NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 08 2023 Episode1120: జలంధర్ మరణ శాసనాన్ని రాసిన ఆర్య..

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

Prema Entha Madhuram December 08 2023 Episode1120:ఏంటి జలంధర్ చస్తానేమోనని భయపడుతున్నావా నిన్న నా కళ్ళముందే నా అను ప్రాణాలతో పోరాడుతుంటే నాకు ఇలాగే ప్రాణం పోయినంత పని అయింది ఇకమీదట నుంచి నేను చూపెట్టే టార్చర్ నువ్వు తట్టుకోలేవు ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతావు ఎందుకు బ్రతికి ఉన్నాను రా దేవుడా అని అనుకుంటావు నువ్వు తినే తిండిలోనూ  తాగే నీళ్లలోనూ ఆఖరికి పడుకున్నా నించున్న చావు భయంతో చస్తావు ఇదే ఈ ఆర్య వర్ధన్ నీకు రాస్తున్న మరణ శాసనం అని ఆర్య అంటాడు. ఇ0హెలర్ కావాలా జలంధర్ ప్రాణం పోతున్నట్టు ఉందా తీసుకో అని అందకుండా చేయి పైకి పెడతాడు ఆర్య. ఆర్య నాకు అది ఇవ్వు అర్య చచ్చిపోతాను ఆర్య అని బ్రతిమిలాడుతాడు జలంధర్. జలంధర్ అలా ప్రాణాలతో కొట్టుమిట్టు వాడుతూ ఉండగా ఇంహేలర్ ని కింద విసిరేసి వెళ్లిపోతాడు ఆర్య. కట్ చేస్తే, అను బట్టలు సర్దుకొని బయటికి వస్తుంది. ఏంటి రాధా బ్యాగు తీసుకొని వెళ్తున్నావ్ ఎక్కడికి అని సుగుణ అడుగుతుంది.

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights
Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

ఎన్నాళ్ళని మేము మీ ఇంట్లో ఉంటామా ఆంటీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అను అంటుంది.ఎందుకు అను గారు దివ్య అక్క ఏమైనా అన్నదా అని ఉష అడుగుతుంది. ఏంటి ని0ద నా మీద నెట్టేస్తున్నారు తను ఎందుకు వెళ్లిపోవాలనుకుంటుందో అని దివ్య అంటుంది. అదేమీ లేదు ఉష పిల్లలు మీకు బాగా అలవాటైపోతున్నారు ఇంకా కొన్ని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి రానంటారు అందుకే వెళ్ళిపోతున్నాను అని అను అంటుంది. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా రాధ గారు అని జ్యోతి అంటుంది. చూడు రాదా కొద్ది రోజుల్లో శుభకార్యం ఉంది ఇంటికి కోడలు ఉంటే ఎలా చూసుకునేది నువ్వు అలా చూసుకుంటావని అనుకుంటున్నాను, అలాగని అవసరం కొద్ది ఉండమంటున్నానని అనుకోకు అమ్మ ఒంటరిగా ఉంటే కొన్ని ప్రమాదాలు చుట్టుకు వస్తాయి అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడమే కష్టం అయిపోతుంది పిల్లని ఎవరు చూసుకుంటారు పిల్లల కోసమైనా ఇక్కడే ఉండమ్మా  అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights
Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

అవునమ్మా మనం ఇక్కడే ఉందా మామ్మ అని పిల్లలు అంటారు. పెళ్లయ్యేంతవరకు ఇక్కడే ఉందాం పైగా సార్ కూడా గాయమైంది కదా తనను కూడా చూసుకోవచ్చు అని ఒప్పుకుంటుంది రాదా. ఇంతలో సుగుణ వాళ్ళ అల్లుడు వస్తాడు. ఏంటి ఈ టైంలో అల్లుడుగారు వచ్చాడు ఇంకేం కొంపలు ముంచుతాడు అని టెన్షన్ పడుతుంది సుగుణ. అక్క మీ ఆయన వచ్చాడే అని ఉష అంటుంది. ఇప్పుడు ఈనెందుకు వచ్చాడు ఏం గనకార్యం చేస్తాడు అని దివ్య అనుకుంటుంది. హలో అత్త ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటా నాకు కట్నం ఇచ్చి నీ కూతుర్ని నా దగ్గరికి పంపలేరు కానీ నీ రెండో కూతురికి పెళ్లి చేద్దామనుకుంటారా అని వాళ్ళ అల్లుడు అంటాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం అల్లుడు సూర్య వచ్చాడు కదా తనే చూసుకుంటున్నాడు ఏదో మా స్తోమత కి తగ్గట్టు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కట్నం ఇవ్వట్లేదు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights
Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

అయినా నా పెళ్లి నా సంపాదనతో అవుతుంది మా ఇద్దరిదీ లవ్ మ్యారేజి హరీష్ కట్నం అడగడు అని దివ్య అంటుంది. మొదట్లో అలాగే అంటారమ్మ అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఫిటింగ్ పెడతారు అని వాళ్ళ బావ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అల్లుడుగారు రండి లోపలికి వెళ్దాం అని సుగుణ అంటుంది. నీ కొడుకు వచ్చాడు అన్నావు కదా అత్త ఏడి బయటికి రాడే నేను వచ్చానని భయపడి పోయి పారిపోయాడా అట్లుంటది మన తోటి అని వాళ్ళ అల్లుడు అంటాడు. వస్తాడులే అల్లుడు నువ్వు అయితే ముందు లోపలికి రా అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights
Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

ఏంది మీ అమ్మే రమ్మంటుంది కానీ నువ్వు రమ్మనవా నేను వెళ్ళిపోవాలా అని అతను అంటాడు. అయ్యో నేనెందుకు రమ్మనండి రండి లోపలికి వెళ్దాం అని జ్యోతి తీసుకు వెళుతుంది వాళ్ళ ఆయనని. కట్ చేస్తే, ఛాయా జలంధర్ ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అన్నయ్య ఏంటి అన్నయ్య అలా ఉన్నావు అని ఏడుస్తుంది. ఆర్య వర్ధన్ స్టేషన్ కి వచ్చాడమ్మా అని భయపడిపోతూ చెప్తాడు జలంధర్. ఇదే వరస అమ్మ  చావుని దగ్గర నుంచి చూసినట్టు మీ అన్నయ్య నిన్నటి నుంచి ఇలా భయపడుతున్నాడు హాస్పిటల్ కి తీసుకు వెళ్తామన్న రావట్లేదు అని కానిస్టేబుల్ అంటాడు. అన్నయ్య ఆర్య వర్ధన్ ఏమి చేయలేడు అన్నయ్య నేను చూసుకుంటాను హాస్పిటల్ కి వెళ్దాం రా అన్నయ్య అని ఛాయా అంటుంది. నేను ఎక్కడికి రాను ఆర్య వర్ధన్ చంపేస్తాడు నువ్వు కూడా ఆర్య జోలికి వెళ్ళకమ్మ అని జలంధర్ గజగజావునికి పోతూ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights
Prema Entha Madhuram Today Episode December 08 2023 Episode 1120 Highlights

వాళ్ళ అన్నయ్య మాటలు విన్నా ఛాయా ఏడుస్తూ బయటికి వెళుతుంది. మీ అన్నయ్య అంతలా భయపడుతున్నాడు అంటే  ఏ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడో అర్థమవుతుంది అని మానస అంటుంది. బంధాలకి బంధుత్వాలకి విలువ ఇచ్చి ఆ ఇంట్లో ఉంటున్నాడు కదా వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వైతే హరీష్ ని రమ్మని ఫోన్ చెయ్ అని ఛాయా అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar