NewsOrbit
Entertainment News OTT న్యూస్

The impossible Heir: రిలీజ్ కి సిద్ధమైన ది ఇంపాజిబుల్ హెయిర్.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..!

The impossible Heir: సాధారణంగా మన ఇండియాలో కొరియన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇక వారివి వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఏవి రిలీజ్ అయిన మన ఇండియాలో ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. ఇక కొరియన్ నటుడితో ప్రేమలో పడిన లీ జే వూక్ అభిమానులు ఇప్పుడు తమ అభిమాన ప్రేక్షకుడు The impossible Heir అనే సరికొత్త వెబ్ సిరీస్ తో తిరిగి వస్తున్నాడు.

"Lee Jee Wook returns with 'The Impossible Heir'!"
“Lee Jee Wook returns with ‘The Impossible Heir’!”

ఈ వెబ్ సిరీస్ ని డిజిటల్ ప్లాట్ ఫారం పై విడుదల చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ నేడే ప్రపంచవ్యాప్తంగా ఓటిటి లో రిలీజ్ అయ్యాయి. ఈ రివెంత్స్ డ్రామా సిరీస్ ను కొందరు రాయల్ లోడర్ అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ వెబ్ సిరీస్ ని మీన్ యోన్ హాంగ్ దర్శకత్వం వహించగా చోయ్ వాన్ రచించారు. ఈ రోజు విడుదలైన ఈ సిరీస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. లీ జే వూక్ కడ్రామా ఎపిసోడ్ కౌంట్ సంబంధించిన ఎపిసోడ్ కౌంట్ కూడా వెల్లడించారు.

"Lee Jee Wook returns with 'The Impossible Heir'!"
“Lee Jee Wook returns with ‘The Impossible Heir’!”

ఇక గ‌త కొన్ని వెబ్ సిరీస్ ప్రతి సీజన్ కు ఎనిమిది ఎపిసోడ్లు కలిగిన ప్రాధాన్యత కలిగి అనుసరించాయి. ఇప్పుడు రాబోయే సిరీస్లో హాన్ సాంగ్ జిన్, చోయ్ జిన్ హౌ, కిమ్ హౌ జంగ్ మరియు లీ జి హౌన్‌లు సహాయక తారాగణం సభ్యులుగా హాజరవనున్నారు. లీ జే వూక్ నటుడు ప్రస్తుతం తన మునుపటి రచనల నుంచి ప్రసిద్ధి చెంది మంచి ప్రేక్షక ఆదరణ పొందాడు. ఇక నేడు ది ఇంపాజిబుల్ హెయిర్ రిలీజ్ అయింది. ఇక ఆ వెబ్ సిరీస్ ఎంత మొత్తంలో ప్రేక్షకుల ఆదరణ పొందిందో మరి కొద్దిసేపట్లో తెలియనుంది.

Related posts

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju