NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Siddharth Roy OTT Release: ఓటీటీలో సందడి చేయనున్న ” సిద్ధార్థ్ రాయ్ ” మూవీ.. ఫ్లాట్ ఫారం డీటెయిల్స్ ఇవే.‌.!

Siddharth Roy OTT Release: ఇటీవల కాలంలో అనేక సినిమాలు రిలీజ్ అయి సక్సెస్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లేటెస్ట్ మూవీ సిద్ధార్థ్ రాయ్ కూడా ఓటిటిలోకి రిలీజ్ కి సిద్ధమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నారు. మార్చ్ 29 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక సిద్ధార్థ్ రాయ్ మూవీ తోనే హీరోగా దీపక్ సరోజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Siddharth Roy OTT Release updates
Siddharth Roy OTT Release updates

ప్రచార చిత్రాల తో ఈ మూవీ అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను గుర్తు చేసింది. హీరో క్యారట్రైజేషన్ మరియు బాడీ లాంగ్వేజ్ యారోగిెంట్గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ హైప్స్ నెలకున్నాయి. కానీ ఈ క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ప్రేమ కథను కొత్తగా చూపించాలి అనుకున్న డైరెక్టర్ తడబడ్డాడు. దీంతో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలవలేకపోయింది. అంతేకాకుండా కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం కూడా ఈ మూవీకి మైనస్ అయ్యింది.

సిద్ధార్థ్ రాయ్ లాజిక్ ప్రకారమే లైఫ్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తన అవసరాలు తీర్చుకుంటూ సంతోషంగా లైఫ్ ను పొడిగిస్తాడు. ఇందు అనే అమ్మాయి పరిచయంతో సిద్ధార్థ్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? సిద్ధార్థ్ ను ప్రాణంగా ప్రేమించిన ఆ ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ స్టోరీ పరంగా ఎంతో హైప్స్ నెలకొల్పుకున్నప్పటికీ సరైన విధంగా తెరకెక్కించకపోవడంతో డీలా పడింది.

Siddharth Roy OTT Release updates
Siddharth Roy OTT Release updates

చాలా ప్రాక్టికల్ గా బ్రతికే ఓ యువకుడు ప్రేమ మరియు బంధాల విలువ ఎలా తెలుసుకున్నాడు అనే పాయింట్ ని ఆధారంగా తీసుకున్న దర్శకుడు దానిని స్పష్టంగా చూపించలేకపోయాడు. ఇక ఈ మూవీ దీపక్ సరోజికి మొదటి సినిమా కావడంతో ఆయన చాలా నిరాశకు గురయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొట్టమొదటి సినిమా నే ఫ్లాప్ కావడంతో తన కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ కూడా ఎంతో నిరాశకు గురయ్యాడు. మరి ఈ మూవీ థియేటర్లో అయితే మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. మరి ఓటిటిలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar