దగా మొదటి రాత్రి రోజు ఆదర్శ్ తన మీద చెయ్యి వేసినప్పుడు అరిచినట్టు అరుస్తుంది. దాంతో అందరూ బయటికి వస్తారు. ఇక ఆదర్శ్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడు. ముకుంద కి దూరం అవుతాడా అని చూడాలి.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar