NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తెలంగాణలో అరలక్ష ఉద్యోగాలు..! యువత త్వరపడండి..!!

 

కొత్త సంవత్సరంలో కొత్త నోటిఫికేషన్లు రానున్నాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనునట్లు ప్రకటించింది.. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు (కార్పొరేషన్లు), సహకార సంస్థ (సొసైటీ)ల్లోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. దీంతో భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య మరో 9 వేల మేరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు 195 పైగా ఉన్నాయి..

 

చాలా ఏళ్లుగా కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగాలు భర్తీ కావడం లేదు.. పదవి విరమణ లతోపాటు ఉద్యోగ ఖాళీలు పెరుగుతున్న వాటి స్థానంలో నియామకాలు జరగడం లేదు. అన్ని కార్పొరేషన్లో కలిపి 8920 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రాథమిక సమాచారం. మరోవైపు కొన్ని సంస్థలు సొసైటీలు అధికారులు ఉద్యోగులు డెప్యుటేషన్పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగం ప్రభుత్వరంగ ఖాళీలు భర్తీ కావడం లేదు.

అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పౌరసరఫరాలు, టీవి చలనచిత్ర అభివృద్ధి సంస్థ, వైధ్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు సంస్థ, టీఎస్ టీఎస్, ఖజానాభివృధి సంస్థ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, గొర్రెలు – మేకలు అభివృద్ధి సంస్థ, పాడి పరిశ్రమ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, రాష్ట్ర చేనేత సహకారక సంస్థ, తెలంగాణ ఫుడ్స్ ,ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేసే వాటిలో ఇవి ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 49,000 ఖాళీలు ఉన్నాయని ఈ పోస్టులు వాటికీ అదనం కానున్నాయి.

Related posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju