న్యూస్

Deepti: సిరి హన్మంత్ – షణ్ముఖ్ జస్వంత్ కి షాక్ ఇస్తూ బిగ్ బాస్ 6 లో దీప్తి సునైనా – శ్రీహన్?

Share

Deepti: బిగ్ బాస్ షో వలన ప్రస్తుతం ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ షోలో కంటెస్టెంట్ల ప్రవర్తన వలన సమాజంలో వారికి ఓ ముద్ర పడిపోతుంది. అది నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా చాలా ప్రభావం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఈ సారి ఐదో సీజన్ లో జరిగింది. షణ్ముఖ్ జశ్వంత్ జీవితాన్ని పూర్తిగా ఈ షో మలుపు తిప్పేసింది. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌కు గట్టి దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. షన్ను సిరిల రొమాన్స్, వాటి మీద నెట్టింట్లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే.

Raviteja: అక్కడ ప్రభాస్, బన్నీ తర్వాత మాస్ మహారాజానే..టార్గెట్ ఫిక్స్ చేశాడు

Deepti: ప్రస్తుతం షన్ను, సిరి పరిస్థితి ఎలా వుంది?

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి – షన్ను, సిరి – శ్రీహాన్ ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో దీప్తి – షన్ను బ్రేకప్ కూడా జరిగిపోయింది. ఇక ఈ బ్రేకప్‌కి కారణం సిరినే అంటూ అందరూ ట్రోల్స్ చేయడం మనం చూసాం. ఈ ట్రోలింగ్ మీద సిరి పరోక్షంగా స్పందించింది కూడా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్‌ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్‌ అని చిరునవ్వుతో సమాధానం చెప్తాను అంటూ.. పాఠాలు చెప్పింది కూడా.

Rashmika Mandanna: ఎయిర్‌పోర్ట్‌లో అలా క‌నిపించి అడ్డంగా బుక్కైన ర‌ష్మిక‌.. ఏకేస్తున్న నెటిజ‌న్లు!
సిరి – శ్రీహాన్ ప్రస్తుత కండిషన్ ఇదే…

ఆ తంతు ముగిసిన తరువాత అందరి కళ్ళు సిరి – శ్రీహాన్ జంట పైన పడింది. దానికి తగ్గట్టు వీరు కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం వారి స్టేటస్ ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికీ నచ్చింది వారు రాసేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అదేమంటే… బిగ్ బాస్ సీజన్ 6 కొరకు దీప్తి సునైనా – శ్రీహన్ పరిశీలిస్తున్నారట.


Share

Related posts

చ‌లికాలంలో ఉసిరి చేసే మేలిది!

Teja

‘మాది ఆపధర్మ ప్రభుత్వం కాదు’

somaraju sharma

Kartikeya : కార్తికేయ కొత్త సినిమా.. వైల్డ్ డాగ్ ని మించేలా రాబోతోంది..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar