NewsOrbit
న్యూస్ హెల్త్

నోట్లో వెన్నలా కరిగిపోయే పాలకోవా సింపుల్ గా తయారు చేసుకోండి..!

ప్రతిరోజు ఓ గ్లాస్ పాలను తాగమని పెద్దలు చెబుతూ ఉంటారు.. పాలు తాగడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాల్ని పొందవచ్చు.. పాలలో ఉండే క్యాల్షియం మన బోన్స్ డెన్సిటీని పెంచుతాయి.. కొన్ని కొన్ని సార్లు పాలు విరిగిపోతూ ఉంటాయి.. అలా విరిగిపోయిన పాలను పారబోయకుండా రుచికరమైన పాలకోవను తయారు చేసుకోవచ్చు.. పాలకోవా తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది.. అంతా చక్కటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

పాలకోవా తయారీకి కావాల్సిన పదార్థాలు..

ఒక లీటర్ పాలు అర కప్పు, పంచదార ఒక చెంచా నిమ్మరసం..

పాలకోవా తయారీ..

ముందుగా పాలు విరిగిపోతే వాటిని తీసుకుని ఒక బాండీలో పోసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక చెంచా నిమ్మరసం వేసి పూర్తిగా విరిగిపోయే వరకు వేడి చేయాలి. ఈ పాల విరుగుడును ఒక జల్లుగంటిలోకి తీసుకొని వాటిలోని నీరంతా పోయేలాగా వంపుకోవాలి. ఇలా విరిగిపోయిన పాలలో నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత పాల విరుగుడును మరొక గిన్నెలోకి తీసుకోవాలి.

 

పొయ్యి మీద బాండీ పెట్టి పంచదార వేసి బాగా కరిగే వరకు తిప్పుకోవాలి. ఇందులో పాలవిరుగుడు లోని నీరంతా పోయే వరకు రెండు ఇంటిని దగ్గర పడిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ రెండు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పప్పు గుత్తి కర్ర లేదా గరిట సహాయంతో పాలా విరుగుడు మిశ్రమాన్ని పూర్తిగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బిల్లలుగా చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన పాలకోవా తయారవుతుంది. ఈ పాలకోవా నోట్లో వేసుకుంటే వెన్నెల ఇట్టే కరిగిపోతుంది.. ఈసారి ఇంట్లో పాలు విరిగిపోతే ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి..

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju