NewsOrbit

Tag : story

Entertainment News OTT Telugu Cinema సినిమా

My Dream Donga OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ప్లాట్ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri
My Dream Donga OTT Release: ప్రస్తుత కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి సక్సెస్ అవుతున్నాయి. కరోనా తర్వాత నుంచి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. కరోనా...
Entertainment News OTT Telugu Cinema సినిమా

Vadakkupatti ramasamy OTT release: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలో దర్శనం ఇచ్చిన ” వడకట్టు రామసామి “.. స్ట్రీమింగ్ ఎందులో అంటే…?

Saranya Koduri
Vadakkupatti ramasamy OTT release: ప్రస్తుత కాలంలో థియేటర్లో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం పలు సినిమాలు సూపర్ హిట్ విజయం సాధిస్తున్నాయి. ఇక తాజాగా సంతానం,మేషూ ఆకాష్ జంటగా నటించిన ”...
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aattam OTT response: ఓటీటీని షేక్‌ చేస్తున్న మరో థ్రిల్లర్ మూవీ.. 100% పక్కా గూస్ బంప్స్..!

Saranya Koduri
Aattam OTT response: మలయాళం నుంచి వస్తున్న అనేక త్రిల్లర్ మూవీలు మన తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా ప్రశంసలు సైతం దక్కించుకుంటున్నాయి. అలా ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ మలయాళం నుంచి విడుదలై...
Telugu TV Serials

Karthikadeepam: దీప నా భార్య అంటూ మోనిత చెంప పగలకొట్టిన కార్తీక్..!

Deepak Rajula
Karthikadeepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1473 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 04 న ప్రసారం...
దైవం న్యూస్

వినాయక చవితి వ్రతం ఇలా చేసుకోండి !!

Sree matha
Vinayaka Chavithi Vratham 2022 Updated వినాయక చవితి పండుగ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ విశేషంగా ఇష్టపడే పరమ పవిత్ర పండుగ. హిందువుల ఆది పండుగ వినాయక చవితి.  ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే ఇది ఆది పండుగ అయింది. బొజ్జ గణపయ్యను తలచుకుంటే చాలు.. విఘ్నాలు ఇట్టే తొలగిపోయి శుభాలు జరుగుతాయి. దేశం మొత్తం గణేశ్ చవితి పండుగకు సిద్ధమైంది. శనివారం వినాయకచవితి నేపథ్యంలో  ‘న్యూస్ఆర్బిట్‌’  పాఠకుల కోసం వినాయక వ్రతకల్పం.. పూజా విధానం.....
సినిమా

విద్యాసాగర్ కి నో చెప్పిన మీనా.. మళ్లీ ఎందుకు చేసుకుంది?

Deepak Rajula
నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కోలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా.. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత...
సినిమా

Liger: విజయ్ ‘లైగర్’ కథ మీకు తెలుసా? తెలుసుకోండి, అందుకే ఆ పేరు పెట్టారు!

Deepak Rajula
Liger: పూరి – విజయ్ కాంబినేషన్ అని ఎప్పడు ప్రకటించారో అప్పటినుండి ఈ ప్రాజెక్టు పైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక కథ చెప్పడంతో పూరి జగన్నాథ్‌ స్టైల్‌ అందరికీ తెలిసిందే. కేవలం హీరో...
న్యూస్ సినిమా

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ ఇదేనా.. సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ…!

Deepak Rajula
Radhe Shyam :పూజా హెగ్డే, ప్రభాస్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ మార్చి 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా స్టోరీపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. గతంలో...
న్యూస్

Deepti: సిరి హన్మంత్ – షణ్ముఖ్ జస్వంత్ కి షాక్ ఇస్తూ బిగ్ బాస్ 6 లో దీప్తి సునైనా – శ్రీహన్?

Deepak Rajula
Deepti: బిగ్ బాస్ షో వలన ప్రస్తుతం ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ షోలో కంటెస్టెంట్ల ప్రవర్తన వలన సమాజంలో వారికి ఓ ముద్ర పడిపోతుంది....
న్యూస్

Currency: మన 100 రూపాయల నోటు  మీద ఉన్న బొమ్మ వెనుక కథ తెలిస్తే అద్భుతం అని పొగడకుండా ఉండలేరు!!

siddhu
Currency: నిర్మాణ అద్భుతం మన   వందరూపాయల నోటు వెనుక ఉన్న బొమ్మ ని ఎప్పుడైనా గమనించారా?  దానిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న  వంద రూపాయల నోటుకు వెనుక వైపు...
న్యూస్ సినిమా

Rajamouli: రాజమౌళి మహేష్ సినిమా స్టోరీ కి సంబంధించి క్లూ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..??

sekhar
Rajamouli: దాదాపు రాజమౌళి సినిమాలు స్టోరీ లు మొత్తం విజయేంద్ర ప్రసాద్ రాస్తారు అన్న సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసే కథలతో కొడుకు రాజమౌళి అనేక అద్భుతాలు ఇప్పటివరకు సృష్టించడం జరిగింది....
హెల్త్

Buddhas: బుద్ధుడి తల మీద ఉండే రింగుల వెనకున్న కథ   ఏమిటో తెలుసా ?

siddhu
Buddhas:  వెంట్రుకలు అజ్ఞానానికి, పాపానికి ప్రతీక అని చెబుతారు మన పెద్దవాళ్ళు.   అందుకే బుద్ధిజం పాటించే వారు కూడా  తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటారు.  గౌతమ బుద్ధుడు తలపై కూడా జుట్టు...
బిగ్ స్టోరీ

సాధారణ టీచర్ నుండి ఉత్తమ మంత్రి స్థాయికి.. ఆపై పవర్ ఫుల్ విమెన్ 2020

Teja
ఓ ఉన్నత పాఠశాల టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి ఆతరువాత మంత్రి స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేరళ హెల్త్ మినిస్టర్ కె.కె. శైలజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు...
Featured దైవం

శ్రీ పంచముఖ హనుమాన్‌ ఆరాధిస్తే ఏం ఫలితాలో మీకు తెలుసా ?

Sree matha
పంచ–ముఖ హనుమాన్‌ విశేషాలు… ఆంజనేయస్వామి- అహిరావణుని వధించడానికై పంచముఖ రూపాన్ని ధరించాడు. స్వామి బాల్యంలోనే ఒక ముఖంతో సూర్యబింబాన్ని మింగేశారు. అలాగే సంపూర్ణ లంకా విజయాన్ని ఒకే ముఖంతో పొందారు. ఆయన ఏకముఖ శక్తికి...
న్యూస్ సినిమా

స్టార్ రైటర్ కాకముందు ఆమె ఏమిటి ? ఆశ్చర్యం గొలిపే నిజాలు !!

Yandamuri
సెక్స్ వర్కర్ నుంచి ఒక స్టార్ రైటర్ గా మారిన ఆమె జీవితంలో ఎన్నో చెరగని చేదు అనుభవాలు ఉన్నాయి. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అంటేఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని...
బిగ్ స్టోరీ

మరిది కోసం మొగుడి చేపలకూరలో విషం కలిపింది – ముద్ద నోట్లో పెట్టుకునేముందు భారీ సీన్ !

siddhu
ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు సమాజంలో ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన లావణ్య లహరి సంఘటన దీనికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే గతంలోనే ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి అనేక అద్భుతమైన...