NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aattam OTT response: ఓటీటీని షేక్‌ చేస్తున్న మరో థ్రిల్లర్ మూవీ.. 100% పక్కా గూస్ బంప్స్..!

Aattam OTT response: మలయాళం నుంచి వస్తున్న అనేక త్రిల్లర్ మూవీలు మన తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా ప్రశంసలు సైతం దక్కించుకుంటున్నాయి. అలా ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ మలయాళం నుంచి విడుదలై మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళం సక్సెస్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది. ఎంతోమంది ప్రశంసలు పొందిన ” ఆట్టం ” మూవీ ఓ టి టి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది జనవరి ఐదున థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Aattam movie shaking OTT
Aattam movie shaking OTT

ఇక ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతానికి ఈ మూవీ మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇంగ్లీషులో టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్సైటింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోటీటిని షేక్ చేస్తుంది. ఈ మూవీలో జరిన్ షిహబ్, కళాభవన్ షరోజాన్, వినయ్ ఫోర్ట్, అజీ తిరువంకులం వంటి వారు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో వహించారు. ఇక ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

Aattam movie shaking OTT
Aattam movie shaking OTT

ఈ మూవీ యొక్క కథ మరియు కథంశంలో సస్పెన్స్, టేకింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు అని చెప్పొచ్చు. హీరో మరియు ఇతర నటీనటులను ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించి మంచి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో కూడా దుమ్మురేపుతుంది. నాటకాలు ప్రదర్శించే ఓ టీం లో ఉండే ఓ యువకురాలిపై లైంగిక దాడి జరగడం. తప్పు చేసింది ఎవరని గుర్తించడం. చివరికి ఆ నిందితుడిని పట్టుకోవడం.

Aattam movie shaking OTT
Aattam movie shaking OTT

అదేవిధంగా జెండర్ పాలిటిక్స్ మరియు మనుషులలో ఉండే కపటత్వాన్ని ఈ సినిమాలో దర్శకుడు స్పష్టంగా చూపించాడు. ఓ టీం లో 12 మంది పురుషులు ఉండగా.. ఒకే ఒక అమ్మాయి అంజలి ( జరీన్) ఉంటుంది. ఓ రోజు అంజలిపై ఓ వ్యక్తి లైంగిక దాడులకు పాల్పడతాడు. అయితే ఈ నేరానికి పాల్పడింది ఎవరో గుర్తించేందుకు టీం లోని సభ్యులు ఓ మీటింగ్ పెడతారు. ఇందులో అందరూ తమ వాదనలను మరియు అభిప్రాయాలను చెబుతారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు నిందలు సైతం వేసుకుంటారు. ఇక గ్రూప్లో ఉన్న విభేదాలతో పాటు చాలా విషయాలు బయటకి వస్తాయి. చివరికి అంజలి పై దాడి చేసింది ఎవరు అనేది బయటపడుతుంది. అలా చిత్రం యొక్క కథాంశం రూపొందింది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella