NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 4-వైశాఖ మాసం -రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: మే 4-వైశాఖ మాసం -బుధవారం

మేషం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణ సూచనలు. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు.

Today Horoscope may4th
Today Horoscope may4th

వృషభం

కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి వృధా ఖర్చులు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిధునం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు పొందేందుకు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

కన్య

కార్యసాధనలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

తుల

సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

వృశ్చికం

దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు సోదర వర్గం వారి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది.

ధనస్సు

విందు వినోద కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

మకరం

చాలా కాలంగా వేధిస్తున్న నుండి బయటపడతారు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

కుంభం

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో డబ్బు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో…..

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju