NewsOrbit
Horoscope దైవం

November 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? నవంబర్ 28 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

November 28: Daily Horoscope in Telugu నవంబర్ 28– కార్తీక మాసం –మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక సమస్యలు వలన నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day, NOVEMBER 28th 2023 Daily Horoscope, November 28th Rasi Phalalu

వృషభం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులుంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
మిధునం
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily-horoscope-November 28th -2023-rasi-phalalu-kartika masam

కర్కాటకం
సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు.
సింహం
ఇంటా బయట సమస్యలు నుండి బయట పడతారు. శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

కన్య
కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలుతప్పవు.
తుల
చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
ధనస్సు
బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మకరం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గా వరోదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.
కుంభం
ఆర్థిక వ్యవహారాలలో మరింత ఒత్తిడి కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
మీనం
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju