Vadakkupatti ramasamy OTT release: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలో దర్శనం ఇచ్చిన ” వడకట్టు రామసామి “.. స్ట్రీమింగ్ ఎందులో అంటే…?
Vadakkupatti ramasamy OTT release: ప్రస్తుత కాలంలో థియేటర్లో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం పలు సినిమాలు సూపర్ హిట్ విజయం సాధిస్తున్నాయి. ఇక తాజాగా సంతానం,మేషూ ఆకాష్ జంటగా నటించిన ”...