NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా ఒకటి. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ చిత్రంకు దర్శకుడు చదంబరం ఎస్ దర్శకత్వం వహించాడు. ఇక పరవ ఫిలిమ్స్ బ్యానర్ పై చిత్రాన్ని బాబు షాహీర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించారు. ఇక ఈ మూవీలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ స్నేహితులుగా ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి గొప్ప రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీ.

తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సినిమా ప్రదర్శిస్తున్న సమయంలోనే ఓటీటీలోకి ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారని టాప్ నడిచింది. అది కూడా కేవలం మలయాళం లో మాత్రమే చిత్రాన్ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఓటిటి కి బదులు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఏపీ తెలంగాణలో కూడా ఈ మూవీ రిలీజ్ కావడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.

manjummal Boys movie ott release date updates
manjummal Boys movie ott release date updates

అప్పటినుంచి ఓటిటి రిలీజ్ డేట్ పై క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని మే మూడు నుంచి ఓటిటి స్ట్రీమింగ్ చేస్తారని టాక్ నడుస్తుంది. కానీ దీనికి అనూహ్యంగా రెండు రోజులు ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది ఈ మూవీ. ఇటీవల ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫామ్ చేసింది. ఈ మూవీ ను మే ఐదవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళం తో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. అంటే మరో మూడు రోజుల్లో ఐదు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

2006లో కొడైకెనాల్ లోని గుణకేవ్ లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్ యువకుల సాహసం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనం సృష్టిస్తుందని సదరు ఓటిటి సమస్త మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక ఇదిలా ఉంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికీ అనేక జోనర్లలో తమిళ్ మరియు మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే హాట్స్టార్ లో తమిళ్ మెగాస్టార్ ముమ్మట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. మరి ముమ్మట్టి సినిమాకి ఈ మూవీ ఎంత మేరా పోటీ ఇవ్వగలదో చూడాలి మరి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri