NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 24 2023 Episode 1108: తన కొడుకోతో ఆర్యని చంపించాలని పధకం వేసిన జలంధర్..

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

Prema Entha Madhuram November 24 2023 Episode 1108: నీ స్కిట్ బాగా రావాలి అందరూ మెచ్చుకోవాలి కదా నాతో రా అని ఆర్య అభయ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. డైలాగ్ మంచిగా చెప్పవయ్యా ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు అని అతను అంటాడు. ఇక్కడ తెలుగు మాస్టారు నాకే చెప్తున్నావా ఎలా డైలాగ్ చెప్పాలో అని  అతను అంటాడు. ఇంతలో ఆర్య అక్కడికి వచ్చి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి  స్వేచ్ఛ మారుతం ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల గుండెల్లో ప్రేమను గెలుస్తాను స్వతంత్ర భారత జై కేతనంగా నిలుస్తాను వందేమాతరం అని ఆర్య అంటాడు. డైలాగు విని అందరూ విజిల్స్ చప్పట్లు కొట్టి, నువ్వు సూపర్ గా చేశావు సార్ మీరే ఈ స్కిట్ చేయండి అని అంటాడు. థాంక్యూ అని ఆర్య అంటాడు. సార్ నేను మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతాను మీరు స్కిట్ చేయండి సార్ అని అతను అంటాడు. నేనేదో పిల్లలకు తోడుగా వచ్చాను నేను చేయలేను అని ఆర్య అంటాడు.ప్లీజ్ ఫ్రెండ్ నాకోసం చేయి మా సార్ చేయలేకపోతున్నాడు అని అభయ్ బ్రతిమిలాడుతాడు.

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights
Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

అభయ్ అంతలా బ్రతిమిలాడేసరికి ఒప్పుకుంటాడు ఆర్య. తండ్రి కొడుకులు ఇద్దరూ స్కిట్ చేస్తున్నారా చేయండి చేయండి ఇదేదో నాకు పనికొచ్చే లాగా ఉంది అని జలంధర్ ఇప్పుడు ఆర్య సీతారామరాజు వేషం వేస్తాడు అంటే ఇంగ్లీష్ గెటప్ లో ఉన్న అభయ్ డూప్లికేట్ గన్నుతో ఆర్య ని కాలుస్తాడు అంటే ఆ ప్లేస్ లో ఒరిజినల్ గన్ పెడితే కొడుకు చేతిలో దుర్మరణం పొందుతాడు తండ్రి అని వెక్కిలి నవ్వు నవ్వుతాడు జలంధర్. కట్ చేస్తే, ఉష స్కూల్ దగ్గరికి వస్తుంది. హాయ్ ఉష అక్క నువ్వేంటి ఇలా వచ్చావు అని అక్కి అడుగుతుంది. ఉష వచ్చి కూర్చో నువ్వేంటి ఇలా వచ్చావ్ అని అను అంటుంది. నేను అన్నయ్యకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని వచ్చాను అని ఉష అంటుంది. ఏంటా గుడ్ న్యూస్ అని అను అంటుంది. ఏమీ లేదండి మా అన్నయ్య ఒక కథ రాశాడు అని చెప్పాను కదా ఆ కథ ఇప్పుడు సీరియల్ గా ఈ బుక్ లో వచ్చింది దానికి ప్రైస్ మనీ కూడా ఇచ్చారు అది చెబుదామని వచ్చాను అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights
Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

ఉష ఈ కథ సీరియల్ గా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అను అంటుంది. అవును అన్నయ్య ఏడి అని ఉష అడుగుతుంది.ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు ఉష ఇందాకే అభయ్ తొ వెళ్ళాడు అని అను చెప్తుంది. అమ్మ ఇప్పుడు మేమే చేసేది నేను వెళ్లి రెడీ అవుతాను అని ఆకాంక్ష వెళుతుంది. కట్ చేస్తే, స్కిట్ మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్లు ప్రజలందరినీ కట్టేసి మీ సీతారామరాజు ఎక్కడ అని అడుగుతారు . మా సీతారామరాజు మమ్ముల బాధ పెడితే తప్పకుండా వస్తాడు మీ అంతు చూస్తాడు అని అక్కి అంటుంది. అవునా అయితే రమ్మను అని కొరడాతో కొట్టబోతాడు రూథర్ ఫార్డ్ . అప్పుడు  సీతారామరాజు  ఆ కోరడ పట్టుకుంటాడు. ఎవరు నువ్వు నా కొరడాని పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం అని రూథర్ ఫార్డ్ అంటాడు. నా ప్రజల మీద చెయ్యి వేస్తే నేను రాకుండా ఎలా ఉంటాను నా పేరు సీతారామరాజు నన్ను చూడాలని కదా నా వాళ్లను బంధించావు అని అంటాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights
Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

నువ్వేనా రామరాజు ఇంతమంది మా సైన్యం ఉండగా నువ్వు ఒక్కడివి వచ్చావు నీకు ఎంత ధైర్యం అని అభయ్ అంటాడు. నా పేరు సీతారామరాజు ఇంతమంది కుక్కల్ని వెంట వేసుకొని నన్ను పిలిపించడానికి నా వాళ్లను బంధించావు అప్పుడే అర్థమైంది నీవు ఎంత పిరికి వాడివో అని ఆర్య అంటాడు. నాతో ఇలా మాట్లాడుతున్నావు మిమ్మల్ని పరిపాలించే ప్రభువుని నీకు తెలియదా అని అభయ్ అంటాడు. మమ్మల్ని పరిపాలించే పరిపాలకుడివా నువ్వు మా దేశంలో యాచించడానికి వచ్చావు బ్రతుకుతెరువు కోసం మా దేశం వచ్చి మా దేశాన్ని ఆక్రమించి మాలో మాకే గొడవలు పెట్టి ఈ బ్రిటిష్ పరిపాలన స్థాపించావు నీకు నేను ఎందుకు భయపడాలి అని ఆర్య అంటాడు. ఏంటి అను గారు ఈ స్కిట్లు పేరెంట్స్ తో చేయాలి కదా మా అన్నయ్య చేస్తున్నాడు ఏంటి అని ఉష అడుగుతుంది. నాకు తెలియదు ఇప్పటిదాకా వాళ్ళ సార్ తోటే అభయ్ ప్రాక్టీస్ చేశాడు సడన్గా ఏమైందో ఏమో నాకు తెలియదు అని అను అంటుంది. రామరాజు నీతో గొడవ పడడానికి నేను నిన్ను పిలిపియలేదు నీతో సంధి చేసుకుందామని పిలిపించాను అని అతను అంటాడు.

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights
Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

నీలాంటి వాళ్లతో సంధి చేసుకుంటానని ఎలా అనుకున్నావు ఈ సీతారామరాజు ఎప్పుడు శత్రువుతో సంధి చేసుకోడు సమరమే చేస్తాడు అని ఆర్య అంటాడు. నువ్వు విప్లవకారుడిలా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నావు నా పరిపాలనలో ఉంటూ నన్నే హెచ్చరిస్తావా నీ విప్లవాన్ని అంతం చేయాలి అంటే ముందు నిన్ను హతమార్చాలి అని రూథర్ ఫార్డ్ గన్ను తీసుకొని సీతారామరాజుకి గురి పెడతాడు. నేను చావుకు భయపడే వాడిని కాదు రూథర్ ఫార్డ్ నన్ను చంపగలవేమో కానీ నా ఆశయాన్ని కాదు నేను చచ్చిపోతే నాలాంటి సీతారామరాజులు ఎంతో మంది వచ్చి మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోల్లగొట్టి స్వేచ్ఛ గాలిని పేరుస్తారు నా ప్రజలు ఆ గాలిలో నేను బ్రతికే ఉంటాను అని సీతారామరాజు, నీకు ధైర్యం ఉంటే నా గుండెల్లో కాల్చు అని అంటాడు. అప్పుడు ఆ బ్రిటిష్ అతను గురి పెట్టి సీతారామరాజును షూట్ చేస్తాడు.

Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights
Prema Entha Madhuram Today Episode November 24 2023 Episode 1108 Highlights

అది మిస్ అయ్యి వేరే అతనికి తాకుతుంది బుల్లెట్. సార్ అది ఒరిజినల్ గన్ బుల్లెట్ నాకు తగిలి రక్తం వస్తుంది సార్ అని అంటాడు అతను. అవునా అని ఆర్య లేచి చూస్తాడు.అక్కడే ఉన్న జలంధర్ ఎలా మిస్సయింది అని కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు.వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని ఆర్య అంటాడు.అందరూ భయపడి పోయి లేచి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఆ గందరగోళంలో జలంధర్ రౌడీలు పిల్లల్ని ఎత్తుకు వెళ్తారు. అభయ్ అక్కి ఎక్కడ ఉన్నారు అని అను వెతుకుతుంది. రౌడీలు పిల్లల్ని ఎత్తుకు వెళ్తు కనిపిస్తారు. ఆర్య ఆ రౌడీల వెనుక పరిగెడతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella