NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కత్తితో మటన్ కొట్టినట్టు కొడుతా… హైపర్ ఆదికి రోజా సీరియస్ వార్నింగ్?

jabardasth latest promo released

రోజా తెలుసు కదా. అటు పొలిటికల్ ను ఇటు సినీ ఇండస్ట్రీని రెండింటినీ భలే బ్యాలెన్స్ చేస్తోంది. తనకు ఇండస్ట్రీలో కూడా బాగానే డిమాండ్ ఉంది. జబర్దస్త్ ప్రస్తుతం ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందంటే దానికి ఒక విధంగా రోజా కూడా కారణమే. జబర్దస్త్ ప్రారంభం అయిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఆమె కంటిన్యూగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

jabardasth latest promo released
jabardasth latest promo released

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో రోజా హైపర్ ఆదిపై సీరియస్ అయ్యారు. హైపర్ ఆది తన స్కిట్ లో ప్రతి సారి ఎవరినో ఒకరిని తీసుకొస్తారు కదా.. ఈసారి ఏకంగా జడ్జి రోజానే తీసుకొచ్చారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోలో రోజా.. హైపర్ ఆది స్కిట్ లో రాజా సినిమాలో సౌందర్య పాత్రలో నటించింది. తన ఇంట్లో హైపర్ ఆది, పరదేశి దొంగతనం చేయడానికి రావడంతో.. వాళ్లను రూమ్ లో బంధించి.. వాళ్లపై ఉన్న కసిని తీర్చుకుంది. నా ఇంట్లోనే దొంగతనానికి వస్తారా? మిమ్మల్ని మటన్ కొట్టే కత్తితో కసాకసా కొట్టేస్తా.. కొడవలితో గడ్డిని కోసినట్టు కోస్తా? రోకలిలో పచ్చడి చేసినట్టు చేయాలా? అంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చేసింది.

అయితే.. స్కిట్ చివర్లో నేను.. ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం.. అని అంటుండగానే.. బ్యాక్ డ్రాప్ లో రాజా సినిమా క్లయిమాక్స్ లో వచ్చినట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేస్తుంటే… హైపర్ ఆది బాధగా తనవైపు చూస్తుంటే.. రోజా మాత్రం సెంటర్ కెమెరా మొత్తం నన్నే క్లోజప్ లో ఛూపించడం వల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నా.. అంటూ పెద్ద పంచ్ వేసింది రోజా.

మొత్తానికి రోజా కూడా ఫుల్ టు కామెడీ చేయడానికి సిద్ధమైపోయిందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం.. ముందైతే ఈ ప్రోమోను చూసేయండి. పూర్తి ఎపిసోడ్ కోసం వచ్చే వారందాకా వెయిట్ చేయండి.

Related posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju