NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Mini TV web series: అమెజాన్ మినీ టీవీలో టాప్ లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ ఇవే.. పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా వాచ్ చేసేయండి..!

Mini TV web series: అమెజాన్ మినీ టీవీకి నేటితరం యువత రుణపడి ఉన్నారని చెప్పొచ్చు. పైసా ఖర్చు లేకుండా ప్రతి వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూస్తూ ఆనందిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ నేటి యువత మెచ్చేవే. ప్రస్తుత కాలంలో కొన్ని వెబ్ సిరీస్ మినీ టీవీలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. మినీ టీవీ అనేది నేటితరం యువతకి గొప్ప వరం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి డబ్బుతో రుణపడి ఉంటుంది. థియేటర్లో సినిమా చూడాలన్న డబ్బే అదే విధంగా ఇతర వెబ్సైట్లో వెబ్ సిరీస్ చూడాలన్న డబ్బే. కానీ మినీ టీవీలో మాత్రం రూప ఖర్చు పెట్టా అవసరం లేదు. ప్రతి వెబ్ సిరీస్ ని ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక ఈ వారం మినీ టీవీలో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ ని ఓసారి చూద్దాం పదండి.

1. హాఫ్ సీఎ:

These are the top trending web series on Amazon Mini TV
These are the top trending web series on Amazon Mini TV

మినీ టీవీ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ దేశంలో ఎంతో కఠినమైన కోర్సుల్లో ఒకటి. ఈ వెబ్ సిరీస్ మొత్తం చార్టెర్డ్ అకౌంటెంట్ చదవాలనుకునే వాళ్లు పడే కష్టాలు. చివరికి అన్ని అటమ్స్ ముగిసినప్పటికీ సి ఏ పూర్తి చేయలేక హాఫ్ సీఎ గా మిగిలిపోయే వారి జీవితాలను అర్థం పట్టేలా రూపొందింది ఈ వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ కి నేటితరం యువత బాగా అట్రాక్ట్ అయ్యారు.

2. హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్:

These are the top trending web series on Amazon Mini TV
These are the top trending web series on Amazon Mini TV

నేటి కాలంలో రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నాయో చూపించిన కథాంశమే ఈ వెబ్ సిరీస్. మాన్వీ గంగ్రూ, కిరణ్ వాహి నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ మినీ టీవీలో టాప్ లో కొనసాగుతున్నాయి. మహిళలు ఎదుర్కొనే సెక్సువల్ హెల్త్ సమస్యలను పరిశీలించాలనుకునే ఓ 21 ఏళ్ల యువతి డాక్టర్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ని మీరు ఫ్రీగా వాచ్ చేయవచ్చు.

3. క్యాంపస్ బిట్స్:

These are the top trending web series on Amazon Mini TV
These are the top trending web series on Amazon Mini TV

ఓ డాన్స్ అకాడమీ లోని కొందరు స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథాంశం క్యాంపస్ బిట్స్. టైటిల్ తోనే యువతను అట్రాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ని ప్రస్తుతం మీరు అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా వాచ్ చేయవచ్చు.

4. హ్యాక్: క్రైమ్ ఆన్లైన్:

These are the top trending web series on Amazon Mini TV
These are the top trending web series on Amazon Mini TV

హ్యాకర్లు.. వాళ్లు పని పట్టే ఎథికల్ హ్యాకర్ల మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ వార్ నే ఈ వెబ్ సిరీస్. రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందు దేశంలో తయారైన ఓ అత్యాధునిక డివైస్ మాయం కావడం… దాని ద్వారా హ్యాకర్లు ఎన్నో అరాచకాలు కి పాల్పడడం వంటివి చేస్తూ ఉంటారు. వారికి చెక్ పెట్టేందుకు సైబర్ క్రైమ్ వేసే ఎత్తులు ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ హైలెట్గా నిలిచాయి.

5. బడ్తమీజ్ దిల్:

These are the top trending web series on Amazon Mini TV
These are the top trending web series on Amazon Mini TV

ఓ సిన్సియర్ లవ్ కోరుకునే అమ్మాయి.. ప్రేమ ఒకరిపై కలిగిన తనను ఆకర్షితం చేసే అమ్మాయిలు చుట్టూ తిరిగే అబ్బాయి కదే ఈ వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ ని కూడా మీరు అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా వాచ్ చేయవచ్చు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella