NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Vadakkupatti ramasamy OTT release: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలో దర్శనం ఇచ్చిన ” వడకట్టు రామసామి “.. స్ట్రీమింగ్ ఎందులో అంటే…?

Vadakkupatti ramasamy OTT release: ప్రస్తుత కాలంలో థియేటర్లో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం పలు సినిమాలు సూపర్ హిట్ విజయం సాధిస్తున్నాయి. ఇక తాజాగా సంతానం,మేషూ ఆకాష్ జంటగా నటించిన ” వరక్కుపట్టి రామసామి ” మూవీ ఓటీటీలోకి ప్రవేశించింది. ఈ మూవీ మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా గుర్తు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది.

Vadakkupatti ramasamy OTT  details
Vadakkupatti ramasamy OTT details

పిరియాడికల్ కామెడీ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీకు కార్తీక్ యోగి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న మలయాళం లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ. 1960 కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను ఈ మూవీలో చూపించారు. గతంలో సంతానం దర్శకుడు కార్తీక్ యోగి కాంబినేషన్లో డిక్కీ లో నా అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అవడంతో వీరి కాంబినేషన్ కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అదేవిధంగా సంతానం కామెడీ కి పలువురు ప్రేక్షకులు సైతం ఉన్నారు.

Vadakkupatti ramasamy OTT  details
Vadakkupatti ramasamy OTT details

ఓ ఊరిలో గుడి. దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు తీసుకుంటాడు రామసామి. అతనిపై కోపంతో కొందరు శత్రువులు గుడిని మూసివేస్తారు. ఆ గుడిని తిరిగి తెరవడానికి రామసామి ఏం చేశాడు? ఓ డాక్టర్ తో ప్రేమలో పడ్డ రామసామి మనసును ఎలా గలుచుకున్నాడు? ఇటు గుడి తలుపులు తెరిపించాడా అటు అమ్మాయి మనసు తలుపులు తెరిపించాడా? అనే కథాంశమే ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హల్చల్ చేస్తుంది.

Vadakkupatti ramasamy OTT  details
Vadakkupatti ramasamy OTT details

ఇక ఈ మూవీలో తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది మెఘా ఆకాష్. నితిన్ లై మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక సెకండ్ మూవీ చల్ మోహనరంగ కూడా నితిన్ తోనే చేసింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అనంతరం రజనీకాంత్ పేట, ధనుష్ తూట తో పాటు స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ” వడకట్టు రామాసామి ” లో నటించి విజయం దక్కించుకుంది. మరి రానున్న రోజుల్లో ఏ విధమైన సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella