NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: “కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు” టాస్క్ లో రెచ్చిపోయిన అరియనా..!!

బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. హౌస్ లో కొంచెం క్లోజ్ గా ఉండేవారిని ఇద్దరి ఇద్దరు గా నిలబెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగించారు బిగ్ బాస్. కాగా ఆ తర్వాత మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో “కొంటె రాక్షసుడు మంచి మనుషులు” అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిగ్బాస్ నిర్వహించారు. దీంతో కొంటె రాక్షసుల రాజ్యంలో అరియనా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక టీం గా ఉన్నారు. మిగతా ఇంటి సభ్యులు మంచి మనుషులు టీం లో ఉన్నారు. ఇదేమి లో రాక్షసుడు మంచి మనిషి గా మారితే… రావణుడి బొమ్మలోని పది తలలో రెండిటిని మొదలు పెట్టాల్సి ఉంటుంది.

Bigg Boss Telugu 4: Ariyana Glory reveals her real name and how she turned  an anchor against to her mother's will - Times of Indiaఈ విధంగా రాక్షసులు ముగ్గురు మంచి మనుషులుగా మారితే… మనుషుల టీం గెలిచినట్లు. అయితే ఈ గేమ్ లో అరియనా… ఓ రేంజ్ లో నిజమైన రాక్షసి లాగా పర్ఫామెన్స్ చేసింది. నోయాల్ పై గుడ్డు పగలగొట్టిన అతడు కిక్కురు మనలేదు. రాక్షస గ్రూపు మనుషులు టీం పై ఓ రేంజులో విరుచుకుపడి నానారకాలుగా చిత్రహింసలు పెట్టినా, దాడి చేసిన… మనుషుల టీం ఏ విధంగాను స్పందించలేదు.

 

రాక్షస గ్రూప్ సభ్యులకు…. మంచి మంచి మాటలు చెప్పి మనుషులుగా మార్చడానికి నీతులు చెబుతూ వచ్చారు. ఇదిలా ఉండగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న బంతిపూలు దండలు గా 50 చేయాలని మనుషుల గ్రూపుకి టాస్క్ ఇవ్వడంతో…ఆ టాస్క్ కంప్లీట్ చేయడంతో రాక్షస టీమ్ లో ఉన్న అఖిల్ మంచి మనిషిగా మారాడు. ఇంకా రకరకాల టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులను ఆడించాడు.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?