సినిమా

Rashmika Mandanna: ఎయిర్‌పోర్ట్‌లో అలా క‌నిపించి అడ్డంగా బుక్కైన ర‌ష్మిక‌.. ఏకేస్తున్న నెటిజ‌న్లు!

Share

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్నా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క‌న్న‌డ సోయ‌గం.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ త‌ర్వాత కూడా వ‌రుస హిట్స్‌ను అందుకుంటూ అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ మ‌స్తు బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ముంబై ఎయిర్‌పోర్టులో క‌నిపించ‌గా కెమెరామెన్లు ఆమె ఫొటోల‌ను క్లిక్కుమ‌నిపించారు. దీంతో ఇప్పుడు ర‌ష్మిక ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదంతా బాగానే ఉన్నా.. అస‌లు ర‌చ్చంతా ర‌ష్మిక ధ‌రించిన డ్ర‌స్సులోనే ఉంది. డెనిమ్‌ షార్ట్ ధ‌రించిన ఆమె.. కింద ప్యాంట్ వేసుకోవ‌డం మానేసి బుల్లి నిక్క‌ర్‌తో స‌రిపెట్టుకుంది.

దాంతో ఆమె థైస్ ఓ రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు నెటిజ‌న్లు డ్ర‌స్సింగ్ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఆమె ఏకేస్తున్నారు. ర‌ష్మిక ఇది మ‌రీ టూ మ‌చ్‌, ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా..?, కాస్త ఓవ‌ర్ అయింది అంటూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెటిజ‌న్ల చేతిల్లో ర‌ష్మిక మ‌రోసారి అడ్డంగా బుక్కైపోయింది.

కాగా, ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లె పుష్పతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈమె ప్ర‌స్తుతం బ‌న్నీతో `పుష్ప 2`, శ‌ర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో న‌టిస్తున్న‌ ర‌ష్మిక‌ ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది.


Share

Related posts

Balaya – Boyapati BB3 Movie update :అందరూ వెయిట్ చేస్తున్న బాలయ్య-బోయపాటి రిలీజ్ డేట్ వచ్చేసింది.. సూపర్ టైంలో వస్తున్నాడు..

bharani jella

Kajal Aggarwal: కాజల్ కావాలనే ఇదంతా చేస్తోందా? ఆ ఫ్యామిలీతో వైరం అంటే మామ్మూలు విషయమా?

Ram

మెగా పెళ్లిసందడి.. ‘నిహారిక’ పెళ్లి కూతురాయెనే..

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar