NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru Episode 64: బార్ షాప్ షాప్ లో మందు తాగి డబ్బులు కట్టలేక తిప్పలు పడుతున్న మహేష్..

Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights

Mamagaru Episode 64:  గంగాధర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బార్ లో కూర్చుని పార్టీ చేసుకుంటూ ఉంటారు. రేయ్ గంగాధర్ ఇంకా రాలేదేంట్రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. మహేష్ గంగాధర్ కి ఫోన్ చేస్తాడు, ఏంటో చెప్పరా అని గంగాధర్ అంటాడు. రేయ్ పార్టీ చేసుకుంటున్నాం ఇంకా రాలేదు ఏంట్రా ఈ పార్టీ చేస్తున్నదే నీకోసం కదరా అని మహేష్ అంటాడు. ఇంకా ఎక్కడ బిజినెస్ రా మా నాన్న నన్ను బిజినెస్ లో ఫెయిల్ చేశాడు అని గంగాధర్ అంటాడు. రేయ్ ఎలాగో అలా 3000 తీసుకొని రారా అని మహేష్ అంటాడు. 3000 లేవు 300 కూడా నా దగ్గర లేవు అని గంగాధర్ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, అక్క నువ్వు బలేగా మాట్లాడవా అక్క నువ్వు మాట్లాడక నా డౌట్లన్ని పటాపంచలు అయిపోయాయి కష్టమైన నష్టమైన ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను అని వసంత అంటుంది.

Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights
Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights

అంతా బాగా చెప్పావు కదా మళ్ళీ కన్నీళ్లు ఏంటి అక్క అని గంగ అంటుంది. మా నాన్నకి చిన్నప్పటినుంచి టీచర్ కావాలని ఆశ ఉండేదట నన్నైనా టీచర్గా చూడాలని మా నాన్న ఆశపడ్డాడు  నేను ఆ జాబ్ చేయను అని గట్టిగా అరిచి మా నాన్నని ఇంట్లో నుంచి పంపించేశాను అప్పుడప్పుడు నాన్న పంతులమ్మ అని పిలిచేవాడు జీవితంలో నేను పంతులమని కాలేను కదా అని శ్రీలక్ష్మి  ఏడుస్తుంది. అక్క ఎప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మకం నాకుంది అక్క కలిసికట్టుగా ఉంటూ మన లక్ష్యాల్ని చేరుకుందాం అని గంగ అంటుంది. కట్ చేస్తే మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మందు తాగి డబ్బులు కట్టలేక వెళ్ళిపోతారు మహేష్ అక్కడ అడ్డంగా దొరికిపోతాడు అబార్ షాపు వాళ్లు అతని కోటి బయటికి నెట్టేస్తారు.

Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights
Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights

కట్ చేస్తే గంగ నాకు చిన్న పని ఉంది బయటకి వెళ్లి వస్తాను అని గంగాధర్ అంటాడు. నాకు పెద్ద పని ఉంది పదండి అని గంగ అంటుంది. అదేంటో చెప్పొచ్చు కదా గంగ అని గంగాధర్ అంటాడు. బ్యాంకులోని తీసుకోవడానికి నీకు డిగ్రీ కావాలి కదా అది  తీసుకు వద్దాం అని గంగ అంటుంది. వేరే మార్గం ఏమీ లేదా గంగ నీ ఒక్కదాని సర్టిఫికెట్ మీద ఇవ్వరా అని గంగాధర్ అంటాడు. నా ఒక్కదాని సర్టిఫికెట్ మీద ఐదు లక్షలు వస్తాయి అని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్లి మనం చలానా కట్టి సర్టిఫికెట్ తీసుకోదాం పద అని గంగ అంటుంది. నాన్న డిగ్రీ పాసైనని చెప్పావు బిజినెస్ పెట్టిస్తానని చెప్పు నోటికి వచ్చిన అబద్ధాలు అని చెపి నన్ను ఇరికించావు అని గంగాధర్ అనుకుంటాడు.

Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights
Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights

గంగ బైక్ తాళం పైన మర్చిపోయిన తీసుకొస్తాను అని గంగాధర్ వెళ్లి మహేష్ కి ఫోన్ చేస్తాడు.ఒరేయ్ పాపి మిత్రద్రోహి నిన్ను నమ్మితే నా ఒళ్లంతా ఊనమైపోయింది రా అని మహేష్ ఏడుస్తూ అంటాడు. ఏం జరిగింది రా నీ గంగాధర్ అంటాడు. ఒరేయ్ నన్ను చితకొట్టి బయటికి నెట్టేసారా ఒక200 వందలు  అన్న కొట్టరా ఒక పెగ్గు తాగి నొప్పులు మర్చిపోతాను అని మహేష్ అంటాడు. పంపిస్తాను కానీ చిన్న హెల్ప్ చేయరా అని గంగాధర్ అంటాడు. ఏమండీ లేట్ అవుతుంది త్వరగా రండి అని గంగ పిలుస్తుంది. మహేష్ గాడికి ప్లాన్ అంతా చెప్పాను కానీ వాడు మమ్మల్ని ఆపుతాడో లేదో అని గంగాధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో మహేష్ వెళ్తున్న వాళ్లకి బైక్ అడ్డంగా పెట్టి ఆపుతాడు. ఏంట్రా మహేష్ ఇలా వచ్చావు అని గంగాధర్ అంటాడు. ఏంటి మహేష్ గారు అలా ఉన్నారు అని గంగ అడుగుతుంది.

Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights
Mamagaru Today Episode November 24 2023 Episode 64 Highlights

చూసావా అమ్మ నువ్వన్నా అడిగావు కానీ వీడు అడిగాడా అరటి తొక్క మీద కాలేసి జారిపడ్డాను దెబ్బ తగిలింది అని మహేష్ అంటాడు. అరటి తొక్క మీద కాలు వేసి జారి పడితే దెబ్బలు ఇంత ఎలా తగులుతాయండి అని గంగ అంటుంది. ఇదే మంచి సమయం గంగాధర్ ను తిట్టడానికి అని ఒరేయ్  దుర్మార్గుడా ఒళ్లంతా నొప్పులు రా ఒరేయ్ అడ్డ గాడిద అడ్వాన్స్ తీసుకొని బాబాయ్ షాప్ లో పనిచేయకుండా ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావా ఎన్ని రోజులు అయింది రా అడ్వాన్స్ తీసుకొని బాబాయి రైస్ మిల్ నుంచి మనుషుల్ని పంపించాడు వెళ్దాం పద  అని మహేష్ అంటాడు.గంగాధర్ మా ఓనర్ గారు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఈ రోజు రాకపోతే పరిస్థితులు తార్ మార్ అవుతాయి అని కళాకార్ అంటాడు. ఈ ఒక్క రోజుకు వదిలేయండి మాకు పనుంది అని గంగ అంటుంది. అలాగే అమ్మ అని కళాకారు అంటాడు.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N